Tag: ev news updates

తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలా? రూ.79,999 తో Primo E-Scooter పై లుక్కేయండి
E-scooters

తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలా? రూ.79,999 తో Primo E-Scooter పై లుక్కేయండి

Primo E-Scooter : మహారాష్ట్ర నాసిక్‌కు చెందిన ఎలక్ట్రిక్‌ వాహన తయారీ సంస్థ జితేంద్ర ఈవీ టెక్‌.. తక్కువ ధరలో ట్రాన్స్‌పరెంట్‌ స్కూటర్‌ను ప్రైమో (Primo) పేరుతో మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీనిని సీ- త్రూ గ్లాస్‌ బాడీవర్క్‌ తో డిజైన్‌ చేశారు.భారత్ లో ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు రోజురోజుకు డిమాండ్‌  పెరుగుతోంది. ఈ క్రమంలో కొత్త కొత్త డిజైన్లు, ఆకట్టుకునే సౌకర్యాలతో ఈ-స్కూటర్లను పలు సంస్థలు ప్రవేశపెడుతున్నాయి. ప్రముఖ ఆటో కంపెనీలతో పాటు స్టార్టప్‌లు కూడా ఈవీ రంగంలో మంచి డిమాండ్‌ను తీసుకొని వస్తున్నాయి. తాజాగా తక్కువ ధరలో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ భారత మార్కెట్లో విడుదలైంది.ఈవీ మార్కెట్లోనే తొలి సారిగా సీ- త్రూ గ్లాస్‌ బాడీ వర్క్‌తో ట్రాన్స్‌పరెంట్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ప్రైమోను మహారాష్ట్రకు చెందిన Jithendra EV Tech సంస్థ  ప్రవేశ పెట్టింది..  విక్రయానికి అందుబాటులోకి వస్తే ఇదే మొదటి ట్రాన...
Electric scooter: అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..
EV Updates

Electric scooter: అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..

ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ నెలవారీగా పెరుగుతూనే ఉంది. గత అక్టోబర్ 2023లో మొత్తం 71,604 ఎలక్ట్రిక్ వాహనాలు  సేల్ అయ్యాయి. అక్టోబర్ 2023లో అమ్ముడైన టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్ల (Electric scooter) ను వాటి వృద్ధితో పాటు చూద్దాం. ఓలా Ola అక్టోబర్ 2023లో ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాల్లో ఓలా కంపెనీ అగ్రగామిగా ఉంది. అక్టోబర్ 2023లో Ola 22,284 యూనిట్లను విక్రయించింది, సెప్టెంబర్ 2023లో 18,691 యూనిట్లను విక్రయించింది, నెలవారీగా (MoM) 19.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. ­TVS iQube Electric scooter అక్టోబర్ 2023లో ఈవీ అమ్మకాల్లో హోసూర్ ఆధారిత మోటార్‌సైకిల్ తయారీ సంస్థ TVS తన iQube Electric scooter తో రెండో స్థానంలో నిలిచింది. TVS సెప్టెంబర్ 2023లో విక్రయించబడిన 15,584 యూనిట్లతో పోలిస్తే iQube యొక్క 15,603 యూనిట్లను విక్రయించింది, ఇది 0.1 శాతం స్వల్ప MoM వృద్ధిని నమోదు చేసింది. బజాజ్ బజాజ్ ఈవీ విక్రయాల...
ఒక్క నెలలోనే 35వేల యూనిట్ల అమ్మకాలు
EV Updates

ఒక్క నెలలోనే 35వేల యూనిట్ల అమ్మకాలు

మే 2023లో Ola Electric ఘనత పెరిగిన S1, S1 ప్రో వాహనాల ధరలు   బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ స్టార్టప్ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric)  మే 2023 నెలలో తన విక్రయాల గణాంకాలను వెల్లడించింది. గత నెలలో 35,000 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. ఇది 303 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది ఇదే కాలంలో ఓలా ఈవీ కేవలం 8,681 యూనిట్లను మాత్రమే విక్రయించింది. 303శాతం వృద్ధి మే 2023లో 35,000కు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించినట్లు ఓలా ఎలక్ట్రిక్ పేర్కొంది, అమ్మకాలలో 303 శాతం , 16.6 శాతం MoM వృద్ధిని నమోదు చేసింది. మే 2022లో, దాని అమ్మకాలు 8,681 యూనిట్లుగా ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో కంపెనీ 30,000 యూనిట్లకు పైగా విక్రయించింది. Ola ఇటీవల భారతదేశంలో తన 500వ ఎక్స్ పీరియన్స్ సెంటర్ను ప్రారంభించింది. ఈ సంవత్సరం ఆగస్టు నాటికి 1,000 రిటైల్ అవుట్‌లెట్‌లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా ప...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..