గేర్‌బాక్స్ కలిగిన తొలి ఎలక్ట్రిక్ బైక్.. బుకింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి..
4-స్పీడ్ గేర్‌బాక్స్ కలిగిన తొలి ఎలక్ట్రిక్ బైక్
హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, గుంటుూరుతో సహా 25 నగరాల్లో అందుబాటులోకి..Matter Aera pre-bookings : ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ అయిన Matter కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఎరా (Aera) ప్రీ-బుకింగ్ పై ప్రకటన విడుదల చేసింది. భారతదేశంలోని 25 నగరాలు జిల్లాల్లో ఈ బైక్ అందుబాటులో ఉండనుంది. మే 17, 2023న ప్రీ-బుకింగ్ విండో తెరవనున్నారు. రూ.2వేల మొత్తంలో బుక్ చేసుకోవచ్చు.తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరుతో సహా బెంగళూరు, మైసూర్, చెన్నై, కోయంబత్తూర్, మదురై, ముంబై, నవీ- థానే, రాయగడ, పూణే, నాగ్‌పూర్, నాసిక్, అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, వడోదర, జైపూర్, ఇండోర్, ఢిల్లీ NCR, పాట్నా, లక్నో, కాన్పూర్, గౌహతి, కమ్రూప్, కోల్‌కతా, భువనేశ్వర్, కోర్ధా వంటి నగరాల్లో Matter Aera అందుబాటులో ఉంటుంది.వినియోగదారులు ...