Saturday, August 23Lend a hand to save the Planet
Shadow

Tag: EV chargers

EV Chargers : భారత్ లో  EV ఛార్జింగ్ సౌకర్యాలు రెండేళ్లలో నాలుగు రెట్లు పెరుగుదల

EV Chargers : భారత్ లో EV ఛార్జింగ్ సౌకర్యాలు రెండేళ్లలో నాలుగు రెట్లు పెరుగుదల

charging Stations, EV Updates
EV Chargers | ఎలక్ట్రిక్ వాహనాల (Electric vehicles ‌‌ – EV) విస్తరణకు విస్తృతమైన పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు అత్యంత కీలకం. ఈ క్రమంలో టాటా మోటార్స్ తాజాగా విడుదల చేసిన ఇండియన్ EV నివేదిక ప్రకారం, 2023 నుంచి 2025 మధ్య దేశవ్యాప్తంగా EV ఛార్జింగ్ ఇన్ఫ్రా 4 రెట్లు పెరిగిందని వెల్లడించింది.టాటా మోటార్స్ (Tata Motors) విడుదల చేసిన ఇండియన్ EV నివేదిక ప్రకారం , దేశవ్యాప్తంగా పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు 2023 మరియు 2025 మధ్య 4x వృద్ధిని సాధించాయి, మొత్తం పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య 5,500 నుండి 23,000 కు పెరిగింది. ఈ వేగవంతమైన వృద్ధి కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం, OEMలు, ఇతర థర్డ్ పార్టీ సొల్యూషన్ ప్రొవైడర్ల మధ్య పరస్పర సహకారంతో సాధ్యమైంది. ఇవి కేవలం 15 నెలల్లో 18,000 కంటే ఎక్కువ పబ్లిక్ ఛార్జర్‌లను ఏర్పాటు చేశారు.EV Chargers : హైవేలపై 50కి.మీలోపు ఫాస్ట్​ చార్జర్లు...
EVRE ఆధ్వ‌ర్యంలో 1000 EV Charging stations

EVRE ఆధ్వ‌ర్యంలో 1000 EV Charging stations

charging Stations
GoMechanic, EVRE సంస్థల మ‌ధ్య ఒప్పందంEV Charging stations ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ సొల్యూషన్ ప్రొవైడర్ EVRE బుధవారం భారతదేశంలోని అన్ని GoMechanic వర్క్‌షాప్‌లలోEV Charging stations: ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ సొల్యూషన్ ప్రొవైడర్ EVRE బుధవారం భారతదేశంలోని అన్ని GoMechanic వర్క్‌షాప్‌లలో  ev charging paints ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 1,000 EV ఛార్జింగ్ హబ్‌లను ఇన్‌స్టాల్ చేయనున్నట్టు కంపెనీ గతంలోనే ప్ర‌క‌ట‌న చేసింది. మల్టీ-బ్రాండ్ వెహికల్ సర్వీసింగ్ వర్క్‌షాప్‌లలో మొదటి దశ EV ఛార్జింగ్ స్టేషన్‌లను బెంగళూరు, చెన్నై నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది.భారతదేశ వ్యాప్తంగా కొన్ని సంవత్సరాలుగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు లేకపో...
దేశ దేశ‌వ్యాప్తంగా 380 EV chargers

దేశ దేశ‌వ్యాప్తంగా 380 EV chargers

charging Stations
17 న‌గ‌రాల్లో ఏర్పాటు చేసిన EVI Technologies EV chargers  ఈవీ రంగం అభివృద్ధిలో చార్జింగ్ మౌలిక స‌దుపాయాలు, బ్యాట‌రీ స్వాపింగ్ స్టేష‌న్లు ఎంతో కీల‌కం. మ‌న దేశంలో ఇవి త‌గిన‌న్ని లేక‌పోవ‌డం ఈవీ రంగంపై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డుతోంది. అయితే ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌పై పెరుగుతున్న డిమాండ్ కారణంగా అనేక సంస్థ‌లు ఈ రంగంలో పెట్టుబ‌డులు పెడుతున్నాయి. చార్జింగ్ స్టేష‌న్ల ఏర్పాటుకు కూడా ముందుకు వ‌స్తున్నాయి.తాజాగా EVI టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్(EVI Technologies) (EVIT) భారతదేశంలోని 17 నగరాల్లో 380 EV ఛార్జర్‌లను ఇన్‌స్టాల్ చేసింది. 2017 జూన్ లో EVIT ని స్థాపించారు. ఇది భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న EV ఛార్జింగ్ సొల్యూషన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.హైద‌రాబాద్ స‌హా 17 న‌గ‌రాల్లో..EVI Technologies సంస్థ హైదరాబాద్, ఢిల్లీ-NCR, రాంపూర్ (హిమాచల్ ప్రదేశ్...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు