1 min read

2025 Tata Punch EV: కొత్త కలర్స్, ఫాస్ట్ ఛార్జింగ్, అద్భుతమైన రేంజ్ – ధరలు & ఫీచర్లు

2025 Tata Punch EV Details : భారతదేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ SUV అయిన పంచ్ EV కి సంబంధించి టాటా మోటార్స్ రెండు అత్యంత కీల‌క‌మైన అప్‌డేట్స్ ను విడుదల చేసింది. అందులో రెండు కొత్త రంగుల్లో అందుబాటులోకి వ‌చ్చింది. – ప్యూర్ గ్రే సూపర్నోవా కాపర్. ఫియర్‌లెస్ రెడ్, ఎంపవర్డ్ ఆక్సైడ్, డేటోనా గ్రే, సీవీడ్, ప్రిస్టైన్ వైట్‌తో సహా ఇప్పటికే ఉన్న క‌ల‌ర్ ఆప్ష‌న్స్ కూడా కొనసాగుతున్నాయి. మరో ముఖ్యమైన అప్‌గ్రేడ్ […]

1 min read

Tata Punch EV vs Citroen eC3 | టాటా పంచ్ ఈవీకి Citroen eC3 కి మధ్య పోలికలు, ధరలు ఏంటీ.. వీటిలో ఏది బెస్ట్?

Tata Punch EV vs Citroen eC3 | ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన మార్కెట్‌లో కొత్త ఈవీల రాకతో పోటీ మరింత వేడెక్కుతోంది.  ఈ విభాగంలో అగ్రగామిగా ఉన్న టాటా మోటార్స్ పంచ్ EV విడుదలతో తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. Citroen eC3 కి ప్రత్యక్ష ప్రత్యర్థి అయిన పంచ్ ఈవీ  మోడల్ గత వారంలో ప్రవేశించి  భారతీయ మార్కెట్లో అతి చిన్న ఎలక్ట్రిక్ SUVగా అవతరించింది. ఇక్కడ, ఈ ఇద్దరు ప్రత్యర్థుల […]

1 min read

Tata EV: టాటా నుంచి త్వరలో తక్కువ ధరలో ఎలక్ట్రిక్ SUV

Tata Punch EV: టాటా మోటార్స్ తన ఈవీ విభాగం నుంచి తర్వాతి ఎలక్ట్రిక్ కారును త్వరలో భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. 2024 జనవరి చివరి వారంలో టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారును భారత్ లో విడుదల చేయనున్నట్లు సమాచారం. Punch EVమార్కెట్ లో సిట్రోయెన్ eC3 ఎలక్ట్రిక్ కారుకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఇది దేశంలోనే అత్యంత చవకైన ధరకు వస్తున్న ఎలక్ట్రిక్ SUV కారు అని చెప్పవచ్చు. కాగా సిట్రోయెన్ eC3 […]

1 min read

Tata Punch EV: త్వరలో టాటా పంచ్ ఈవీ వస్తోంది.. ధర, ఫీచర్లు ఇవీ..!

Tata Punch EV : ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ లో జెట్ స్పీడ్ వేగంతో వెళ్తోంది. టాటా మోటార్స్..  ఇప్పటికే టాటా నుంచి టాటా టియాగో ఈవీ, టిగోర్ నెక్సాన్ ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్ లోకి రాగా వినియోగదారుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఇప్పటికీ కొనుగోళ్లలో టాప్ రేంజ్ లో ఉంది. అయితే తాజాగా టాటా మోటార్స్ (Tata Motors) టాటా పంచ్ ఈవీని కూడా విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈ కొత్త వేరియంట్ వివరాలు […]

1 min read

Tata Punch EV త్వరలో ఇండియాలో విడుదల కానుందా? 

టాటా మోటార్స్ భారత EV మార్కెట్లో గట్టి పోటీనివ్వడానికి  సిద్ధమవుతోంది. గత ఏడాది సెప్టెంబర్‌లో  టాటా కంపెనీ ఎలక్ట్రిక్ కారు Tiago EVని ప్రవేశపెట్టింది. తర్వాత, కంపెనీ ఇప్పుడు 2023 మధ్య నాటికి Tata Punch ఎలక్ట్రిఫైడ్ వెర్షన్‌ను విడుదల చేస్తోంది. టాటా పంచ్ EV ఇటీవల భారతదేశంలో మొదటిసారిగా రోడ్లపై పరీక్షిస్తున్నట్లు గుర్తించారు. రాబోయే టాటా పంచ్ EV చాలా వరకు దాని ICE కౌంటర్‌పార్ట్‌ను పోలి ఉంటుంది. ఇది విలక్షణమైన ఎలక్ట్రిఫైడ్ అప్పీల్‌ని ఇస్తుంది. […]