Harithamithra Telugu News

ఎర్రబంగారం జిగేల్.. వరంగల్ మార్కెట్‌లో రికార్డు ధర: క్వింటాల్ దేశీ మిర్చి ₹50,000 – Warangal Market Mirchi Price

Warangal Market Mirchi Price | వరంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ విడుదల చేసిన తాజా ధరల పట్టిక (Today Approximate Arrivals & Prices) ప్రకారం మార్కెట్‌లో ముఖ్యంగా మిర్చి కొనుగోళ్లు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం మొత్తం 17,080 బస్తాలు వచ్చాయి. అధిక రాకలు ఉన్నప్పటికీ కొన్ని రకాల మిర్చికి గరిష్ఠ ధరలు నమోదవడం రైతులకు ఊరటనిస్తోంది. అయితే వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్​లో ఈరోజు దేశీ మిర్చి క్వింటాల్‌కు ₹50,000 ధర పలకడం మార్కెట్ […]

సేంద్రీయ వ్యవసాయం vs రసాయన వ్యవసాయం: ఏది మనకు శ్రీరామరక్ష? సంపూర్ణ సమాచారం – Organic vs Ohemical Farming

Organic vs Ohemical Farming key differences and benefits | నేడు మనం తింటున్న ఆహారం అమృతమా? లేక విషమా? అనే ప్రశ్న ప్రతి ఒక్కరినీ వేధిస్తోంది. అధిక దిగుబడి కోసం ప్రవేశపెట్టిన రసాయన పద్ధతులు కాలక్రమేణా మనిషి ఆరోగ్యాన్ని, నేల సారాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలో సేంద్రీయ వ్యవసాయం (Organic Farming) ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు ఈ రెండు పద్ధతుల మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలు, లాభాలు మరియు సవాళ్ల గురించి ఇక్కడ వివరంగా […]

E20 Fuel India : ఏప్రిల్ 1 నుండి దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ విక్రయాలు తప్పనిసరి!

న్యూఢిల్లీ: పర్యావరణ పరిరక్షణ మరియు ఇంధన రంగంలో స్వయం సమృద్ధి దిశగా భారత్ మరో కీలక అడుగు వేసింది. ఏప్రిల్ 1, 2026 నుండి దేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో 20 శాతం ఇథనాల్ కలిపిన (E20 Fuel) పెట్రోల్‌ విక్రయాలను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. కనీసం 95 రీసెర్చ్ ఆక్టేన్ సంఖ్య (RON 95) కలిగిన ఈ ఇంధనాన్ని విక్రయించాలని చమురు కంపెనీలను కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ ఆదేశించింది. రైతులకు మరియు […]

MAO Suspension | పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారిపై వేటు.. ఏసీబీ తనిఖీలే కారణమా?

Peddapalli MAO Suspension : జిల్లాలోని మండల వ్యవసాయ శాఖలో కలకలం రేగింది. విధుల్లో నిర్లక్ష్యం, ఇటీవలి పరిణామాల నేపథ్యంలో పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి (MAO) కె.అలివేణిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఉత్తర్వులు జారీ చేశారు. ఏసీబీ తనిఖీలే కారణమా? ఫిబ్రవరి 24వ తేదీన మండల వ్యవసాయ శాఖ కార్యాలయంపై ఏసీబీ (ACB) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వెలుగు చూసిన అంశాలు, కార్యాలయంలోని రికార్డుల నిర్వహణలో లోపాల […]

Eco-friendly Holi 2026 : కెమికల్ రంగులకు బై-బై! ఇంట్లోనే హోలీ రంగులు తయారు చేయండి – ఈ ట్రిక్ మీకు తెలుసా?

Organic Holi Colours : రంగుల పండుగ హోలీ అంటేనే చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా కేరింతలు, సందడి వాతావరణం ఉంటుంది. అయితే మార్కెట్లో దొరికే రసాయన రంగులు మీ చర్మం, కళ్లు, జుట్టుకు తీవ్ర హాని కలిగించవచ్చు. చర్మ సమస్యలు, అలర్జీలు మాత్రమే కాదు, నీటి కాలుష్యానికి కూడా కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సహజంగా ఇంట్లోనే తయారు చేసుకునే సేంద్రీయ రంగులపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. పర్యావరణాన్ని కాపాడుతూ, ఆరోగ్యంగా హోలీ […]

Warangal Market Yard Prices వరంగల్ మార్కెట్‌లో రికార్డు ధరలు.. క్వింటాల్ మిర్చి ₹40,000

Warangal Market Yard Prices : ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్లలో ఒకటైన వరంగల్ ఏనుమాముల మార్కెట్ యార్డులో మిర్చి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గత రెండు రోజులుగా క్రమంగా పెరుగుతున్న ధరలు బుధవారం నాడు సరికొత్త రికార్డును సృష్టించాయి. దేశీ రకం మిర్చి క్వింటాల్‌కు ఏకంగా ₹40,000 పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేటి మార్కెట్ విశేషాలు: దేశీ మిర్చి రికార్డు: నిన్న (ఫిబ్రవరి 24) గరిష్టంగా ₹36,000 పలికిన దేశీ మిర్చి ధర, […]

Ornamental fish training | అలంకరణ చేపల పెంపకంపై KVK శిక్షణ – గ్రామీణ యువతకు స్వయం ఉపాధి అవకాశం –

Ornamental fish training | ఘంట‌శాల‌ : గ్రామీణ యువతకు స్వయం ఉఘ‌పాధి అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో కృషి విజ్ఞాన కేంద్రం (KVK) ఆధ్వర్యంలో అలంకరణ చేపల (Ornamental Fish) పెంపకం యాజమాన్య పద్ధతులపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ డి. సుధారాణి మాట్లాడుతూ, అలంకరణ చేపల పెంపకం గ్రామీణ యువతకు మంచి స్వయం ఉపాధి మార్గమని తెలిపారు. తక్కువ పెట్టుబడితో, రోజువారీ పనులకు ఆటంకం లేకుండా అదనపు […]

బిజ్లిరైడ్ & తెలంగాణ పోలీసుల ముందడుగు: 500 మంది మహిళలకు EV డ్రైవింగ్‌లో శిక్షణ! – Bijlride Women Empowerment

Bijlride Women Empowerment | హ‌రిత‌మిత్ర‌ : పర్యావరణ హితమైన రవాణా వ్యవస్థలో మహిళలను భాగస్వాములను చేస్తూ హైదరాబాద్‌లో ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రారంభమైంది. ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల సేవల సంస్థ ‘బిజ్లిరైడ్’ (Bijlride), తెలంగాణ మహిళా భద్రతా విభాగం (TWSW) సహకారంతో 500 మంది మహిళలకు ఎలక్ట్రిక్ మొబిలిటీలో ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. తద్వారా వారు ఆర్థిక స్వావలంబన సాధించేలా జీవనోపాధి అవకాశాలను కల్పిస్తోంది. మహిళా సాధికారతకు ‘ఎలక్ట్రిక్’ ఊతం నగరంలో వేగంగా విస్తరిస్తున్న ఎలక్ట్రిక్ […]

Warangal Market Prices | వరంగల్ మార్కెట్‌లో మిర్చి రికార్డు ధర @₹37,000!

కలెక్టర్ పర్యవేక్షణ.. రైతులకు కీలక సూచనలు Warangal Market Prices Today | ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. గడిచిన రెండు రోజుల్లో మార్కెట్ ధరలను పరిశీలిస్తే మిర్చి రకాలు మునుపటి కంటే మెరుగైన ధరలను సాధించాయి. మిర్చి (దేశి రకం): ఫిబ్రవరి 19న ఈ రకం క్వింటాల్‌కు ఏకంగా ₹39,000 గరిష్ట ధర పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది. 20వ తేదీన గరిష్ట ధర […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates