Category: Electric cars
2023లో విడుదలైన టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే..
Top electric car launches in 2023 | 2023 సంవత్సరం ఎలక్ట్రిక్ వాహన రంగంలో పలు ఆసక్తికర ఆవిష్కరణలకు వేదికైంది. ఇది భారతదేశంలో EVలపై పెరుగుతున్న డిమాండ్ ను ఇది ప్రతిబింబిస్తుంది. వినియోగదారుల అభిరుచుల మేరకు సరికొత్త ఈవీలు ఈ ఏడాది లాంచ్ అయ్యాయి. ఈ సంవత్సరం విడుదల చేసిన కొత్త EVలను ఒకసారి చూద్దాం. మహీంద్రా XUV400 Top electric car launches in 2023 : XUV300 యొక్క ఆల్-ఎలక్ట్రిక్ డెరివేటివ్ అయిన […]
Tata EV: టాటా నుంచి త్వరలో తక్కువ ధరలో ఎలక్ట్రిక్ SUV
Tata Punch EV: టాటా మోటార్స్ తన ఈవీ విభాగం నుంచి తర్వాతి ఎలక్ట్రిక్ కారును త్వరలో భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. 2024 జనవరి చివరి వారంలో టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారును భారత్ లో విడుదల చేయనున్నట్లు సమాచారం. Punch EVమార్కెట్ లో సిట్రోయెన్ eC3 ఎలక్ట్రిక్ కారుకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఇది దేశంలోనే అత్యంత చవకైన ధరకు వస్తున్న ఎలక్ట్రిక్ SUV కారు అని చెప్పవచ్చు. కాగా సిట్రోయెన్ eC3 […]
సింగిల్ ఛార్జ్ పై 400కి. మీ. రేంజ్ ఇచ్చే Tata Curvv EV లాంచ్ ఎప్పుడో తెలుసా?
Tata Curvv EV|Curvv అనేది టాటా మోటార్స్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లలో ఒకటి. ఇదే ప్రీ-ప్రొడక్షన్ కాన్సెప్ట్‌ను గతేడాది ఆవిష్కరించారు. రాబోయే క్రాస్‌ఓవర్ నెక్సాన్, హారియర్ మధ్య అంతరాన్ని ఈ కొత్త మోడల్ పూరిస్తుంది. కాంపాక్ట్ SUV స్పేస్‌లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా మరియు ఇతర మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. Tata Curvv 2024లో.. ఇటీవలి ఆన్‌లైన్ నివేదిక ప్రకారం, Currv 2024లో Tata Motors నుండి విడుదలైన మొట్టమొదటి […]
Upcoming Electric Cars | త్వరలో రాబోతున్న ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. రేంజ్, ఫీచర్లు అదుర్స్..
Upcoming Electric Cars | ఆటోమొబైల్ రంగం సుస్థిరమైన గ్రీన్ మొబిలిటీ వైపు దూసుకుపోతోంది. అనేక బడా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ధి చేసి మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఇవి ఎకో-ఫ్రెండ్లీగా ఉండడమే కాకుండా.. ఈ రాబోయే ఎలక్ట్రిక్ కార్లు అత్యాధునిక సాంకేతికత, సొగసైన డిజైన్, అత్యుత్తమమైన పనితీరును కలిగి ఉంటున్నాయి. అయితే 2024లో భారత మార్కెట్లోకి రాబోతున్న కొన్ని అత్యాధునిక ఎలక్ట్రిక్ కార్ల గురించి తెలుసుకుందాం.. ఓలా ఎలక్ట్రిక్ సెడాన్ (Ola Electric Sedan) […]
Electric car offers | ఎలక్ట్రిక్ కార్లపై ఇయర్ ఎండ్ డిస్కౌంట్స్.. రూ.లక్షల్లో తగ్గింపు..
Electric car offers | కొత్త కార్లు కొనాలనుకునేవారికి శుభవార్త.. కార్లు కొనుగోలు చేసేటపుడు మైలేజ్, ధర సమస్యతో చాలా మంది ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. ఈ ఇబ్బందులకు చెక్ పెడుతూ ఇటీవల ప్రముఖ కంపెనీలన్నీ అదిరిపోయే మైలేజ్ ఆప్షన్‌తో పాటు అత్యాధునిక ఫీచర్లతో ఈవీలను రిలీజ్ చేశాయి. అయితే ప్రస్తుతం మనం 2023 చివర్లో ఉన్నాము. ఈ క్రమంలో.. అన్ని కంపెనీలు తమ ఎలక్ట్రిక్ కార్లపై ఇయర్ ఎండ్ డిస్కౌంట్స్ […]
EVల కోసం టాటా మోటార్స్ 7,000 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు.. BPCLతో కీలక ఒప్పందం
ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ సమస్యలు తొలగించేందుకు Tata ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (TPEM) కీలక అడుగు వేసింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 7,000 పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తాజాగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL)తో ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలోనే దేశ వ్యాప్తంగా 7,000 భారత్ పెట్రోలియం పెట్రోల్ పంపుల్లో ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. ఈమేరకు ఈ రెండు సంస్థలు ఒక అవగాహన ఒప్పందంపై […]
Maruti Suzuki Elecric car | మారుతి ఎలక్ట్రిక్ కారు మార్కెట్ లోకి వచ్చేది ఎప్పుడు? పూర్తి వివరాలు ఇవే..
Maruti Suzuki Elecric car | దేశీయ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ Maruti Suzuki.. తమ మొదటి EV,eVX ఎలక్ట్రిక్ కారును 2025 ఆర్థికసంవత్సరంలో భారత మార్కెట్‌లో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. eVXతోపాటు Toyota వెర్షన్‌ను భారతదేశంలోనే కాకుండా విదేశాలకు ఎగుమతి చేయబడతాయి గతంలొఅక్టోబర్ 2024 ప్రారంభిస్తారని వార్తలు రాగా తాజాగా 2025 ప్రారంభంలో ధర ప్రకటన విడుదల చేయనుననట్లు మారుతి సుజుకీ అధికారులు ధ్రువీకరించారు. మారుతీ సుజుకీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కార్పొరేట్ వ్యవహారాలు), రాహుల్ […]
Kia | దేశవ్యాప్తంగా 1000+ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసిన కియా.. K-Charge తో ఈజీగా..
Kia | కియా ఇండియా ఎలక్ట్రిక్ కార్ల వినియోగదారులకు శుభవార్త చెప్పింది. వాహనదారులు దేశవ్యాప్తంగా 1000 పైగా EV ఛార్జింగ్ స్టేషన్‌లను గుర్తించేందుకు కియ ‘MyKia’ యాప్‌లో “K-Charge” అనే వినూత్న ఫీచర్‌ని ప్రవేశపెట్టింది. ఇది Kia కస్టమర్‌లకు మాత్రమే కాదు.. EV యజమానులందరూ వినియోగించుకోవచ్చు. రేంజ్ ఆందోళనను తగ్గించే లక్ష్యంతో Kia-యేతర వినియోగదారులకు కూడా దాని ప్రయోజనాలను విస్తరిస్తుంది. ఐదు చార్జింట్ పాయింట్ ఆపరేటర్లతో ఒప్పందం ఐదు ఛార్జింగ్ పాయింట్ ఆపరేటర్ల (CPOలు) స్టాటిక్, ఛార్జ్‌జోన్, […]
Electric Car | షారుక్ ఖాన్ వద్దకు చేరిన మొట్టమొదటి EV హ్యుందాయ్ IONIQ 5
హ్యుందాయ్ ఇండియా ఆల్-ఎలక్ట్రిక్ SUV Ioniq 5ని ‘కింగ్ ఆఫ్ బాలీవుడ్- షారుఖ్ ఖాన్ (Shahrukh Khan)’కి డెలివరీ చేసింది. హ్యుందాయ్‌తో 25 ఏళ్ల సుదీర్ఘ అనుబంధాన్ని స్మరించుకుంటూ.. కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ EV SUVని నటుడికి అందించింది. తమ బ్రాండ్‌పై షారూఖ్ ఖాన్ ఇచ్చిన సపోర్ట్ కు నమ్మకానికి ధన్యవాదాలు తెలిపింది.. భారతదేశంలో ఫ్యూచర్ మొబిలిటీ కి నాయకత్వం వహిస్తూ హ్యుందాయ్ ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2023లో Ioniq 5ని విడుదల […]
