Revolt Motors
పెట్రోల్ బైక్ కన్నా చవకైన.. సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర రూ. 84,990.. మైలేజీ 100 కి.మీ
Revolt Motors | పెట్రోల్ బైక్ కంటే చవకగా హర్యానాకు చెందిన రివోల్ట్ మోటార్స్ తన సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ (e-Motorcycle)ని విడుదల చేసింది. ఇందులో బేసిక్ వేరియంట్ Revolt RV1 ప్రారంభ ధర కేవలం రూ.84,990 మాత్రమే.. ప్రీమియం వేరియంట్ Revolt RV1+ ను రూ.99,990 ఎక్స్ షోరూం ధరతో పరిచయం చేసింది. దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లీడర్ అయిన ఓలా ఎలక్ట్రిక్ ఇటీవలే రోడ్‌స్టర్ సిరీస్ ఇ-బైక్‌ను గత నెలలో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. […]
Revolt Motors | మరిన్ని రాష్ట్రాలకు రివోల్ట్ మోటార్స్ డీలర్ షిప్ లు
Revolt Motors | రివోల్ట్ మోటార్స్ 15 కొత్త డీలర్‌షిప్‌ల ప్రారంభోత్సవాన్ని ప్రకటించింది. భారతదేశం అంతటా మొత్తం 115 ప్రాంతాలకు తమ నెట్‌వర్క్‌ను విస్తరించింది. బీహార్, గోవా, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ తోపాటు పశ్చిమ బెంగాల్‌తో సహా కీలక ప్రాంతాలలో ఈ కొత్త డీలర్‌షిప్‌లను రివోల్ట్ మోటార్స్ ఏర్పాటు చేసింది. రివోల్ట్ మోటార్స్ మాతృ సంస్థ రట్టన్ ఇండియా ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ బిజినెస్ ఛైర్‌పర్సన్ అంజలి రత్తన్ మాట్లాడుతూ “ఈ వృద్ధి […]