Sunday, August 24Lend a hand to save the Planet
Shadow

Tag: auto industry

TVS iQube | ఓలాకు పోటీగా త‌క్కువ ధ‌ర‌లో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు తీసుకొచ్చిన‌ టీవీఎస్

TVS iQube | ఓలాకు పోటీగా త‌క్కువ ధ‌ర‌లో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు తీసుకొచ్చిన‌ టీవీఎస్

E-scooters
TVS iQube ST  | టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కొత్త బేస్ వేరియంట్‌ను దేశంలో విడుదల చేసింది. కొత్త బేస్ వేరియంట్ 2.2 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. దీని ధర రూ. 94,999 (ఎక్స్-షోరూమ్)కు అందుబాటులో ఉంది. మరొక కీల‌క అంశ‌మేమింటంటే.. ఎప్ప‌టి నుంచో ఎదురుచూస్తున్న TVS iQube టాప్-వేరియంట్ ఎట్ట‌కేల‌కు డెలివరీలను ప్రారంభించినట్లు కంపెనీ వెల్ల‌డించింది.అయితే TVS iQube ST వేరియంట్ ఇప్పుడు . 3.4 kWh, 5.1 kWh రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్ష‌న్ల‌లో అందుబాటులో ఉంది. మొత్తంమీద, iQube శ్రేణి ఇప్పుడు మూడు బ్యాటరీ ప్యాక్ ఆప్ష‌న్ల‌తో ఐదు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇవి భారతదేశంలోని 434 నగరాల్లో విక్రయానికి సిద్ధంటగా ఉన్నాయి. . TVS iQube బేస్ వేరియంట్: స్పెక్స్ & ఫీచర్లు TVS iQube కొత్త బేస్ వేరియంట్‌ లో 4.4kW హబ్-మౌంటెడ్ BLDC మోటార్ ను వినియోగించారు. ఇది 140 Nm టార్క్‌ను విడుదల చేస్తుంది.  ఇది 2.2...
Electric Scooter | రూ.69,9000లకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు, ధర ఫుల్ డీటేయిల్స్ ఇవే..

Electric Scooter | రూ.69,9000లకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు, ధర ఫుల్ డీటేయిల్స్ ఇవే..

E-scooters
Odysse EV | ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీ సంస్థ ఒడిస్సీ) కొత్త‌గా Odysse Snap, E2 అనే పేర్ల‌తో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.79,999 అయితే రెండోది తక్కువ-స్పీడ్ మోడల్ ధర రూ. 69,999 (రెండూ ఎక్స్-షోరూమ్). మహారాష్ట్రలోని లోనావాలాలో జరిగిన ఒడిస్సీ వార్షిక డీలర్ల సమావేశంలో రెండు బ్యాటరీలతో నడిచే స్కూటర్‌లను ఆవిష్కరించారు.కొత్త ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల లాంచ్ సంద‌ర్భంగా ఒడిస్సీ ఎలక్ట్రిక్ CEO నెమిన్ వోరా మాట్లాడుతూ.. “ SNAP హై-స్పీడ్ స్కూటర్, E2 తక్కువ-స్పీడ్ స్కూటర్ ప్రారంభంతో మేము స్థిరత్వం, కస్టమర్ సంతృప్తి పట్ల న‌మ్మ‌కంతో ఉన్నామ‌ని తెలిపారు. ఈ కొత్త ఆఫర్‌లు భారతదేశంలో, వెలుపల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు కొత్త ప్రమాణాలను తీసుకువ‌స్తాయ‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు. Odysse Snap, E2 స్పెసిఫికేష‌న్స్‌.. Odysse Snap, ...
Benefits of Electric Cars : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంతో కలిగే ప్రయోజనాలు ఏమిటి?

Benefits of Electric Cars : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంతో కలిగే ప్రయోజనాలు ఏమిటి?

Green Mobility
Benefits of Electric Cars | సాంప్రదాయ పెట్రోల్ డీజిల్ వాహనాలకు ప్ర‌త్యామ్నాయంగా ప‌ర్యావ‌ర‌ణ అనుకూల‌మైన‌ ఎలక్ట్రిక్ వాహనాలు (Electric Vehicles) ఇపుడు భార‌త‌దేశంలో ఎంతో ఆద‌ర‌ణ పొందుతున్నాయి. పెట్రోల్ లేదా డీజిల్ వాహనాల్లో ఉండే ఇంజిన్ కు బ‌దులుగా ఎలక్ట్రిక్ కార్లు పెద్ద బ్యాటరీ ప్యాక్‌లలో స్టోర్ అయిన‌ విద్యుత్ శ‌క్తితో ప‌రుగులు పెడుతాయి. పర్యావరణ ప్రభావం నిర్వహణ ఖర్చుల పరంగా సంప్రదాయ వాహనాల కంటే EVల‌తోనే అనేక ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. భార‌త్ లో సంప్ర‌దాయ పెట్రోల్ వాహ‌నాల‌కు బ‌దులుగా ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను ఉప‌యోగించడం వ‌ల్ల ఏయే ప్ర‌యోజ‌నాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల ప్రయోజనాలు ఎలక్ట్రిక్ వాహనాలతో ముఖ్యమైన ప్రయోజనాలు తక్కువ నిర్వహణ ఖర్చులుEVల తో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఉప‌యోగం.. త‌క్కువ‌ నిర్వ‌హ‌ణ ఖ‌ర్చు. త‌ర‌చూ మారుతున్న‌ పెట్రోల్/డీజిల్ ధరల కంటే విద్యుత్ ధరల...
Ampere Nexus : త‌క్కువ ధ‌ర‌లోనే ఆంపియ‌ర్ నెక్స‌స్ స్కూట‌ర్ వచ్చేసింది… ఫీచర్లు, ధరల వివరాలు ఇవే..

Ampere Nexus : త‌క్కువ ధ‌ర‌లోనే ఆంపియ‌ర్ నెక్స‌స్ స్కూట‌ర్ వచ్చేసింది… ఫీచర్లు, ధరల వివరాలు ఇవే..

E-scooters
Ampere Nexus launched  | ఆంపియర్ ఎలక్ట్రిక్ కంపెనీ త‌న సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ నెక్సస్‌ను రూ. 1.10 లక్షల ప్రారంభ ధరతో భారతదేశంలో విడుదల చేసింది. ఇది కంపెనీ నుంచి వ‌చ్చిన మొట్ట‌మొద‌టి ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది సరికొత్త ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. Nexus ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ EX, ST అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.Ampere Nexus launched in India ఆంపియ‌ర్ నెక్స‌స్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ డిజైన్ ప‌రిశీలిస్తే.. మొదటగా సాంప్రదాయ డిజైన్ తో ఎక్కువగా ఫ్లాట్ బాడీ ప్యానెల్‌లను కలిగి ఉంటుంది. ముందు, వెనుక వైపున ఉన్న వెంట్స్‌తో గాలి ప్రసారమై స్కూటర్‌ను చల్లబరచడంలో సహాయపడుతుంది.ఆంపియర్ నెక్సస్ నాలుగు రంగులలో లభిస్తుంది-Zanskar Aqua, Steel Grey, Indian Red Lunar White.స్పెసిఫికేష‌న్స్‌.. Ampere Nexus Specifications :  స్కూటర్‌కు శక్తినిచ్చే కొత్త 4kW ఎలక్ట్రిక్...
Ampere Nexus  | రేపే ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్‌..

Ampere Nexus | రేపే ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్‌..

E-scooters
Ampere Nexus Launch | గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ నుంచి కొత్త ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ (Ampere Nexus )ను ఏప్రిల్ 30న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించిన ప్రొడక్షన్-స్పెక్ NXG ఎలక్ట్రిక్‌ -స్కూటర్ అయిన నెక్సస్, ఆంపియర్ EV లైనప్‌లో ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా నిలిచింది.ఆంపియర్ నెక్సస్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ లో నాలుగు రైడింగ్ మోడ్‌లు ఉంటాయి. ఇందులో LFP (లిథియం ఫెర్రస్ ఫాస్ఫేట్) బ్యాటరీని వినియోగించారు. ముందువైపు డిస్క్ బ్రేక్‌ను కలిగి ఉన్న మొదటి ఆంపియర్ ఇ-స్కూటర్ కూడా ఇదే అవుతుంది. స్కూప్ ఫోటోగ్రాఫ్‌లు బాడీవర్క్‌తో ఫ్లష్‌గా ఉండే ఫుట్‌పెగ్‌లు, చుట్టూ LED లైటింగ్ తో ఉన్న‌ Nexus ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ చూడ్డానికి ప్రీమియం- స్కూటర్ క‌నిపిస్తోంది.సోష‌ల్ మీడియాలో షేర్ అయిన ఫొటోలు నెక్సస్‌లో పెద్ద డిజిటల్ డిస్‌ప్లే కనిపించింది. అయితే ఇది TFT లేదా LCD యూనిట్ కాద...
E-3W | ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ 3-వీలర్ మార్కెట్‌గా చైనాను అధిగమించిన భారత్

E-3W | ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ 3-వీలర్ మార్కెట్‌గా చైనాను అధిగమించిన భారత్

cargo electric vehicles
Electric Three Wheelers in India | భారత్ లో ఈవీ మార్కెట్ దూసుకుపోతోంది. ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాలే కాకుండా ఎలక్ట్రిక్ కార్లతోపాటు త్రీవీలర్లు పెద్ద ఎత్తున అమ్మకాలు కొనసాగుతున్నాయి.  తాజాగా IEA కొత్త నివేదిక ప్రకారం, 2023లో ప్రపంచవ్యాప్తంగా  విక్రయించిన ప్రతీ ఐదు ఎలక్ట్రిక్ త్రీవీలర్లలో ఒకటి ఎలక్ట్రిక్ వేరియంట్ ఉంటోంది.   వాటిలో దాదాపు 60% భారతదేశంలోనే  సేల్ అయ్యాయయని తాజా నివేదిక వెల్లడించింది." గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్ ఔట్‌లుక్ " నివేదిక ప్రకారం.. భారతదేశంలో E-3W అమ్మకాలు పెరగడానికి ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (FAME II) పథకం కింద ప్రభుత్వ రాయితీలు దోహద పడ్డాయి. మొత్తం మీద, 2023లో దాదాపు 1 మిలియన్ ఎలక్ట్రిక్ 3Wలు ప్రపంచవ్యాప్తంగా సేల్ అయ్యాయి. 2022 తో పోల్చితే  సుమారు 30% పెరిగాయి. ప్రపంచ మార్కెట్ అత్యధికంగా చైనా, భారతదేశంలోనే కేంద్రీకృతమై ఉంది ఈ...
సింగిల్ చార్జిపై 323 మైలేజీ.. భార‌త్ లో విడుద‌లైన సూప‌ర్ ఫాస్ట్ ఎల‌క్ట్రిక్‌ బైక్‌..

సింగిల్ చార్జిపై 323 మైలేజీ.. భార‌త్ లో విడుద‌లైన సూప‌ర్ ఫాస్ట్ ఎల‌క్ట్రిక్‌ బైక్‌..

E-bikes
Ultraviolette F77 Mach 2 లాంచ్‌.. ఎక్స్ షోరూం ధ‌ర‌ రూ. 2.99 లక్షలుబెంగుళూరుకు చెందిన EV తయారీదారు, అల్ట్రావయోలెట్ కంపెనీ త‌న ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ F77ను అప్‌డేట్ చేసింది. F77 Mach 2 పేరుతో కొత్తగా వ‌చ్చిన ఈ ఎల‌క్ట్రిక్ బైక్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అందులో మొద‌టి స్టాండర్డ్ రెండోది రీకాన్. బైక్ హై పర్ ఫార్మెన్స్‌ , ఫీచర్లు హార్డ్‌వేర్ ఫ్రంట్ అప్‌డేట్‌లతో వ‌చ్చింది.అల్ట్రావయోలెట్ F77 Mach 2 బైక్ దాని మునుప‌టి మోడ‌ల్‌ డిజైన్‌ను కలిగి ఉంది. అయితే బైక్ ఇప్పుడు కొత్త రంగులలో అందుబాటులో ల‌భ్య‌మ‌వుతుంది. ఇది లైటింగ్ బ్లూ, ఆస్టరాయిడ్ గ్రే, టర్బో రెడ్, ఆఫ్టర్‌బర్నర్ ఎల్లో, స్టెల్త్ గ్రే, కాస్మిక్ బ్లాక్, ప్లాస్మా రెడ్, సూపర్‌సోనిక్ సిల్వర్, స్టెల్లార్ వైట్ రంగులలో వస్తుంది. అయితే, ఇతర సూక్ష్మ మార్పులు కూడా ఉన్నాయి. ఛార్జింగ్ పోర్ట్ మూత మునుపటి ప్లాస్టిక్ యూనిట్ వలె కాకుండా ఇ...
బజాజ్ చేతక్ ఎంట్రీ-లెవల్ మోడల్ త్వరలో లాంచ్..  రూ.లక్షలోపే ధర

బజాజ్ చేతక్ ఎంట్రీ-లెవల్ మోడల్ త్వరలో లాంచ్.. రూ.లక్షలోపే ధర

E-scooters
Most affordable Bajaj Chetak |  ప్ర‌ముఖ ఆటోమొబైల్ దిగ్గ‌జం బజాజ్ ఆటో (Bajaj Auto ) తన అత్యంత సరసమైన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ( Chetak electric scooter) ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది . ఈ కొత్త EV మే చివ‌రి నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది.త‌క్కువ ధ‌ర‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం వెతుకుతున్న వినియోగదారుల‌ను ఆక‌ర్షించేందుకు బ‌జాన్‌ కంపెనీ ఎంట్రీ లెవ‌ల్ మోడ‌ల్ (Most affordable Bajaj Chetak) ను తీసుకువ‌స్తోంది. ఈ మాస్-మార్కెట్ EV అర్బేన్ వేరియంట్ కంటే తక్కువగా ఉంటుంది. దీని ప్రారంభ ధర దాదాపు రూ. 1 లక్ష (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చని భావిస్తున్నారు.ఈ కొత్త చేతక్ మోడల్ ఎక్కువగా హబ్ మోటార్‌ను కలిగి ఉంటుంది. అదనంగా, బ్యాటరీ సామర్థ్యం కూడా తక్కువగా ఉంటుంది. వాస్తవానికి, కొన్ని నెలల క్రితం, ఈ మోడల్ నమూనాను రోడ్ల‌పై ప‌రీక్షించింది. ఈ టెస్ట్ మ్యూల్ ప్ర‌స్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్న మోడల్‌ల...
Ola Service Center | 500వ సర్వీస్ సెంటర్ ను ప్రారంభించిన ఓలా.. దేశవ్యాప్తంగా ఉచిత హెల్త్ చెకప్ లు..

Ola Service Center | 500వ సర్వీస్ సెంటర్ ను ప్రారంభించిన ఓలా.. దేశవ్యాప్తంగా ఉచిత హెల్త్ చెకప్ లు..

E-scooters, EV Updates
Ola Electric తన నెట్‌వర్క్‌ను క్రమంగా బలోపేతం చేసుకుంటోంది. తాజాగా కేరళలోని కొచ్చి నగరంలో 500వ సర్వీస్ సెంటర్ (Ola Service Center)ని ప్రారంభించింది. కేరళలో  ఓలా కంపెనీకి ఇదే అతిపెద్ద సర్వీస్ సెంటర్. ఈ సందర్భంగా ఏప్రిల్ 21న దేశవ్యాప్తంగా ఉచిత స్కూటర్ హెల్త్ చెకప్‌ను ప్రకటించింది.బెంగళూరు/కొచ్చి : దేశవ్యాప్తంగా తన సర్వీస్ నెట్‌వర్క్‌ను విస్తరించే ప్రయత్నాల్లో భాగంగా ఓలా ఎలక్ట్రిక్ ఈరోజు కేరళలోని కొచ్చిలో తన 500వ సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించింది. కొత్తగా ప్రారంభించబడిన ఈ సర్వీస్ సెంటర్ కంపెనీకి సంబంధించి కేరళ రాష్ట్రంలోనే  అతిపెద్ద సేవా కేంద్రం.. Ola  దేశవ్యాప్తంగా తన సేవా కేంద్రాలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కేంద్రాల్లో ఓలా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల తర్వాత అన్ని సర్వీస్ లకు వన్-స్టాప్ సొల్యూషన్ సెంటర్గా  పనిచేస్తాయి. దేశవ్యాప్తంగా ఉచిత హెల్త్ చెకప్.. 500వ సర్వీస్ సెంటర్ (O...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు