Thursday, August 21Lend a hand to save the Planet
Shadow

Tag: Electric Mobility

FAME 3 Scheme | త్వ‌ర‌లో అమ‌లులోకి  FAME 3 స్కీమ్.. ఎల‌క్ట్రిక్ వాహ‌నాల కొనుగోళ్ల‌కు ఇదే మంచి త‌రుణం..

FAME 3 Scheme | త్వ‌ర‌లో అమ‌లులోకి FAME 3 స్కీమ్.. ఎల‌క్ట్రిక్ వాహ‌నాల కొనుగోళ్ల‌కు ఇదే మంచి త‌రుణం..

EV Updates
FAME 3 Scheme | ప్రభుత్వం తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అడాప్షన్ స్కీమ్ FAME మూడవ దశను ఒకటి లేదా రెండు నెలల్లో ఖరారు చేస్తుందని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి హెచ్‌డి కుమారస్వామి బుధవారం తెలిపారు. ఈ పథకానికి సంబంధించిన ఇన్‌పుట్‌లను మంత్రిత్వ బృందం విశ్లేషిస్తోంద‌ని (హైబ్రిడ్ ) ఎలక్ట్రిక్ వెహికల్ (FAME) పథకం మొద‌టి, రెండు దశల్లో త‌లెత్తిన‌ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.దేశంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల విక్ర‌యాలు, త‌యారీని ప్రోత్స‌హించేందుకు ప్ర‌స్తుతం తాత్కాలిక ప్రాతిప‌దిక‌న‌ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ (EMPS) 2024 అమ‌ల‌వుతోంది. దీని గడువు సెప్టెంబర్‌లో ముగుస్తుంది. మొత్తం రూ. 500 కోట్లతో EMPS ప‌థ‌కం నాలుగు నెలల పాటు చెల్లుబాటులో ఉంది. ఆ తర్వాత మరో రెండు నెలలు పొడిగించారు. అయితే దీని స్థానంలో FAME 3 scheme ను ప్రారంభించ‌నున్నారు. ఫేమ్ 2 లో భారీగా ...
Hero Lectro : రూ. 32,499లకే కొత్త ఎలక్ట్రిక్ సైకిల్స్..

Hero Lectro : రూ. 32,499లకే కొత్త ఎలక్ట్రిక్ సైకిల్స్..

Electric cycles
ఎల‌క్ట్రిక్‌ -సైకిల్ బ్రాండ్ హీరో లెక్ట్రో (Hero Lectro) కొత్త‌గా రెండు మోడ‌ళ్ల‌ను ప్రారంభించింది. హీరో లెక్ట్రో H4 ఈ-సైకిల్ ఎక్స్ షోరూం ధ‌ర‌ రూ. 32,499 కాగా, H7+ ఈ సైకిల్ ధ‌ర‌, రూ. 33,499 గా నిర్ణ‌యించారు. ఈ మోడల్‌లు భారతీయ మార్కెట్ కోసమే రూపొందించారు. H4 మిస్టిక్ పర్పుల్, వైబ్రెంట్ డిస్టెన్స్ రెడ్ కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది, హీరో లెక్ట్రో H7+ వినియోగదారులకు లావా రెడ్చ‌ స్టార్మ్ ఎల్లో గ్రే రంగుల్లో అందుబాటులో ఉంది. స్వల్ప-దూర ప్రయాణాలలో విప్లవాత్మక మార్పులు చేయడానికి ఈ సైళ్ల‌ను త‌యారు చేసిన‌ట్లు కంపెనీ చెబుతోంది. H4, H7+ ఈ సైకిళ్లు 7.8 Ah బ్యాటరీతో వస్తాయి, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 40 కిలోమీటర్ల వ‌ర‌కు ప్ర‌యాణించ‌వ‌చ్చు. దీని బ్యాట‌రీని 4.5 గంటల ఫుల్‌ రీఛార్జ్ అవుతాయి.కొత్త ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల లాంచ్ పై ఫైర్‌ఫాక్స్ బైక్‌ల CEO శ్రీరామ్ సుంద్రేశన్ మాట్లాడుతూ.. “హీరో లెక్ట్రో హెచ్4, హె...
last mile mobility : డెలివరీ బాయ్స్ కోసం రూ.62,000లకే కొత్త ఎలక్ట్రిక్ వాహనం.

last mile mobility : డెలివరీ బాయ్స్ కోసం రూ.62,000లకే కొత్త ఎలక్ట్రిక్ వాహనం.

EV Updates
last mile mobility : ఇన్‌గో ఎలక్ట్రిక్ ఒక లాస్ట్-మైల్ మైక్రో-మొబిలిటీ కంపెనీ. తాజాగా ఈ సంస్థ సరికొత్త ఎలక్ట్రిక్ వెహికల్ మోడల్‌ను inGO Flee 2.0 ను విడుదల చేసింది. ధర రూ. 62,000/- నుండి ప్రారంభమవుతుంది. inGO ఫ్లీ 2.0 ఎర్గోనామిక్ డిజైన్ తో రైడర్లకు సౌకర్యవంతంగా ఉండేలా రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది.inGO ఫ్లీ 2.0 అధిక-పనితీరు గల షాక్స్, జీరో మెయింటేనెన్స్ అందించే ఫస్ట్-ఇన్-క్లాస్ ఫీచర్. ఈ కేటగిరీలో అత్యధిక లోడ్ సామర్థ్యం కలిగి ఉంది. ఇది క్యారియర్‌పై 25 కిలోలు, ఫుట్‌బోర్డ్‌పై 50 కిలోల బరువును మోయగలదు. సాఫ్ట్‌వేర్ సూట్, రిమోట్ లాకింగ్, జియో-ఫెన్సింగ్. థెఫ్ట్ అలర్ట్ వంటి సమచారారన్ని అందిస్తుంది.వాహనంలోని లిథియం-అయాన్ బ్యాటరీని వినియోగించారు. డిటాచబుల్ బ్యాటరీని ఎక్కడైనా ఛార్జ్ చేసే వెలుసుబాటు ఉంటుంది. 4 గంటలలోపు పూర్తి ఛార్జింగ్ అవుతుంది. చార్జింగ్ పాయింట్లలో 2 నిమిషాలలోపే బ్యాటరీని సు...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు