Tag: Kenetic green

E-Luna : ఎలక్ట్రిక్ లూనా వస్తోంది.. రూ.500లకే బుకింగ్స్ ప్రారంభం.. వచ్చే నెలలోనే
E-scooters

E-Luna : ఎలక్ట్రిక్ లూనా వస్తోంది.. రూ.500లకే బుకింగ్స్ ప్రారంభం.. వచ్చే నెలలోనే

E-Luna : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో అగ్రగామిగా ఉన్న కైనెటిక్ గ్రీన్ (Kenetic Green).. తన ఐకానిక్ లూనాను ఎలక్ట్రిక్ అవతార్‌లో E-Luna, మల్టీ యుటిలిటీ e2W, వచ్చే నెల ప్రారంభంలో విడుదల చేయనుంది. సుమారు మూడు దశాబ్దాల తర్వాత, కైనెటిక్ లూనా ఎలక్ట్రిక్ వెర్షన్‌లో భారతీయ మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది.స్మార్ట్, దృఢమైన, హెవీ -డ్యూటీ E-Luna ను 26 జనవరి 2024 నుండి కైనెటిక్ గ్రీన్ వెబ్‌సైట్‌లో కేవలం రూ.500 కే బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.కైనెటిక్ గ్రీన్ వ్యవస్థాపకుడు, సీఈఓ సులజ్జ ఫిరోడియా మోత్వాని మాట్లాడుతూ.. "ఐకానిక్ లూనా ఒక సరికొత్త ఎలక్ట్రిక్ అవతార్‌లో తిరిగి వస్తోందని ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాము. ఈ రోజు కైనెటిక్ గ్రీన్ మెమరీ లేన్‌లో ప్రయాణాన్ని ప్రారంభించింది. E- లూనా ఫిబ్రవరి 2024 ప్రారంభంలో వస్తుంది. గణతంత్ర దినోత్సవం, జనవరి 26, 2024న బుకింగ్‌లు ప్రార...
Kenetic Luna | లూనా మీకు గుర్తుందా..? ఇప్పుడు మళ్ళీ ఎలక్ట్రిక్ వెర్షన్ లో వస్తోంది..
E-scooters

Kenetic Luna | లూనా మీకు గుర్తుందా..? ఇప్పుడు మళ్ళీ ఎలక్ట్రిక్ వెర్షన్ లో వస్తోంది..

Kenetic Luna Electric|ఒక్కప్పుడు రోడ్లపై సందడి చేసిన కెనేటిక్ లూనా.. మనందరి మనస్సుల్లో చెరగని ముద్ర వేసింది. అయితే.  ఇప్పుడు దీనికి సంభందించిన న్యూస్ అప్డేట్ వచ్చింది. ఈ లూనా మోపేడ్ మళ్ళీ ఎలక్ట్రిక్ వెర్షన్ లో త్వరలో మన ముందుకు వస్తోంది.కొత్త సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎలక్ట్రిక్ లూనా (Kenetic Luna Electric ) మార్కెట్‌లోకి రానుంది. కైనెటిక్ గ్రీన్ వ్యవస్థాపకుడు సులజ్జా ఫిరోడియా మోత్వాని మీడియా కు వెల్లడించారు. ఇటీవల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం Zulu ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ.. "ఇది మొదటి త్రైమాసికంలో వస్తుందని పునరుద్ఘాటించారు. ఇది ఇప్పటికే అవసరమైన అన్ని ప్రభుత్వ ఆమోదాలను కలిగి ఉంది - అది FAME ఆమోదం కావచ్చు, రాష్ట్ర ఆమోదాలు కావచ్చు, మేము ఇతర ప్రదేశాలలో టెస్టింగ్ చేస్తున్నాము. మాకు చాలా మంచి స్పందన వచ్చింది. అని తెలిపారు..1980's లో ఓ వెలుగు వెలిగి.. లూనా 50 సీసీ ఇంజన్ తో ...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..