దీపావళి ధమాకా: టాటా ఎలక్ట్రిక్ కార్లపై భారీ ఆఫర్లు! Tata EV
Tata EV Offers 2025 | దీపావళి పండుగ సీజన్ సందర్భంగా టాటా మోటార్స్ తన మొత్తం EV లైనప్‌లో ఆకర్షణీయమైన డిస్కౌంట్లను (Diwali Electric Car Discounts) ప్రకటించిన విషయం తెలిసిందే.. ఆఫర్లు అక్టోబర్ 21, 2025 వరకు అందుబాటులో ఉంటాయి. టాటా కర్వ్ EV అన్నింటికంటే ఎక్కువగా రూ.1.90 లక్షల వరకు డిస్కౌంట్ ఉంది. ఆ తరువాత పంచ్ EV, టియాగో EV ఉన్నాయి, హారియర్ EV, నెక్సాన్ EV సైతం ఆకర్షణీయ ఆఫర్‌లను […]
రైతుల భవితవ్యాన్ని మార్చనున్న రెండు కొత్త పథకాలు – New Agriculture Schemes
దేశంలో రైతుల సంక్షేమం కోసం PM-DDKY,పప్పుధాన్యాల ఆత్మనిర్భరత మిషన్ పథకాలు ప్రారంభం New Agriculture Schemes 2025 | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ.35,440 కోట్లతో రెండు ప్రధాన వ్యవసాయ పథకాలు ప్రారంభించారు. PM-DDKY ద్వారా 100 జిల్లాలను అభివృద్ధి చేయడం, పప్పుధాన్యాల ఉత్పత్తి పెంచి స్వయం సమృద్ధి సాధించడం ఈ పథకాల లక్ష్యం. రైతులు వికసిత్ భారత్ దిశగా ముందుకు సాగాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దేశీయ, ప్రపంచ డిమాండ్‌ను తీర్చడానికి ఉత్పత్తిని పెంచాలని రైతులకు […]
Solar Village | సోలార్ ప్యానెళ్లు పెడితే రూ. కోటి బహుమతి!
తెలంగాణ రాష్ట్రంలోని ఎనిమిది గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం భారీ నజరానాను ప్రకటించింది. ఏకంగా కోటి రూపాయల బహుమతిని గెలుచుకునే అద్భుత అవకాశాన్ని అందించింది. దేశంలో సౌర విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు చేపట్టిన ‘మోడల్ సోలార్ విలేజ్’ పైలట్ ప్రాజెక్టులలో భాగంగా తెలంగాణలోని ములుగు జిల్లాలోని ఎనిమిది గ్రామాలను (Solar Village) కేంద్రంంలోని మోదీ ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ గ్రామాల్లో అత్యధికంగా సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసుకున్న గ్రామానికి రూ.కోటి బహుమతి అందజేయనున్నారు. దేశవ్యాప్తంగా రోజురోజుకు విద్యుత్ వినియోగం […]
Solar Energy | సోలార్ విద్యుత్ వినియోగంలో జర్మన్ సాంకేతికత
Solar Energy | సచివాలయంలో జర్మనీ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురువారం సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం సోలార్ రంగం (Renewable Energy)పై ఆసక్తిగా ఉందని తెలుసుకొని కొన్ని ప్రతిపాదనలతో వచ్చినట్టు జర్మనీ ప్రతినిధులు వెల్లలించారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం రాష్ట్రంలో విద్యుత్ రంగం బలోపేతం చేసేందుకు సోలార్ విద్యుదుత్పత్తితోపాటు, వినియోగంలో ఆసక్తిగా ఉన్నామని అన్నారు.రాష్ట్రంలో 29 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు, 200 యూనిట్ల వరకు గృహజ్యోతి పథకం కింద ఉచితంగా విద్యుత్ సరఫరా […]
Solar Village | కొండారెడ్డిపల్లిలో ప్రతి ఇంటికి 3 KW – ప్రతి నెల 360 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి
దేశంలో రెండో గ్రామం, దక్షిణ భారత దేశంలో మొదటి గ్రామంగా రికార్డు Hyderabad : సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామం(Solar Village) గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్వగ్రామం కొండారెడ్డిపల్లి (KondareddyPalli) గుర్తింపు పొందనుంది. నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండలం అచ్చంపేట నియోజకవర్గం పరిధిలో ఉన్న కొండారెడ్డిపల్లి దేశంలో రెండో గ్రామంగా, దక్షిణ భారతదేశంలో మొదటి గ్రామంగా తీర్చిదిద్దుటకు చేపట్టిన పనులు దాదాపు పూర్తయ్యాయి. టీజీ రెడ్కో(TG REDCO) ద్వారా రూ […]
₹89,999 ధరతో కొత్తగా లాంచ్ అయిన ఆంపియర్ మాగ్నస్ గ్రాండ్ లో ఫీచర్లు ఏమున్నాయి? –
Ampere Magnus Grand : ఆంపియర్ తన లైనప్‌లోకి మరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇటీవలే ప్రారంభించింది. మాగ్నస్ గ్రాండ్ అని పిలువబడే ఈ కొత్త ఎలక్ట్రిక్ సాకర్ శైలి, సౌకర్యం, మన్నిక, భద్రతలో కొత్త ప్రమాణాలతో తీసుకొచ్చినట్లు కంపెనీ చెబుతోంది. రూ. 89,999 (ఎక్స్-షోరూమ్) ధరతో, మాగ్నస్ గ్రాండ్ ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్ లైనప్‌లో మాగ్నస్ నియోకు రూ. 5,000 ఎక్కువ ధరతో అప్‌గ్రేడ్ వర్షన్‌గా ఆంపియర్ మాగ్నస్ గ్రాండ్ వచ్చింది. Ampere Magnus Grand : […]
Electric scooters | భారత్‌లో టాప్ 5 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు – 2025లో తప్పక పరిశీలించాల్సిన మోడల్స్
Top Electric scooters in India 2025 : భారత్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం, భారతదేశంలోని మొత్తం ద్విచక్ర వాహన మార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్ వాటా దాదాపు 6 శాతంగా ఉంది. ఇటీవలి కాలంలో ముఖ్యంగా 2025 లో దేశంలో అనేక కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు లాంచ్ అయ్యాయి. అయితే ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్నటాప్ 5 ఎలక్ట్రిక్ టూ స్కూటర్లను పరిశీలిద్దాం.. టీవీఎస్ […]
PM Surya Ghar Yojana : సోలార్ ప్యానెల్‌తో మీ ఇంటికి వెలుగునివ్వడి.. ఉచిత విద్యుత్ పథకం కోసం ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి
PM Surya Ghar Yojana : దేశంలో స్వచ్ఛమైన, పర్యావరణహితమైన విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద, ఇళ్ల పైకప్పులపై సౌర ఫలకాలను ఏర్పాటు చేయడం ద్వారా ఉచిత విద్యుత్తు (Free Current) ను అందిస్తారు. ఇది విద్యుత్ బిల్లులను తగ్గించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా సహాయపడుతుంది. కరెంటు బిల్లుల నుంచి విముక్తి పొందాలనుకుంటే.. సోలార్ రూఫ్ టాప్ ద్వారా ఉచితంగా విద్యుత్‌ను పొందాలనుకుంటే […]
IT Corridor : ఐటీ కారిడార్‌లో త్వరలో 275 ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ ఐటీ కారిడార్ (Hyderabad IT Corridor) లో ప్రజా రవాణా సేవలను మరింతగా విస్తరిస్తున్నామని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఐటీ కారిడార్ లో ప్రస్తుతం 200 ఎలక్ట్రిక్ బస్సులు (Electric Buses) సేవలందిస్తుండగా.. త్వరలోనే మరో 275 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC ), అసోసియేటేడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్), తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్ మెంట్ […]
