Harithamithra Telugu News

05 Mar, 2026

Kinetic E-Luna | రూ.69,000ల‌కే కెనెటిక్ లూనా ఎల‌క్ట్రిక్ మోపెడ్ లాంచ్‌..

Kinetic E-Luna Electric Moped Launched | కైనెటిక్ లూనా, 1970 , 80లలో పాపుల‌ర్ అయిన ప్రసిద్ధ మోపెడ్, ఎట్ట‌కేల‌కు ఎలక్ట్రిక్ వాహ‌నం రూపంలో తిరిగి వచ్చింది. ఇ-లూనా బుకింగ్‌లను ప్రారంభించిన 15 రోజుల తర్వాత, కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ పవర్ సొల్యూషన్స్ బ్యాటరీతో న‌డిచే టూనా మోపెడ్‌ను ఈరోజు ప్రారంభించింది. భారతదేశంలో రూ. 69,990, ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో దీనిని లాంచ్ చేశారు. కంపెనీ జనవరి 26న బుకింగ్‌లను ప్రారంభించిన విష‌యం తెలిసిందే.. కొత్త […]

Hero MotoCorp | హీరో మోటోకార్ప్ నుంచి మరో మూడు ఎలక్ట్రిక్ వాహనాలు.. మిగతా కంపెనీలకు గట్టిపోటీ..

Hero MotoCorp | దశాబ్దాలుగా సాంప్రదాయ పెట్రోల్ ద్విచక్రవాహనాల మార్కెట్‌పై ఆధిపత్యం చెలాయించిన హీరో మోటోకార్ప్, గత ఏడాది బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ స్కూటర్ Hero Vida v1 ను ప్రవేశపెట్టింది. పెట్రోల్ వాహనాల అమ్మకాల్లో దేశంలోనే నెంబర్ వన్ గా ఉన్న హీరో మోటోకార్ప్ .. ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ లో ఆ స్థాయిలో దూసుకువెళ్లడం లేదు.. ఈ విభాగంలోనూ దుసుుకుపోయేందుకు హీరోమోటో కార్ప్ పటిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతోంది. తాజాగా  కంపెనీ ఒక సరసమైన […]

Ola S1X 4kWh బ్యాటరీ ప్యాక్‌తో కొత్త స్కూటర్.. అన్నిస్కూటర్లపై 8ఏళ్ల వారంటీ..

Ola Electric S1X 4kWh : ఎలక్ట్రిక్ స్కూటర్ల ద్వారా గ్రీన్ మొబిలిటీని మరింతగా పెంచడానికి ఓలా ఎలక్ట్రిక్ ఈరోజు పవర్ ఫుల్ 6kW మోటార్, 190 కి.మీ.ల లాంగ్ రేంజ్ తో  ఓలా S1X 4kWh వేరియంట్ ను విడుదల చేసింది. ఈ కొత్త S1X 4kWh ఎక్స్ షోరూం ధర రూ. 1,09,999 గా ఉంది. దీని డెలివరీలు ఏప్రిల్ 2024 నుండి ప్రారంభమవుతాయి. మరో నమ్మశక్యం కాని శుభవార్త ఏంటంటే..  కంపెనీ తన […]

Ola Electric scooter : ఒక్క నెలలోనే 31,000 రిజిస్ట్రేషన్లతో ఓలా రికార్డ్

Ola Electric scooter: ఓలా ఎలక్ట్రిక్ జనవరిలో అత్యధిక నెలవారీ రిజిస్ట్రేషన్లను నమోదు చేసింది, 40% మార్కెట్ వాటాతో 2W EV విభాగంలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 31,000 కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్‌లను నమోదు చేసి  నెలలో 70% కంటే ఎక్కువ Y-o-Y వృద్ధిని సాధించింది. బెంగళూరు, జనవరి 31, 2024: ఓలా ఎలక్ట్రిక్ జనవరిలో 31,000 రిజిస్ట్రేషన్‌లను (వాహన్ పోర్టల్ ప్రకారం) నమోదు చేసిందని, EV 2W విభాగంలో తన టాప్ పొజిషన్‌ను కొనసాగించి, మార్కెట్ వాటాను […]

Hero Motocorp Surge S32 | 2 ఇన్ 1 వాహనం చూశారా? 3 నిమిషాల్లోనే త్రీవీలర్ నుంచి స్కూటర్ గా మార్చుకోవచ్చు..

Hero Motocorp Surge S32 | మీరు క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో వచ్చిన డార్క్ నైట్‌ సినిమాను చూశారా.. అందులో బాట్‌మాన్ కారులో ఒక్క బటన్ నొక్కగానే అందులో నుంచి బైక్ ఒకటి బయటకు దూసుకువస్తుది. హాలివుడ్ సినిమాల్లోనే చూసిన ఈ అద్భుతమైన సన్నివేశం ఇప్పుడు రియల్ లైఫ్ లోనూ సాధ్యమైంది.  భారతీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ, హీరో మోటోకార్ప్ యాజమాన్యంలోని సర్జ్ స్టార్టప్ కూడా సరిగ్గా ఇలాంటి ఆవిష్కరణ చేసింది.  ఇది ఒక ప్రత్యేకమైన […]

Hero Motocorp vida sway | మునుపెన్నడూ చూడని డిజైన్ లో హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్

Hero Motocorp vida sway | దేశంలోని దిగ్గజ టూవీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌(Hero Motocorp) మునుపెన్నడూ చూడని వినూత్నమైన ఎలక్ట్రిక్ స్కూటర్ ను రూపొందించింది.  ముందు వైపు రెండు చక్రాలు కలిగిన త్రీవీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. దీంతో ఈ కొత్త తరహా  త్రీ వీలర్‌(Hero Three Wheeler E Scooter) స్కూటర్‌పై  అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ స్కూటర్‌ గురించిన పూర్తి వివరాలు ఒకసారి చూడండి.. భారత మార్కెట్లో అతిపెద్ద టూ వీలర్‌ […]

Maruti Suzuki EV : మారుతీ సుజుకీ నుంచి త్వరలో ఎలక్ట్రిక్ కారు..

Maruti Suzuki EV : ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వారికి  శుభవార్త  త్వరలో సరికొత్త ఎలక్ట్రిక్ కారు రాబోతోంది. తక్కువ ధరల్లో కార్లను అందుబాటులోకి తీసుకొచ్చిన మారుతి ఈ ఏడాది ఎలక్ట్రిక్ కారును విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది మారుతి సుజుకీ ఇటీవల వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్‌లో తన తొలి ఎలక్ట్రిక్ SUV eVX ప్రొడక్షన్ వెర్షన్‌ ను ప్రదర్శించిన విషయం తెలిసిందే.. అయితే అన్నీ సవ్యంగా జరిగితే ఈ  సంవత్సరం దీపావళికి ముందు ఈ కారును […]

TVS iqube | వచ్చే మూడు నెలల్లో టీవీఎస్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్

TVS iQube ST 2024|ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ సంస్థ టీవీఎస్.. మరో మూడు నెలల్లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంచ్ చేయనుంది. ఈమేరకు TVS CEO KN రాధాకృష్ణన్ మీడియా కు వెల్లడించారు. గత త్రైమాసికంలో కంపెనీ 48,000 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయించిందని, అంతకు ముందు త్రైమాసికంలో 29,000 యూనిట్లు విక్రయించామని రాధాకృష్ణన్ వెల్లడించారు. అలాగే, వచ్చే త్రైమాసికంలో కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని విడుదల చేయడానికి కంపెనీ సన్నద్ధమవుతోందని కూడా ఆయన వెల్లడించారు. […]

E-Luna : ఎలక్ట్రిక్ లూనా వస్తోంది.. రూ.500లకే బుకింగ్స్ ప్రారంభం.. వచ్చే నెలలోనే

E-Luna : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో అగ్రగామిగా ఉన్న కైనెటిక్ గ్రీన్ (Kenetic Green).. తన ఐకానిక్ లూనాను ఎలక్ట్రిక్ అవతార్‌లో E-Luna, మల్టీ యుటిలిటీ e2W, వచ్చే నెల ప్రారంభంలో విడుదల చేయనుంది. సుమారు మూడు దశాబ్దాల తర్వాత, కైనెటిక్ లూనా ఎలక్ట్రిక్ వెర్షన్‌లో భారతీయ మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. స్మార్ట్, దృఢమైన, హెవీ -డ్యూటీ E-Luna ను 26 జనవరి 2024 నుండి కైనెటిక్ గ్రీన్ వెబ్‌సైట్‌లో కేవలం రూ.500 కే […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates