Tag: auto industry

Electric bike | రూ. 1.19 లక్షలతో విడుదలైన GT టెక్సా ఎలక్ట్రిక్ బైక్.. స్పెక్స్, ఫీచర్లు ఇవే..
E-bikes

Electric bike | రూ. 1.19 లక్షలతో విడుదలైన GT టెక్సా ఎలక్ట్రిక్ బైక్.. స్పెక్స్, ఫీచర్లు ఇవే..

GT Texa electric bike | జిటి ఫోర్స్ (GT Force) తాజాగా భారత్ లో కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. GT Texa అని పిలిచే ఈ బ్యాటరీతో నడిచే ఈ బైక్ ధర రూ. 1,19,555 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.  గుర్గావ్ ఆధారిత EV తయారీ స్టార్టప్ ప్రారంభించిన మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఇదే కావడం విశేషం. TEXA Electric Bike స్పెక్స్ & ఫీచర్లు GT టెక్సా ఎలక్ట్రిక్ బైక్ లో ఇన్సులేట్ చేయబడిన BLDC మోటార్ ను వినియోగించారు.  ఇది గంటకు 80 కిలోమీటర్ల వేగంతో  దూసుకుపోతుంది. ఇందులో 3.5 kWh లిథియం-అయాన్ బ్యాటరీ నుంచి శక్తి పొందుతుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120-130 కిమీల వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది 4-5 గంటల్లో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఆటో -కట్‌తో ఆన్‌బోర్డ్ మైక్రో ఛార్జర్‌తో వస్తుంది. GT టెక్సా 180 కిలోల లోడ్ సామర్థ్యం,  18 డిగ్రీల గ్రేడబిలిటీని కలిగి ఉంది.TEXA Elec...
Bgauss RUV 350 | 16 అంగుళాల వీల్స్ తో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..
E-scooters

Bgauss RUV 350 | 16 అంగుళాల వీల్స్ తో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..

Bgauss RUV 350 |  భారతీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ కంపెనీ అయిన BGauss తన సరికొత్త RUV 350 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్‌ను ఇటీవ‌లే విడుదల చేసింది. ఈ కొత్త ఆఫర్ ధర (ఎక్స్-షోరూమ్) ₹1.10 లక్షల నుంచి ₹1.35 లక్షల మధ్య ఉంటుంది ' రైడర్ యుటిలిటీ వెహికల్'గా పిలువబడే RUV 350 ఎలక్ట్రిక్ స్కూటర్.. కాస్త‌ మోటార్ సైకిల్ ల‌క్ష‌ణాల‌ను కూడా క‌లిగి ఉంటుంది. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు BGaus ₹20,000 విలువైన ప్ర‌యోజ‌నాల‌ను అంద‌జేస్తోంది. ఇందులో ఎక్స్ టెండెడ్‌ వారంటీ, బీమా, కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి. Bgauss RUV 350 స్పెసిఫికేషన్లు RUV 350 Design and Structure : విభిన్నమైన క్రాస్-బాడీ డిజైన్ తో RUV 350 D15 ప్రో మోడ‌ల్ ను పోలి ఉంటుంది. కానీ ఇది పూర్తిగా కొత్త నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఇది పెద్ద చక్రాలు, సాంప్రదాయ ఇ-స్కూటర్‌లకు సమానమైన ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్‌తో స్టెప్-త్రూ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ స్కూట‌ర్ ఫ్రేమ్ తో ఒక...
బజాజ్ CNG బైక్ లాంచ్ వాయిదా.. మార్కెట్ లోకి ఎప్పుడంటే..
Green Mobility

బజాజ్ CNG బైక్ లాంచ్ వాయిదా.. మార్కెట్ లోకి ఎప్పుడంటే..

Bajaj CNG bike launch : బజాజ్ నుంచి రాబోతున్న  CNG మోటార్‌సైకిల్ ఇప్పుడు ముందుగా వెల్లడించినట్లుగా జూన్ 18 లంచ్ కావడం లేదు. ఇది మార్కెట్ లోకి రావడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది.తాజాగా బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ కొత్త ప్రయోగ తేదీని ప్రకటించారు. కొత్త బజాజ్ CNG బైక్ జూన్ 18న కాకుండా జూలై 17న ప్రారంభించబడుతుందని వెల్లడించారు..బజాజ్ CNG బైక్  కొనుగోలుదారుని ప్రయాణ ఖర్చు తగ్గిస్తుంది.. ఈ బైక్ ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌లో ఉండగా,  ఇది 'ప్రైడ్ ఆఫ్ ఓనర్‌షిప్' గా కూడా ఉంటుందని రాకేష్ శర్మ వివరించారు.Bajaj CNG bike launch : CNG బైక్ ఎక్కువ వేరియంట్‌లలో కూడా వస్తుంది. కేవలం ఒక మోడల్‌కు మాత్రమే పరిమితం చేయడం లేదని శర్మ ధృవీకరించారు. పవర్ ఫిగర్‌లు ఏవీ పంచుకోనప్పటికీ, '100-150cc బాల్‌పార్క్‌'లో ఎవరైనా ఆశించే పనితీరు ఉందని అతను చెప్పాడు. ఈ బైక్ పెట్రోల్ నుండి సిఎన్‌జి...
కొత్త బ‌జాజ్ చేత‌క్ స్కూట‌ర్‌.. త‌క్కువ ధ‌ర‌.. ఎక్కువ మైలేజీ..
E-scooters

కొత్త బ‌జాజ్ చేత‌క్ స్కూట‌ర్‌.. త‌క్కువ ధ‌ర‌.. ఎక్కువ మైలేజీ..

ప్ర‌ముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గ‌జం బజాజ్ ఆటో ఇటీవలే తన ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అత్యంత త‌క్కువ ధ‌ర‌లో కొత్త‌ వేరియంట్ చేతక్ 2901 ఎడిషన్‌ను విడుదల చేసింది. భారతదేశంలో ఈ ఎల‌క్ట్రిక్‌ స్కూటర్ ధర (Bajaj Chetak 2901 price ) రూ. 1 లక్షలోపే ఉంది. ఇది ప్రస్తుతం మార్కెట్‌లో డిమాండ్ ఉన్న Ola S1 Air, Ather 450S వంటి ఈవీ స్కూట‌ర్ల‌తో గ‌ట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధ‌మైంది. బజాజ్ చేతక్ 2901 ఎడిషన్ టాప్ హైలైట్‌లను ఇప్పుడు చూద్దాం . రిట్రో స్టైలింగ్ బజాజ్ చేతక్ 2901 ఇతర చేతక్ స్కూట‌ర్ల మాదిరిగానే సంప్ర‌దాయ డిజైన్ ను కలిగి ఉంది. చేతక్ డిజైన్ రెట్రో స్టైలింగ్, మోడ్రన్ అప్పీల్ ఇస్తుంది. యూత్ ను ఆక‌ర్శించేందుకు బజాజ్ చేతక్ 2901 కోసం ప‌లు విభిన్న‌మైన‌ బోల్డర్ కలర్ ఆప్షన్ల‌లో తీసుకొచ్చింది. క‌ల‌ర్ ఆప్ష‌న్లు ఇవే..రేసింగ్ రెడ్ సైబర్ వైట్ ఎబోనీ బ్లాక్ మెట్ లెమ‌న్ ఎల్లో.. అజూర్ బ్లూస్పెసిఫికేషన్లు ...
TVS iQube S vs Ola S1X+ | ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్ట్..
E-scooters

TVS iQube S vs Ola S1X+ | ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్ట్..

TVS iQube S vs Ola S1X+ |  భార‌త్ లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఏథర్, ఓలా వంటి స్టార్టప్‌లు అనేక వేరియంట్లు మార్కెట్ లోకి విడుద‌ల చేశాయి. బజాజ్, హీరో మోటోకార్ప్‌, TVS వంటి ప్ర‌ధాన కంపెనీలు కేవ‌లం సింగిల్ వేరియంట్ ను మాత్ర‌మే తీసుకువ‌చ్చాయి. అయితే ఈవీ మార్కెట్ లో వారు వెనుకబడి ఉన్నట్లు అనిపించినప్పటికీ, ప్రసిద్ధ OEMలు మెరుగైన డిజైన్, క్వాలిటీ, బ్రాండ్ ఇమేజ్ కారణంగా అమ్మకాల్లో ముందుకు దూసుకువెళ్తున్నాయి.Ola S1X+ భారతీయ మార్కెట్లో ఒక ప్రసిద్ధ మోడల్, TVS iQube S కూడా అదేస్థాయిలో ప్ర‌జాద‌ర‌ణ పొందింది. అయితే ఈ రెండు స్కూటర్ల మధ్య ఏది బెస్ట్ అని నిర్ణ‌యించుకోవాల్సి వ‌స్తే ముందుగా వీటిలో ఉన్న ఫీచ‌ర్ల‌ను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ స్టోరీలో TVS iQube S మరియు Ola S1X+ మధ్య పోలిక లు తేడాలను మీరు తెలుసుకోవ‌చ్చు. TVS iQube S vs Ola S1X+ ఫీచర్లు స్కూటర్లు ఏమి ఆఫర్ చేస్తున్న...
Ampere | గుడ్ న్యూస్..  ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.10000 తగ్గింపు
EV Updates

Ampere | గుడ్ న్యూస్.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.10000 తగ్గింపు

Ampere : ఇటీవలే ఆంపియర్ కొత్త నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ (Nexus) ను విజయవంతంగా ప్రారంభించిన తర్వాత,ఈ కంపెనీ తన పాత మోడళ్లలో కొన్నింటిని మరింత తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకురావడానికి నిర్ణయించుకుంది. అందులో అంపియర్ రియో లి ప్లస్, మాగ్నస్ ఎల్‌టి, మాగ్నస్ ఇఎక్స్ మోడళ్లపై రూ.10,000 ధర తగ్గించినట్లు ఆంపియర్ ప్రకటించింది.ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటరల్లో Magnus మోడల్ ఎంతో పాపులర్ అయింది. మాగ్నస్ రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. అవి Magnus LT,  Magnus EX.  తాజాగా ఈ మోడల్ ధరలు తగ్గించిన తరువాత ఈ వేరియంట్ల ధరలు వరుసగా రూ. 84,900. రూ. 94,900 లకు అందుబాటులో ఉంది. ఇందులో 60V/28Ah బ్యాటరీ ప్యాక్‌తో అమర్చబడి ఉంది, ARAI-క్లెయిమ్ చేసిన పరిధి 84km, కంపెనీ క్లెయిమ్ చేయబడిన గరిష్ట వేగం 50kph. Ampere Nexus : త‌క్కువ ధ‌ర‌లోనే ఆంపియ‌ర్ నెక్స‌స్ స్కూట‌ర్ వచ్చేసింది… ఫీచర్లు, ధరల వివరాలు ఇవే.. ఇక Ampere Rio Li P...
Maruti Omni electric : మారుతి ఓమ్ని వ్యాన్..  త్వరలో ఎలక్ట్రిక్ రూపంలో వస్తుందా?
cargo electric vehicles

Maruti Omni electric : మారుతి ఓమ్ని వ్యాన్.. త్వరలో ఎలక్ట్రిక్ రూపంలో వస్తుందా?

Maruti Omni electric | భార‌తీయ మార్కెట్ లో మారుతి ఓమ్ని తెలియ‌నివారు ఉండరు. ఇది సరసమైన, నమ్మదగిన కార్లతో భారతీయ మార్కెట్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఎక్కువ కాలం మార్కెట్‌లో ఉండటం వల్ల చాలా కార్లు అమ్ముడయ్యాయి. మారుతి ఓమ్ని ఇది ప్రముఖ కార్గొ వాహనంగా 35 సంవత్సరాలకు పైగా ఉత్పత్తిలో ఉంది. అయితే భద్రత, BS6 ఇంజిన్ నిబంధనల కార‌ణాల వ‌ల్ల‌ మారుతి దానిని నిలిపివేయాల్సి వచ్చింది. ఈ స‌మ‌స్య‌ను అధిగ‌మించేందుకు మారుతి ఓమ్నిని EV అవతార్‌లో తీసుకురావ‌చ్చ‌నే వార్త‌లు ఇటీవ‌ల కాలంలో ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి.ఓమ్నీకి సంబంధించిన మరో సమస్య దాని ఇంజిన్. మారుతి తన 0.8-లీటర్ పెట్రోల్ ఇంజన్‌పై కార్బ‌న్‌ ఉద్గార నిబంధనలను సాధించలేకపోయింది. కాబట్టి కొత్త ఇంజన్ పై పెట్టుబడి పెట్టడానికి బదులుగా, మారుతి ఓమ్ని కోసం ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌ను అభివృద్ధి చేయడంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది WagonR EVలో ఉపయోగించే...
Bajaj Bruzer CNG Bike  | రోడ్ల‌పై త‌ళుక్కున మెరిసిన కొత్త బజాజ్ CNG బైక్.. మరిన్ని వివరాలు వెలుగులోకి..
Green Mobility

Bajaj Bruzer CNG Bike | రోడ్ల‌పై త‌ళుక్కున మెరిసిన కొత్త బజాజ్ CNG బైక్.. మరిన్ని వివరాలు వెలుగులోకి..

Bajaj Bruzer CNG Bike | బజాజ్ CNG మోటార్‌సైకిల్‌ను అభివృద్ధి చేస్తోందనే విషయం అంద‌రికీ తెలిసిందే.. బ‌జాజ్ సీఎన్జీ బైక్ గురించి స్వ‌యంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ జూన్ 18న ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత కొన్ని రోజుల‌కు బజాజ్ CNG మోటార్‌సైకిల్‌ను రోడ్ల‌పై పరీక్షించడం మొద‌లుపెట్టారు. అయితే తాజాగా రోడ్ల‌పై బ‌జాజ్ బైక్ మ్యూల్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. Bajaj Bruzer CNG Bike : బజాజ్ బ్రూజర్ డిజైన్  బజాజ్ సీఎన్ జీ బైక్ కోసం బ్రూజర్ అనే పేరుతో ట్రేడ్‌మార్క్‌ను దాఖలు చేసింది. బ్రూజర్ ఒక గుండ్రని హెడ్‌ల్యాంప్, ఫ్లాట్ సీటు, పెట్రోల్ కోసం పెద్ద ట్యాంక్‌తో కూడిన రెట్రో డిజైన్‌ను క‌లిగి ఉన్న‌ట్లు కనిపిస్తోంది. లీకైన బ్లూప్రింట్‌లు CNGని రైడర్ సీటు కింద ట్యాంక్‌లో ఉంచి, దృఢ‌మైన స్టీల్ పైపుతో ఇంజిన్ కు క‌నెక్ట్ అయింద‌ని తెలుస్తోంది.బజాజ్ బ్రూజ‌ర్ లేఅవుట్ దాని డిజైన్ ప‌రిశీలిస్తే....
TVS iQube | ఓలాకు పోటీగా త‌క్కువ ధ‌ర‌లో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు తీసుకొచ్చిన‌ టీవీఎస్
E-scooters

TVS iQube | ఓలాకు పోటీగా త‌క్కువ ధ‌ర‌లో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు తీసుకొచ్చిన‌ టీవీఎస్

TVS iQube ST  | టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కొత్త బేస్ వేరియంట్‌ను దేశంలో విడుదల చేసింది. కొత్త బేస్ వేరియంట్ 2.2 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. దీని ధర రూ. 94,999 (ఎక్స్-షోరూమ్)కు అందుబాటులో ఉంది. మరొక కీల‌క అంశ‌మేమింటంటే.. ఎప్ప‌టి నుంచో ఎదురుచూస్తున్న TVS iQube టాప్-వేరియంట్ ఎట్ట‌కేల‌కు డెలివరీలను ప్రారంభించినట్లు కంపెనీ వెల్ల‌డించింది.అయితే TVS iQube ST వేరియంట్ ఇప్పుడు . 3.4 kWh, 5.1 kWh రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్ష‌న్ల‌లో అందుబాటులో ఉంది. మొత్తంమీద, iQube శ్రేణి ఇప్పుడు మూడు బ్యాటరీ ప్యాక్ ఆప్ష‌న్ల‌తో ఐదు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇవి భారతదేశంలోని 434 నగరాల్లో విక్రయానికి సిద్ధంటగా ఉన్నాయి. . TVS iQube బేస్ వేరియంట్: స్పెక్స్ & ఫీచర్లు TVS iQube కొత్త బేస్ వేరియంట్‌ లో 4.4kW హబ్-మౌంటెడ్ BLDC మోటార్ ను వినియోగించారు. ఇది 140 Nm టార్క్‌ను విడుదల చేస్తుంది.  ఇది 2.2...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..