Home » EV Updates » Page 6

Ather Rizta : రాబోయే కొత్త ఏథర్ స్కూటర్ లో ఇద్దరూ ఈజీగా కూర్చోగలిగే పెద్ద సీటు

Ather Rizta : ఏథర్ ఎనర్జీ న్యూ జనరేషన్ ఫ్యామిలీ స్కూటర్‌పై పని చేస్తోంది. ఇది ప్రస్తుతం ఉన్న ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూర్లకు భిన్నంగా ఉండనుంది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు, CEO, తరుణ్ మెహత రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ అధికారిక పేరును  కటించారు. ఇటీవలి ట్వీట్‌లో, రాబోయే ఇ-స్కూటర్‌కు ‘రిజ్తా’ (Ather Rizta ) అని పేరు పెట్టనున్నట్లు మెహతా ధృవీకరించారు. బెంగళూరు ఆధారిత EV స్టార్టప్ నుండి ఈ స్కూటర్ ఫ్యామిలీ అంతటికీ సరిపోయేలా…

Ather Rizta Price and launch date

Ola Electric offer | గుడ్ న్యూస్.. ఓలా స్కూటర్ పై రూ. 25,000 వరకు భారీ డిస్కౌంట్లు

S1 ప్రో,  S1 ఎయిర్ కొనుగోలుపై ఎక్స్ టెండెడ్ వారంటీపై 50% తగ్గింపు Ola Electric offer | బెంగళూరు :  75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఓలా ఎలక్ట్రిక్ ఈ రోజు ఓలా యూనిటీ హెరిటేజ్ రైడ్ పేరుతో భారీ కమ్యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా, ఓలా కమ్యూనిటీకి చెందిన వందలాది మంది సభ్యులు భారతదేశ వారసత్వం, సంస్కృతిని ప్రోత్సహించడానికి గ్రీన్ మొబిలిటీ స్ఫూర్తి, దేశభక్తి ఉత్సాహంతో దేశంలోని 26 నగరాల్లోని వారి…

Ola Electric offer

EV Comparision | Ola S1 Pro Gen2, ఏథర్ 450 అపెక్స్, సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్ట్? వీటి ఫీచర్లు, ధరలు ఇవే..

EV Comparision | Ather Energy తన 10వ వార్షికోత్సవం సందర్భంగా, స్పోర్టీ లుక్ తో ఉన్న Ather 450 Apex కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఇటీవలే విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 1.89 లక్షలుగా ఉంది. అయితే మరో ఈవీ తయారీ సంస్థ Ola S1 ప్రో [Gen 2] ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఇది బడ్జెట్‌ పరంగా కాస్త అందుబాటు ధరలోనే ఉంది. ఇదే ధరల రేంజ్…

EV Comparision : Ather 450 Apex vs Ola S1 Pro Gen 2 vs Simple One

Electric 3-wheelers : అయోధ్యలో ఇకపై ఎలక్ట్రిక్ ఆటోల పరుగులు, గ్రీన్ మొబిలిటీ దిశగా అడుగులు

Ayodhya: రామ జన్మభూమి అయోధ్యలో క్లీన్, గ్రీన్ మొబిలిటీ కోసం కీలక ముందడుగు పడింది. ETO మోటార్స్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం(UP)లో 500 Electric 3-wheelers (e3Ws) ను  నడిపించడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో ఈటో మోటార్స్ ఒక ఒప్పందాన్నికుదుర్చుకుంది. ఈ వ్యూహాత్మక ఒప్పందంలో భాగంగా యూపీలోని లక్నో, అయోధ్య, వారణాసి, ప్రయాగ్‌రాజ్, ఆగ్రా, మధుర,  గోరఖ్‌పూర్ వంటి నగరాల్లో పెట్రోల్ ఆటోలకు బదులు ఎలక్ట్రిక్ ఆటోలు పరుగులు పెట్టనున్నాయి. పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించే భక్తుల కోసం e3Ws…

electric 3-wheelers

Electric Scooter Buying Guide : బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎలా గుర్తించాలి? కొనేముందు విషయాలను అస్సలు మర్చిపోవద్దు..

Electric Scooter Buying Guide : ప్రస్తుతం భారతదేశంలో ఈవీ మార్కెట్లో లెక్కలేనన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. హీరో, బజాజ్ వంటి పాపులర్ బ్రాండ్‌లతో పాటు ఓలా, ఏథర్ వంటి ఎన్నో స్టార్టప్‌ల నుంచి అత్యాధునిక ఫీచర్లు కలిగిన ఈవీలు వచ్చాయి. అయితే, ఏ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని కొనుగోలు చేయాలో నిర్ణయించుకోలేక చాలా మంది కొనుగోలుదారులు సతమతమవుతుంటారు. అయితే ఈ కథనం ద్వారా మీరు ఈవీ కొనుగోలు సమయంలో చూడాల్సిన పలు అంశాలపై  ఓ అంచనాకు…

electric scooter buying guide

Electric PV sales in 2023: అమ్మకాల్లో దుమ్ము రేపిన టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే..

Electric PV sales in 2023: ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు CY2023లో గరిష్ట స్థాయిలో 81,870 యూనిట్లకు చేరుకున్నాయి, దీని ఫలితంగా పెరిగిన ఉత్పత్తి లభ్యత, వినియోగదారుల డిమాండ్.. విస్తరిస్తున్న ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తదితరాంశాలు అమ్మకాలకు ఊతమిచ్చాయి. ఇందులో టాటా మోటార్స్ 73% మార్కెట్ వాటాతో మార్కెట్ లీడర్ గా కొనసాగుతోంది.  తర్వాతి స్థానాల్లో MG మోటార్ ఇండియా, మహీంద్రా & మహీంద్రా ఉన్నాయి. లగ్జరీ కార్ల తయారీదారులు 2,582 యూనిట్లను విక్రయించారు, సంవత్సరానికి 355%…

Top best budget electric car in india

EV | 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో భారతదేశమే ప్రపంచ అగ్రగామి..

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో అగ్రగామిగా నిలిచే అవకాశం భారత్‌కు ఉందని, 2030 నాటికి దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు ఏడాదికి 1 కోటి యూనిట్లకు చేరుకుంటాయని రోడ్డు, రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. 2023, ఏప్రిల్ – నవంబర్‌లో భారతదేశ మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు సంవత్సరానికి దాదాపు 50% పెరిగి 13,87,114 యూనిట్లకు చేరుకున్నాయి. ద్విచక్ర వాహనాలు 56% అమ్మకాలను కలిగి ఉండగా, మూడు చక్రాల వాహనాలు దాదాపు 38%…

EV

FAME-II scheme : ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీని మూడేళ్ల వరకు పొడిగించాలి..

FAME-II scheme|దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (FAME-II) స్కీమ్‌ను మూడేళ్లపాటు పొడిగించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. మార్చి 31న FAME-II స్కీమ్ గడువు ముగుస్తుందనే ఊహాగానాల మధ్య ఈ సిఫార్సు రావడం ప్రధాన్యతను సంతరించుకుంది.. అనేక OEMలు, ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు  తయారీ పరిశ్రమలు ఈ పథకాన్ని పొడిగించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ పథకం కింద…

FAME EV Subsidy Scheme

EV Exchange Program : మీ పాత ఎలక్ట్రిక్ వాహనాన్ని ఈజీగా మార్చుకోండి..ఈవీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ని ప్రకటించిన Pure EV

EV Exchange Program| హైదరాబాద్ కి చెందిన EV స్టార్టప్ ప్యూర్ ఈవీ ఆటోమోటివ్ పరిశ్రమలో సరికొత్త సంచలనానికి తెర తీసింది. మొదటి సారి ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా ప్రారంభించింది. వెహికల్ ఎక్స్ఛేంజ్ క్యాంపులు సాంప్రదాయ  పెట్రోల్ (ICE) 2-వీలర్లకు మాత్రమే పరిమితం అయ్యింది. కానీ, తొలిసారి పాత ఎలక్ట్రిక్ వాహనాలను కూడా ఎక్స్చేంజ్ చేసుకునే విధానాన్ని ప్యూర్ ఈవీ ప్రవేశపెట్టింది. దీనికి వినియోగదారుల నుండి అపూర్వ స్పందన లభించింది. ఈ ఆఫర్.. కొత్త…

EV Exchange Program
MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates