Ev news
EV News | వాహనదారులకు గుడ్ న్యూస్ ఇకపై ఎలక్ట్రిక్ వాహనాలకు భారీగా ప్రోత్సాహకాలు
EV News | దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఏమాత్రం దిగిరావడం లేదు. ఇంధన ఖర్చులు వాహనదారులకు మరింత భారంగా మారుతోంది. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles) ఆవశ్యకత పెరిగింది. ముఖ్యంగా వాహనాల ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పలు వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. దీంతో వాహనదారులు కూడా ఎలక్ట్రి వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం […]
Amara Raja | దివిటిపల్లిలో అమరరాజా ఈవీ బ్యాటరీ తయారీ పరిశ్రమ..
Amara Raja Giga Factory in Divitipalli | తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలోని ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్‌లో నాలుగు తయారీ యూనిట్లకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ వేడుకలో భాగంగా, అమర రాజా కంపెనీ రాబోయే గిగా ఫ్యాక్టరీ-1 (Amara Raja Giga Factory 1) , లోహమ్ కంపెనీ కీలకమైన ఖనిజ శుద్ధి, బ్యాటరీ రీసైక్లింగ్ యూనిట్, స్సెల్ ఎనర్జీ సెల్ కేసింగ్ తయారీ యూనిట్, […]
Electric Bus | త్వరలో ఈ నగరానికి వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు
Delhi | ఈనెలలో దేశ రాజధానికి 1,000 కి పైగా ఎలక్ట్రిక్ బస్సులు (Electric Bus ) వస్తాయని ఢిల్లీ రవాణా మంత్రి పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు. ఢిల్లీ రవాణా శాఖ ప్రస్తుతం రూ.235 కోట్ల నష్టంలో ఉందని సింగ్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ప్రభుత్వం ఒక ప్రణాళికపై పనిచేస్తోందని, ఏడాదిలోపు దిల్లీ రవాణా సంస్థను లాభదాయకంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి అన్నారు. “ఈ నెలలో మేము ఢిల్లీలో 1,000 […]
low Cost EV | అత్యాధునిక అమరాన్ బ్యాటరీతో రూ.69,999 లకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..
low Cost EV Scooter | BattRE ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ LOEV+ పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తాజాగా విడుదల చేసింది. ఇందులో మూడు సంవత్సరాల వారంటీతో అమరాన్ 2kWh బ్యాటరీని వినియోగించారు. ఇది గంటకు 60 km/h వేగంతో ప్రయాణిస్తుంది. ₹69,999 (ఎక్స్-షోరూమ్) ధర కలిగిన ఈ వాహనం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది. BattRE స్కూటర్ లో IP67-రేటెడ్ బ్యాటరీని ఉపయోగించారు. ఫుల్ ఛార్జింగ్ కావడానికి 2 .50 […]
Simple One electric scooter | మరికొన్ని లేటెస్ట్ ఫీచర్లతో సింపుల్ వన్ ఈవీ స్కూటర్
Simple One electric scooter Updated | సింపుల్ ఎనర్జీ తన ఐకానిక్ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అప్‌డేట్ చేసింది. ఈ కొత్త స్కూటర్ ఇప్పుడు ఏకంగా 248 కి.మీ రేంజ్ ఇస్తుంది. అయితే, కంపెనీ ధరలను పెంచలేదు. వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.66 లక్షలు (ఎక్స్-షోరూమ్, బెంగళూరు)గా కొనసాగుతోంది. సింపుల్ వన్ మొత్తం బ్యాటరీ సామర్థ్యం 5kWh, ఇది రెండు ప్యాక్‌లుగా విభజించబడింది. 3.7kWh యూనిట్ (ఫిక్స్ డ్ ) తోపాటు […]
Tata Motors | మరో ఈవీని విడుదల చేయనున్న టాటా మోటార్స్.. ఫీచర్లు అదుర్స్..
Tata Sierra EV Updates : ఈవీ మార్కెట్లో అగ్ర స్థానంలో కొనసాగుతున్న టాటా మోటార్స్ మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది. టాటా మోటార్స్ ఇటీవలే ఇది అత్యాధునిక డిజైన్, ప్రత్యేక లక్షణాలతో మార్కెట్‌లలోకి వచ్చిన Tata Curvv EV వినయోగదారుల నుంచి మంచి క్రేజ్ సంపాదించుకుంది. టాటా యొక్క పోర్ట్‌ఫోలియోలోని కాన్సెప్ట్‌లలో అవిన్య EV, హారియర్ EV, టాటా సియెర్రా EV ఉన్నాయి. సియెర్రా EV కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. […]
Ola BOSS Offer | ఓలా ఎలక్ట్రిక్ వాహనాలపై డిస్కౌంట్ ఆఫర్ల కొనసాగింపు
Ola BOSS Offer | బెంగళూరు : భారతదేశంలో అతిపెద్ద ఈవీ కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ తన బిగ్గెస్ట్ ఓలా సీజన్ సేల్ (BOSS) క్యాంపేయిన్ ‘BOSS ఆఫ్ ఆల్ సేవింగ్స్’ని ప్రకటించింది. Ola Electric నేతృత్వంలో అక్టోబర్ 2024లో ఎలక్ట్రిక్ టూవీలర్ రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగాయి. EV పరిశ్రమకు ఇది బూస్టింగ్ అనే చెప్పవచ్చు. కాగా ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు ‘BOSS ఆఫ్ ఆల్ సేవింగ్స్’ లో భాగంగా ఇప్పుడు Ola S1 కొనుగోలుపై […]
యూరప్ మార్కెట్ లో హీరో మోటోకార్ప్ నుంచి Vida Z ఈవీ స్కూటర్
EICMA 2024లో Vida Z ఎలక్ట్రిక్ స్కూటర్‌ను Hero MotoCorp ఆవిష్కరించింది. ఈ స్కూటర్ తో యూరోపియన్ మార్కెట్‌లోకి హీరోమోటో కార్ప్ బ్రాండ్ ప్రవేశిస్తోంది. విడా జెడ్ స్కూటర్ గురించి Hero MotoCorp వివరాలను వెల్లడించనప్పటికీ, Vida Z భారతదేశంలో అందుబాటులో ఉన్న V1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఆధారంగా రూపొందించినట్లు తెలుస్తోంది. ఇది మినిమలిస్ట్ స్టైలింగ్‌తో ఆధునికంగా, స్టైలిష్‌గా కనిపిస్తుంది. దాని LED హెడ్‌ల్యాంప్‌ను V1తో మాదిరిగా ఉంది. స్కూటర్‌లో ఇంటిగ్రేటెడ్ బ్యాక్‌రెస్ట్‌తో కూడిన ఫ్లాట్ సీటు […]
Ather Rizta స్కూటర్ కి భారీగా డిమాండ్.. ఎందుకంటే..?
Ather Rizta | భారత విపణిలో సెప్టెంబరు 2024లో మొత్తం 89,940 యూనిట్లు అమ్ముడవడంతో ఎలక్ట్రిక్ టూ-వీలర్ (E2W) మార్కెట్ శరవేగంగా వృద్ధి చెందుతోంది. పరిశ్రమ నివేదికల ప్రకారం, ఈ పండుగ సీజన్‌లో ప్రముఖ ఈవీ కంపెనీ ఏథర్ ఎనర్జీ భారీగా ఈవీ స్కూటర్ల అమ్మకాలను నమోదు చేసింది. అక్టోబర్ 30, 2024 నాటికి మొత్తం 20,000 యూనిట్లకు పైగా విక్రయించగా కేవలం అక్టోబర్‌లోనే అత్యధికంగా 20000 యూనిట్లను విక్రయించింది. ఏథర్ నుంచి వచ్చిన కొత్త ఈవీ […]