Charging points
Charging Points | ఇక నో టెన్షన్.. ఈవీల కోసం దేశవ్యాప్తంగా 2000 చార్జింగ్ స్టేషన్లు..
Thunder+ Charging Points | ఎలక్ట్రిక్ వాహన యజమానులకు శుభవార్త.. లాండ్ డ్రైవ్ చేస్తుండగా ఎలక్ట్రిక్ వాహనాలలో చార్జింగ్ అయిపోతే అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దగ్గర్లో చార్జింగ్ పాయింట్లు (Charging Points) లేకుంటే ఆ కష్టాలు చెప్పలేం.. అయితే వినియోగదారుల ఇక్కట్లు తీర్చేందుకు పలుకంపెనీలు ముందుకు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన రహదారులపై చార్జింగ్ పాయింట్లు ఏర్పాట్లుచేస్తున్నాయి. తాజాగా లాగ్9 (Log9) , ట్రినిటీ క్లీన్‌టెక్ (Trinity Cleantech) సంస్థలు రెండు భాగస్వామ్యం కుదుర్చుకొని ఈవీ […]
BPCL : ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో 1800 ఫాస్ట్ చార్జింగ్ పాయింట్లు
ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు గుడ్ న్యూస్.. దేశవ్యాప్తంగా ఉన్న భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కు సంబంధించన పెట్రోల్ బంకుల్లో సుమారు 1800 డీసీ ఫాస్ట్ చార్జర్ల ఏర్పాటుకు కీలక ఒప్పందం కుదిరింది. ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జర్ తయారీదారు అయిన సర్వోటెక్ పవర్ సిస్టమ్స్ (Servotech Power Systems ) భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) నుండి 1800 DC ఫాస్ట్ EV ఛార్జర్‌ల ఏర్పాటు కోసం ఆర్డర్‌ను పొందింది. రూ. 120 కోట్ల విలువైన ఈ […]
దేశవ్యాప్తంగా 1000 చార్జింగ్ స్టేషన్లు..
కేరళా స్టార్టప్ GO EC Autotech నిర్ణయం kerala-go-ec-autotech : కేరళలోని కొచ్చి ఆధారిత స్టార్టప్ అయిన GO EC Autotech Pvt Limited, ఈ సంవత్సరం 1,000 సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేయడానికి కంపెనీ సుమారు రూ.320 కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. ఈ కంపెనీ ఇప్పటికే 103 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. “టైర్-2, టైర్-3 నగరాలు, గ్రామీణ ప్రాంతాలతో పాటు జాతీయ, రాష్ట్ర రహదారుల […]
దేశంలోనే అతిపెద్ద EV charging depot
11,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఒకేసారి 70 ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జింగ్ మెజెంటా మొబిలిటీ (Magenta Mobility ) సంస్థ దేశంలోనే అతిపెద్దదైన EV ఛార్జింగ్ డిపో (largest EV charging depot) ను ఇటీవల ప్రారంభించింది. ఈ కొత్త ఛార్జింగ్ డిపో 11,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. 3.3 kW సామర్థ్యం కలిగిన 63 AC ఛార్జర్‌ల ఇందులో ఏర్పాటు చేశారు. అలాగే 15kW GB/T సామర్థ్యంతో 3 DC ఛార్జర్‌లు ఇక్కడ […]
ఆ నగరాల్లో EV charging stations పెరిగాయ్..
దేశంలో కొన్నాళ్లుగా ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్న క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరుగుతోంది. ఈవీలపై ఉన్న డిమాండ్ కారణంగా EV ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. గత నాలుగు నెలల్లో తొమ్మిది ప్రధాన నగరాల్లో పబ్లిక్ EV ఛార్జింగ్ స్టేషన్ల (EV charging stations) సంఖ్య 2.5 రెట్లు పెరిగిందని విద్యుత్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఈ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, సూరత్, పూణె, అహ్మదాబాద్, […]