దివ్యాంగుల కోసం ప్రత్యేక ఈ-స్కూటర్ Komaki XGT X5
సింగిల్ చార్జిపై 90కిలోమీటర్లుదివ్యాంగుల కోసం ప్రత్యేకంగా కోమాకి సంస్థ ఒక ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. సాధారణ ద్విచక్రవాహనాలు నడపలేనవారికి ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. కొమాకి సంస్థ విడుదల చేసిన ఈ . Komaki XGT X5. ఇది ఒక్కసారి చార్జ్ చేస్తే 90కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఇందులో లెడ్ యాసిడ్, లిథియం అయాన్ బ్యాటరీ వేరియంట్లు ఉన్నాయి. లెడ్ యాసిడ్ స్కూటర్‌ను కేవలం రూ. 72,500 లకు ఆర్డర్ చేయవచ్చు. ఇక లిథియం-అయాన్ యూనిట్ రూ .90,500కు లభ్యమవుతుంది.వృద్దులకు, దివ్యాంగుల కోసం..కోమాకి దాదాపు ప్రతి నెలా ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా బైక్లను విడుదల చేస్తోంది. కానీ ఈసారి వృద్ధులతో పాటు ప్రత్యేక అవసరాలు గల వ్యక్తుల(దివ్యాంగులు) కోసం ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకొచ్చి మంచి పనిచేసింది. mechanical parking feature కలిగిన Komaki XGT X5 స్కూటర్‌న...