Tag: Best electric scooter
సింగిల్ చార్జిపై 333 కి.మీ ప్రయాణించే ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది.. తుది పరీక్షల్లో బ్రిక్స్ ఎలక్ట్రిక్ ప్రొటోటైప్..
హైదరాబాద్‌కు చెందిన అనే స్టార్టప్ కంపెనీ బ్రిస్క్ ఈవీ (Brisk Ev) తన మొదటి ఉత్పత్తి అయిన ఆరిజిన్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ( Brisk origin pro electric scooter) ను విడుదల చేసింది. కంపెనీ గత కొన్నేళ్లుగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై పని చేస్తోంది. బ్రిస్క్ EV రెండు వేరియంట్‌లలో వస్తుంది అవి మొదటిది ఆరిజిన్ రెండోది ఆరిజిన్ ప్రో. ఆరిజిన్ ప్రో అనేది టాప్ ఎండ్ వేరియంట్. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 333 కిలోమీటర్ల […]
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 280 కి.మీ ప్రయాణించవచ్చు.. అదిరిపోయే ఫీచర్లతో Rivot Motors NX100 ఎలక్ట్రిక్ స్కూటర్
Rivot Motors కంపెనీ తాజగా Rivot NX100 పేరుతో అత్యధిక రేంజ్ నిచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణిని ఆవిష్కరించింది. ఇందులో క్లాసిక్, ప్రీమియం, ఎలైట్, స్పోర్ట్స్, ఆఫ్‌ల్యాండర్‌తో సహా ఐదు వేరియంట్‌లు ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక వేరియంట్ దేనికదదే బిన్నమైన ప్రాధాన్యతలు, ఫీచర్లను కలిగి ఉన్నాయి. వీటి ఎక్స్ షోరూం ధరలు రూ. 89,000 నుంచి ప్రారంభవమవుతున్నాయి. స్ట్రీట్ రైడర్ వేరియంట్.. క్లాసిక్, ప్రీమియం.. ఎలైట్‌తో సహా మూడు ఉప-వేరియంట్‌లతో వస్తుంది. ఇది 7 రంగులలో […]
Ola s1 Air Ev పై భారీ డిస్కౌంట్.. ఈ ఛాన్స్ కొద్దిరోజులే..
జూలై 28 నుండి S1 ఎయిర్ బుకింగ్స్ ప్రారంభం జూలై 28 లోపు బుకింగ్ చేసుకున్న వారికి 1,09,999/- ప్రారంభ ధరకే.. బెంగళూరు: భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్.. అందుబాటు ధరలో వస్తున్న S1 ఎయిర్ (ola s1 air) స్కూటర్ కొనుగోలు విండో (Ola s1 air purchase window) జూలై 28న ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఓలా కమ్యూనిటీ కి.. జూలై 28 లోపు S1 ఎయిర్‌ని బుక్ చేసుకునే […]
సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది..
సింగిల్ చార్జిప్ 212కి.మి రేంజ్ ఎక్స్ షోరూం ధర రూ.1.45 నుంచి ప్రారంభం. అధికారికంగా ప్రకటించిన సింపుల్ ఎనర్జీ బెంగళూరుకు చెందిన EV స్టార్ట్-అప్.. సింపుల్ ఎనర్జీ (Simple Energy) ఎట్టకేలకు తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ Simple One Electric Scooter ను విడుదల చేసింది. కొత్త సింపుల్ వన్ ఇ-స్కూటర్ భారతదేశంలో రూ. 1.45 లక్షల ప్రారంభ ధరతో వస్తోంది. దీని కోసం బుకింగ్‌లు 2021 ఆగస్టు నుంచే ప్రారంభమయ్యాయి. ఇక ఈ వాహనాల […]
ఒకినావా ఎలక్ట్రిక్ వాహనాలపై extended warranty
Okinawa extended warranty : ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలనుకునేవారికి శుభవార్త.. ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఒకినోవా తాజాగా తమ అన్ని ఎలక్ట్రిక్ వాహనాలలో ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్రోగ్రామ్ (EWP)ని ప్రకటించింది. USAలోని న్యూయార్క్‌లోని ప్రధాన కార్యాలయమైన Assurant వ్యాపార సేవల సంస్థ భాగస్వామ్యంతో ఈ కొత్త స్కీమ్‌ను ప్రకటించబడింది. నూతన వారంటీ పథకం కింద ట్రాక్షన్ మోటార్లు, కంట్రోలర్లు, DC-DC కన్వర్టర్లు, ఛార్జర్‌లు వంటి పవర్‌ట్రెయిన్ భాగాలు కవర్ చేయబడతాయి. ఒకినావా వైరింగ్ హార్నెస్‌లు, […]
Okinawa Okhi 90 మార్చి 24న వస్తోంది.
Okinawa Autotech తన కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ Okhi 90 ని ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఒకినావా కంపెనీ ఇప్పటివరకు తెచ్చిన ఈవీల్లో Okhi 90 ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా చెప్పుకోవచ్చు. ఈ మోడల్‌లో అత్యాధునిక సాంకేతికత ఫీచర్లను కలిగి ఉంటుందని, ఒక్కసారి పూర్తి ఛార్జ్‌పై దాదాపు 200 కిమీల రైడింగ్ రేంజ్‌ను అందించవచ్చని ఈవీ రంగ నిపుణులు భావిస్తున్నారు. Okinawa Autotech కంపెనీ కొత్త తయారీ యూనిట్‌లో ఉత్పత్తి చేయబడిన […]
GLIDE Electric Scooter @ ₹80,000
GLIDE Electric Scooter : గుజరాత్ ఆధారిత EV స్టార్టప్ గ్రేటా ఎలక్ట్రిక్ స్కూటర్స్.. GRETA GLIDE పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. Greta Electric Scooters కంపెనీని 2019లో రాజ్ మెహతా స్థాపించారు. ఈ కంపెనీ ఇప్పటికే పెడల్-ఆపరేటెడ్ సైకిళ్లు, పెడల్ రిక్షాలు (ప్యాసింజర్ & కమర్షియల్), ట్రైసైకిళ్లు (భారతదేశంలో మొట్టమొదటి రెట్రో-ఫిట్‌మెంట్ కిట్) ఎలక్ట్రిక్‌గా మార్చడానికి కన్వర్షన్ కిట్‌లను అందిస్తోంది. GLIDE Electric Scooter ఫీచర్లు గ్రెటా గ్లైడ్ ఏడు రంగులలో అందించబడుతుంది […]
