Thursday, August 21Lend a hand to save the Planet
Shadow

Tag: CNG vehicles

Best CNG Cars | ఈ రెండు సీఎన్జీ కార్లలో.. ఏది ఉత్తమమైనదో మీరే తెలుసుకోండి

Best CNG Cars | ఈ రెండు సీఎన్జీ కార్లలో.. ఏది ఉత్తమమైనదో మీరే తెలుసుకోండి

Green Mobility
Nexon CNG vs Maruti Brezza CNG | ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నెక్సాన్ CNG వేరియంట్ ను ఎట్టకేలకు టాటా మోటార్స్ విడుదల చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024లో దీనిని ప్రదర్శించారు. మల్టీ పవర్‌ట్రెయిన్ ఎంపికలను అందించే భారతీయ మార్కెట్లో నెక్సాన్ మాత్రమే పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్, ఇప్పుడు CNG వేరియంట్ల‌లో అంబాటులో ఉంది. దీని సెగ్మెంట్ లీడర్, మారుతి సుజుకి బ్రెజ్జా CNGకి గ‌ట్టి పోటీనిస్తోంది.రెండు CNG కాంపాక్ట్ SUVల స్పెక్స్ ప‌రిశీలించుకొని ఏది బెస్ట్ (Best CNG Cars ) అనేది అంచ‌నా వేసుకోండి.. Nexon CNG vs Maruti Brezza CNG ధరలు టాటా మోటార్స్ Nexon CNG ని రూ. 8.99 లక్షల నుంచి రూ. 14.59 లక్షల వరకు ఎక్స్-షోరూమ్‌కి విడుదల చేసింది. టాటా SUV ప్రధానంగా నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్, ఫియర్‌లెస్. ఇక మారుతి సుజికీ బ్రెజ్జా CNG...
EV Subsidy | ఎలక్ట్రిక్‌ వాహనాలకు సబ్సిడీపై కేంద్ర మంత్రి గడ్కరీ షాకింగ్ కామెంట్స్‌..

EV Subsidy | ఎలక్ట్రిక్‌ వాహనాలకు సబ్సిడీపై కేంద్ర మంత్రి గడ్కరీ షాకింగ్ కామెంట్స్‌..

EV Updates
EV Subsidy | ఎలక్ట్రిక వాహనాలపై సబ్సిడీపై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశంలో ఈవీల స్వీక‌ర‌ణ గ‌ణ‌నీయంగ పెరిగింద‌ని ఇక‌పై ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు. వినియోగదారులు పెట్రోల్ వాహ‌నాల నుంచి ఎలక్ట్రిక్‌, సీఎన్‌జీ వాహనాలను సొంతంగానే మారుతున్నార‌ని చెప్పారు. గురువారం జ‌రిగిన‌ బీఎన్‌ఈఎఫ్‌ సమ్మిట్‌లో నితిన్‌ గడ్కరీ ఈ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మొదట్లో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉండేదని, క్ర‌మంగా ఈవీల‌కు భారీగా డిమాండ్‌ పెరగడంతో ఉత్పత్తి వ్యయం తగ్గిందని తెలిపారు. దీంతో సబ్సిడీ అవసరం లేదని తెలిపారు. వాహనదారులు ప్రస్తుతం ఎలక్ట్రిక్‌, కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ వాహనాలను సైతం ఎంచుకుంటున్నారని, ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు, సీఎన్‌జీ వాహనాలకు మరింత సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం లేదని తాను భావిస్తున్నానని తెలిపారు. పెట్రోల్‌, డీజిల్‌ వాహనాల ...
Bajaj CNG Bikes | త్వరలో CNG నడిచే బైక్స్ వస్తున్నాయ్.. పెట్రోల్ వాహనాలకు ఇక చెక్..

Bajaj CNG Bikes | త్వరలో CNG నడిచే బైక్స్ వస్తున్నాయ్.. పెట్రోల్ వాహనాలకు ఇక చెక్..

General News
Bajaj CNG Bikes | ఆటోమొబైల్ రంగంలో గేమ్ చేంజర్.. సీఎన్జీ బైక్ నిలవనుంది. ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గించడమే కాకుండా పర్యావరణానికి అనుకూలమైన రవాణాను ప్రోత్సహించేందుకు బజాజ్ ఆటో కృషి చేస్తోంది. ఈ మేరకు Bajaj Auto FY25 నాటికి CNG-ఆధారిత మోటార్‌సైకిల్‌ను విడుదల చేయాలని యోచిస్తోందని. ఇది గేమ్ ఛేంజర్‌గా మారుతుందని భారత్ మొబిలిటీ షో 2024 లో కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.పూణేకు చెందిన OEM ప్రముఖ త్రీ-వీలర్ వాణిజ్య వాహనాల తయారీ సంస్థ బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్  శర్మ  మాట్లాడుతూ, "మేము మూడు చక్రాల వాహనాలలో CNG సాంకేతికతను నిరూపించాం. మేము డ్యూయల్ ఫ్యూయల్ మోటార్‌సైకిల్‌పై పని చేస్తున్నాం. ఇది 2025లో మార్కెట్లోకి రానుంది. ఇది ఆటోమోటివ్ ల్యాండ్‌స్కేప్‌ను మారుస్తుంది. CNG మోటార్‌సైకిళ్లు పర్యావరణ అనుకూలమైనవి. అని తెలిపారు.బజాజ్ ఆటో పల్సర్,  ఇతర బ్రాండ్ల మోటార్ సైకిళ్లను 90 కంటే ఎక్కు...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు