Home » komaki Ranger

భారతదేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే టాప్ సూపర్ ఫాస్ట్ ఎలక్ట్రిక్ బైక్స్ ఇవే..

Longest Range Electric Bikes : భారతదేశంలోని ఎలక్ట్రిక్ బైక్‌లు ఒక్కసారి చార్జ్ చేస్తే ఎక్కువ దూరం ప్రయాణించలేవని అందరూ అనుకుంటారు. కానీ ఇప్పుడు వస్తున్న టెక్నాలజీ సాయంతో అలాంటి సవాళ్లను అధిగమించాయి ఈవీ కంపెనీలు.  మార్కెట్ లో విడుదలైన కొన్ని అత్యాధునిక ఎలక్ట్రిక్ బైక్స్ .. ఎంత వేగంగా చార్జ్ అవుతాయో అంతే వేగంగా రోడ్లపైకి దూసుకుపోతున్నాయి. అంతేకాకుండా ఏకంగా సింగిల్ చార్జిపై 200 నుంచి 300వరకు కిలోమీటర్ల మైలేజీ ఇస్తున్నాయి.  మీ రైడింగ్‌ను మరింత…

Longest Range Electric Bikes

Komaki Ranger electric cruiser వ‌చ్చేసింది..

సింగిల్ చార్జిపై 180కి.మి రేంజ్‌ ధ‌ర రూ. 1.68 లక్షలు ( ఎక్స్ షోరూం ) మ‌రో స్కూట‌ర్ కొమాకి వెనిస్ ధర రూ. 1.15 లక్షలు kima ఢిల్లీ-NCR-ఆధారిత కంపెనీ అయిన‌ Komaki Electric Vehicles సంస్థ‌ 2016లో ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలోకి ప్రవేశించింది. ఇప్పుడు ఈ కంపెనీ దేశంలో రెండు కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విడుదల చేసింది. వాటిలో ఒకటి మొదటి-రకం ఎలక్ట్రిక్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ అయితే రెండోది వెస్పా మాదిరి ఎలక్ట్రిక్…

Komaki-Ranger

Komaki Ranger : సింగిల్ చార్జిపై 250కిలోమీట‌ర్ల‌ రేంజ్‌

భార‌త‌దేశ‌పు మొట్ట మొదటి ఎల‌క్ట్రిక్ క్రుయిజ‌ర్ దేశంలోనే మొట్ట‌మొద‌టి ఎలక్ట్రిక్ ‘క్రూయిజర్ ను కొమాకి సంస్థ రూపొందించింది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 250 కి.మీ వ‌ర‌కు ప్ర‌యాణించ‌వ్చు. ఇదే క‌నుక మార్కెట్‌లోకి వ‌స్తే భారతదేశపు ఎక్కువ రేంజ్ ఇచ్చే మొట్టమొదటి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంగా నిల‌వ‌నుంది. Komaki ఎలక్ట్రిక్ వెహికల్స్ సంస్థ జనవరి 2022లో క్రూయిజర్- స్టైల్ ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఇప్పుడు ఆ బైక్‌కు ‘రేంజర్’ అని నామకరణం…

komaki ranger
MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates