October 2021
eBikeGo Rugged electric scooter.. భారీ క్రేజ్
రెండు నెలల్లోనే లక్షకు పైగా బుకింగ్స్ eBikeGo Rugged electric scooter : భారతదేశపు అతిపెద్ద స్మార్ట్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్లాట్‌ఫారమ్ eBikeGo. ఇది ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌లను అద్దెకు ఇస్తుంది. పర్యావరణ అనుకూలమైన రవాణా సౌకర్యాలను అందించేందుకు ఉద్దేశించిన ప్రత్యేకమైన స్టార్టప్‌లో eBikeGo ఒకటి. కొన్ని వారాల క్రితం ఈ కంపెనీ Rugged పేరుతో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసింది. దీనికి మార్కెట్ నుండి అపూర్వ స్పందన వచ్చింది. కంపెనీ చెబుతున్నదాని ప్రకారం […]
ఆసక్తి రేపుతున్న MINI Cooper SE electric car
భారతీయ మార్కెట్‌లో త్వరలో విడుదల MINI Cooper SE electric car : బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఎట్టకేలకు భారతీయ మార్కెట్లోకి తన మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ కారును విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. కంపెనీ MINI కూపర్ SE ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కారును తన సోషల్ మీడియా వేదికలపై టీజ్ చేసింది. ఇది దేశంలో త్వరలో విడుదల కాబోతుందని సూచిస్తోంది. కంపెనీ అధికారిక ఇండియా వెబ్‌సైట్‌లోనూ ‘కమింగ్ సూన్’ ట్యాగ్‌తో కనిపిస్తోంది. కొత్త MINI కూపర్ SE మూడు-డోర్ల ఎలక్ట్రిక్ […]
Ola Electric నుంచి తొలి హైపర్‌చార్జర్
Ola S1, S1 Pro Scooter డెలివరీల కంటే ముందే ఆవిష్కరణ Ola Electric : దేశంలో ఈవీ రంగ సంచలనం ఓలా ఎలక్ట్రిక్ సంస్థ తన మొదటి హైపర్‌చార్జర్‌ను ఆవిష్కరించింది. ఓలా కంపెనీ యొక్క Ola S1 and S1 Pro electric scooters డెలివరీలకు ముందే ఫాస్ట్ ఛార్జర్ ప్రారంభించడం విశేషం. ఈ ఆవిష్కరణపై ఓలా ఎలక్ట్రిక్ CEO భవిష్ అగర్వాల్ ఇటీవల ట్విట్టర్‌లో ప్రస్తావించారు. అతను తన ఓలా స్కూటర్ నడిపిన తర్వాత […]
Hero Electric దూకుడు
2022 చివరి నాటికి 1000 సేల్స్ సర్వీస్ పాయింట్స్ Hero Electric : 2022 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి హీరో ఎలక్ట్రిక్ 1,000 సేల్స్ టచ్‌పాయింట్‌లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి సబ్సిడీలు, వినియోగదారులకు నుంచి అపూర్వ ఆదరణ, మెరుగైన మౌలిక సదుపాయాలతో అభివృద్ధి పథకంలో దూసుకెళ్తున్నట్లు కంపెనీ పేర్కొంది. హీరో ఎలక్ట్రిక్ గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దాని విక్రయాలను రెట్టింపు చేసేందుకు ప్రొడక్టివిటీని విస్తరించనున్నట్లు ప్రకటించింది. […]
టీనేజర్ల కోసం Hover Electric Scooter
Hover Electric Scooter : కర్రిట్ అనే సంస్థ ఈనెలలోనే సరికొత్త హోవర్ పేరుతో ఎలక్ట్రిక్ మోపెడ్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది. హరియాణాలోని గురుగ్రామ్‌లో 2021లో స్థాపించబడిన కొరిట్ ఎలక్ట్రిక్ కంపెనీ.. త్వరలో రూ.74,999 ధరతో ఫాన్సీ లుక్‌తో కూడిన ఫ్యాన్సీ టైర్ ఎలక్ట్రిక్ టూ వీలర్ హోవర్ స్కూటర్‌ను విడుదల చేయనుంది. ఈ బ్రాండ్ ప్రస్తుతం బైక్ కోసం రూ .1100 రుసుముతో ప్రీ-బుకింగ్స్ తీసుకుంటుంది. నవంబర్ 25, 2021 నాటికి డెలివరీలను ప్రారంభించనుంది. […]
Ampere Magnus EX.. సింగిల్ చార్జిపై 121కి.మి రేంజ్..
రూ.68.999కి Ampere Magnus EX ఎలక్ట్రిక్ స్కూటర్ Ampere Magnus EX : టూవీలర్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఎగ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ తన బ్రాండ్ అయిన ఆంపియర్ ఎలక్ట్రిక్ నుంచి కొత్త మాగ్నస్ EX పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. Ampere Magnus EX లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్. మహారాష్ట్ర పూణేలో మొదటిసారి దీనిని ఆవిష్కరించారు. దీని ఎక్స్‌షోరూం ధర 68,999. కొన్ని రాష్ట్రాలలో అదనపు ప్రభుత్వ ప్రోత్సాహకాలతో ఈ […]
70నగరాల్లో Revolt RV 400 బుకింగ్స్..
70నగరాల్లో Revolt RV 400 బుకింగ్స్.. వరంగల్, వైజాగ్, గుంటూరు, విజయవాడలో షోరూంలు రివోల్ట్ మోటార్స్ సంస్థ కొత్త Revolt RV 400 బుకింగ్‌లను అక్టోబర్ 21న తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా 70 నగరాల్లో అందుబాటులో ఉంటుంది. రివోల్ట్ మోటార్స్ భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ రివోల్ట్ RV 400 ను 2019 సంవత్సరంలో మర్కెట్లోకి విడుదల చేసింది. ఇది దేశంలో వెంటనే ప్రాచుర్యం పొందింది. అయితే […]
Hero electric Festival offer
Hero Electric : హీరో ఎలక్ట్రిక్ తన మొత్తం ఎలక్ట్రిక్ స్కూటర్ పోర్ట్‌ఫోలియోలో ‘30 రోజులు.. 30 బైకులు’ పండుగ ఆఫర్ ప్రకటించింది. దీని కింద కస్టమర్లు ఇప్పుడు భారతదేశంలో బ్రాండ్ యొక్క 700+ డీలర్‌షిప్‌లలో ఉచిత హీరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది. ప్రతిరోజూ ఒక హీరో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసే ఒక అదృష్ట వినియోగదారుడు తనకు కావలసిన హీరో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని ఉచితంగా ఇంటికి తీసుకువచ్చే అవకాశం […]
Atum solar charging stations
విజయవాడ, మిర్యాలగూడలో ఏర్పాటు Atum solar charging stations : భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబలిటీని సుసంపన్నం చేయడానికి పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహన రంగంలో ప్రధాన సమస్య అయిన చార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేయడానికి చాలా సంస్థల ఇప్పటికే చార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ స్వైపింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాయి. తాజాగా ATUM సంస్థ కూడా EV ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్మించడానికి సౌరశక్తితో పనిచేసే ఎలక్ట్రిక్ వెహికిల్ యూనివర్సల్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. […]