Category: E-scooters
₹89,999 ధరతో కొత్తగా లాంచ్ అయిన ఆంపియర్ మాగ్నస్ గ్రాండ్ లో ఫీచర్లు ఏమున్నాయి? –
Ampere Magnus Grand : ఆంపియర్ తన లైనప్‌లోకి మరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇటీవలే ప్రారంభించింది. మాగ్నస్ గ్రాండ్ అని పిలువబడే ఈ కొత్త ఎలక్ట్రిక్ సాకర్ శైలి, సౌకర్యం, మన్నిక, భద్రతలో కొత్త ప్రమాణాలతో తీసుకొచ్చినట్లు కంపెనీ చెబుతోంది. రూ. 89,999 (ఎక్స్-షోరూమ్) ధరతో, మాగ్నస్ గ్రాండ్ ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్ లైనప్‌లో మాగ్నస్ నియోకు రూ. 5,000 ఎక్కువ ధరతో అప్‌గ్రేడ్ వర్షన్‌గా ఆంపియర్ మాగ్నస్ గ్రాండ్ వచ్చింది. Ampere Magnus Grand : […]
Electric scooters | భారత్‌లో టాప్ 5 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు – 2025లో తప్పక పరిశీలించాల్సిన మోడల్స్
Top Electric scooters in India 2025 : భారత్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం, భారతదేశంలోని మొత్తం ద్విచక్ర వాహన మార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్ వాటా దాదాపు 6 శాతంగా ఉంది. ఇటీవలి కాలంలో ముఖ్యంగా 2025 లో దేశంలో అనేక కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు లాంచ్ అయ్యాయి. అయితే ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్నటాప్ 5 ఎలక్ట్రిక్ టూ స్కూటర్లను పరిశీలిద్దాం.. టీవీఎస్ […]
TVS ఆర్బిటర్ vs TVS iQube: డిజైన్, రేంజ్, ఫీచర్లలో పోలికలు.. రెండింటి ఏది బెస్ట్ ?
టీవీఎస్ మోటార్స్ ఇటీవలే కొత్త ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ స్కూటర్ TVS ఆర్బిటర్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది iQube తో పోలిస్తే క్రూయిజ్ కంట్రోల్, మెరుగైన స్టోరేజ్, సీటింగ్ వంటి అదనపు ఫీచర్లను అందిస్తుంది. హోసూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఆటోమేకర్ TVS ఇటీవల TVS ఆర్బిటర్‌ను ప్రారంభించడం ద్వారా తన ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణిని తిరిగి ఆవిష్కరించింది. ఇది కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఎంట్రీ-లెవల్ మోడల్‌గా పనిచేస్తూ iQube బేసిక్ వేరియంట్ స్థానాన్ని ఆక్రమించింది. ఆసక్తికరంగా, ఆర్బిటర్‌లో […]
TVS Orbiter | ₹99,990 ధరలో TVS కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ “ఆర్బిటర్”
TVS Orbiter | భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ ఊపందుకుంది. బడా కంపెనీలు వరుసగా అన్నివర్గాల కొనుగోలుదారులను ఆకర్షించేలా అనేక మోడళ్లను విడుదల చేస్తున్నాయి. మార్కెట్లో తాజాగా టీవీఎస్ ఆర్బిటర్ వచ్చేసింది. ఇది యువ కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకున్న ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 99,990. టీవీఎస్ కంపెనీ ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఇప్పుడు 3 మోడల్స్, అనేక వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. కొత్త టీవీఎస్ ఆర్బిటర్ టాప్ మూడు ముఖ్యాంశాలు TVS […]
దేశంలోనే అత్యంత చవకైన హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్..
జీలో ఎలక్ట్రిక్ (Zelo Electric ) దేశంలోనే అత్యంత చవకైన హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ (electric scooter ) నైట్+ (Zelo Knight +) ను విడుదల చేసింది. దీని ధర రూ. 59,990 (ఎక్స్-షోరూమ్), జీలో నైట్+ స్టాండర్డ్ నైట్ మాదిరిగానే డిజైన్‌ను పొందుతుంది, అయితే మరిన్ని ఫీచర్లను పొందుతుంది. Zelo Knight+ : డిజైన్ & కలర్ ఎంపికలు జీలో నైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేక్డ్ ఫ్రంట్ ఆప్రాన్ తో పెద్ద హెడ్ ల్యాంప్ […]
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన 5 హైలెట్ ఫీచర్లు
Kinetic DX | దశాబ్దాల క్రితం ఓ వెలుగు వెలిగిన కైనెటిక్ స్కూటర్ మళ్లీ ఈవీ అవతార్ లో ముందుకు రావడం చాలా బాగుంది. కైనటిక్ DX బహుశా చాలా మంది ప్రయాణించిన మొదటి ద్విచక్ర వాహనాలలో ఒకటి. కంపెనీ పూర్తిగా విద్యుత్ రూపంలో తిరిగి తీసుకొచ్చింది. . కైనెటిక్ తిరిగి రావడమే కాదు, అనేక ఫీచర్లతో దీనిని తయారు చేసింది. వాహనాన్నికొత్తగా స్టార్ట్ చేయొచ్చు.. కైనెటిక్ డీక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను స్టార్ట్ చేయడానికి మాములు […]
40 ఏళ్ల తర్వాత తిరిగొచ్చిన Kinetic DX – ఇప్పుడు ఎలక్ట్రిక్ వేరియంట్ సిద్ధం
Kinetic DX Electric Scooter లాంచ్: ఫీచర్లు, ధరలు, బుకింగ్ వివరాలు ఇవే Kinetic DX Electric Scooter | దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత కైనెటిక్ DX ఎట్టకేలకు తిరిగి వచ్చింది. కైనెటిక్ ఇంజనీరింగ్ లిమిటెడ్ (KEL) కు చెందిన EV తయారీ అనుబంధ సంస్థ అయిన పూణేకు చెందిన కైనెటిక్ వాట్స్ అండ్ వోల్ట్స్ లిమిటెడ్ (KWV), పూర్తిగా ఎలక్ట్రిక్ అవతార్ (Electric two-wheeler)లో ఐకానిక్ కెనెటిక్ DX ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తిరిగి తీసుకువచ్చింది. […]
Hero MotoCorp | విడా VX2 ఎలక్ట్రిక్ స్కూటర్లకు కొత్త ధరలు
హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) ఇటీవల తన చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్, విడా VX2 శ్రేణిని ఇటీవలే విడుదల చేసింది. ఇది మార్కెట్లో BaaS (బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్) అందించే మొట్టమొదటి వాహనం ఇది. అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనడానికి ఆసక్తి ఉన్నవారికి కంపెనీ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఎందుకంటే హీరో విడా VX2 ధరలను రూ. 15,000 తగ్గించింది. ఈ పరిమిత ఆఫర్‌తో, విడా VX2 గో ట్రిమ్‌లు రూ. 44,990 (ఎక్స్-షోరూమ్) […]
EV Comparison | హీరో విడా VX2 vs ఓలా S1 Z రెండు ఈవీ స్కూటర్లలో ఏది బెస్ట్.. ?
భారత్ లో బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది. నవంబర్ 2024లో వచ్చిన ఓలా S1 Z, మరోవైపు జూలై 1, 2025న విడుదలైన Hero Vida VX2 వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టు ఆకర్షణీయ ధరలతో హీటెక్కిస్తున్నాయి. ధరలు & వేరియంట్లు ఇలా: హీరో విడా VX2 ఎలక్ట్రిక్ స్కూటర్ GO, Plus అనే రెండు వేరియంట్లలో లభిస్తోంది. GO మోడల్ ధర ₹99,490 కాగా, బాటరీ-యాజ్-అ-సర్వీస్ (BaaS) ప్లాన్‌తో కేవలం ₹59,490కే […]
