Andhra Pradesh
Tata Power | ఏపీలో టాటా పవర్ 7,000 మెగావాట్ల ప్రాజెక్టులు
టాటా రెన్యువబుల్ ఎనర్జీ (Tata Power Renewable Energy (TPREL)) తో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ద్వారా గ్రీన్ ఎనర్జీ రంగంలో టాటా సంస్థ రూ.49వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. పునరుత్పాదక ఇంధన రంగంలో వచ్చే ఐదు సంవత్సరాల్లో రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలని ప్రభుత్వం పెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్ ఎనర్జీ అభివృద్ధి దిశగా కీలక ముందడుగు పడిందని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. 7వేల మెగావాట్ల […]
Electric Vehicle Park : కర్నూలులో 12,00 ఎకరాల్లో ఎలక్ట్రిక్ వెహికిల్ పార్క్..
Electric Vehicle Park : ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో 1,200 ఎకరాల విస్తీర్ణంలో ఎలక్ట్రిక్ వెహికల్ పార్క్ ఏర్పాటుకానుంది. ఈ మేరకు ఓర్వకల్ మొబిలిటీ వ్యాలీ (Orvakal Mobility Valley) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో పీపుల్ టెక్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, పీపుల్ టెక్ గ్రూప్ సంస్థ అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh), పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సమక్షంలో పీపుల్ టెక్ గ్రూప్ సీఈవో […]
Vanamahotsavam-2024 | ఎక్కువ మొక్కలు నాటిన వారికి ఇకపై అవార్డులు..
VIJAYAWADA : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఈ సంవత్సరం కోటి మొక్కలను నాటి సంరక్షిస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. వన మహోత్సవాన్ని (Vanamahotsavam-2024) పురస్కరించుకుని మంగళగిరిలోని ఎకో పార్కులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు మొక్కలు నాటారు. ఏపీకి 50% పచ్చదనం అందించాలనే లక్ష్యంతో మొక్కలు నాటాలని, అదే సమయంలో ఉన్న చెట్లను సైతం కాపాడడం మరిచిపోవద్దని ప్రజలకు సూచించారు. హరితాంధ్ర కోసం పాటుపడదాం, […]