PM Kisan Yojana : రైతులకు కొత్త సంవత్సర కానుక.. త్వరలో బ్యాంకు ఖాతాల్లోకి రూ.10వేలు జమ?
PM Kisan Yojana : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం (PM Modi) రైతు సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తోంది. తాజాగా పీఎం కిసాన్ పథకంక కింద రైతుల ఖాతాల్లో రూ.10వేలు జమ చేయాలని నిర్ణయించింది. దీంతో నేరుగా రైతులకు లబ్ది చేకూరనుంది.. వ్యవసాయ పనుల కోసం రైతులకు ఆర్థికంగా చేయూతనందించేందుకు 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పిఎం కిసాన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా దేశంలోని అర్హులైన రైతులందరికీ పంట సాయం […]
Flipkart : కేవలం రూ. 88,000కే TVS iQubeని తీసుకెళ్లండి..
Flipkart Year End Sale : ఫ్లిప్‌కార్ట్ ఇయర్-ఎండ్ సేల్‌లో భాగంగా టీవీఎస్ ఐక్యూబ్‌పై ఆఫర్లమీద ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్‌లలో ఒకటిగా iQube నిలిచింది. TVS మోటార్‌కి EV విభాగంలో టీవీఎస్ ఐక్యూబ్ అమ్మకాల్లో రెండవ స్థానాన్ని ఆక్రమించింది. అయితే ఫ్లిప్ కార్ట్‌లో భారీ డిస్కౌంట్లను ఎలా పొందాలో ఇక్కడ తెలుసుకోండి.. TVS iQube: ఫ్లిప్‌కార్ట్ ఆఫర్స్ ఫ్లిప్‌కార్ట్‌లోని రిటైల్ ధర ఆధారంగా , iQube 2.2 kWh మోడల్ ధర […]
Chetak vs Rizta | కొత్త బజాజ్ చేతక్, ఏథర్ రిజ్టాలో ఏది బెస్ట్?
Bajaj Chetak 3501 vs Ather Rizta comparison | బజాజ్ ఆటో ఇటీవలే కొత్త తరం చేతక్ 35 సిరీస్‌తో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి మరో అడుగు వేసింది. అనేక కొత్త అప్‌డేట్‌లు కీలక మార్పులతో కొత్త బజాజ్ చేతక్ ఈవీ వచ్చింది. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో బాగా పాపులర్ అయిన ఏథర్ రిజ్టా తో ఫ్లాగ్‌షిప్ చేతక్ 3501 మధ్య తేడాలు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. Bajaj […]
Bajaj Chetak EV | కొత్త, పాత బజాజ్ స్కూటర్లలో తేడాలు ఏమున్నాయి? అదనంగా ఏ ఫీచర్లు ఉన్నాయి?
Bajaj Chetak EV | బజాజ్(Bajaj Auto) కొత్త చేతక్‌ను ఇటీవలే రూ.1.20 లక్షల(ఎక్స్-షోరూమ్ )తో విడుదల చేసింది. అయితే చేతక్‌తో, బజాజ్ కొన్ని ముఖ్యమైన ఫీచర్లను జోడించింది. ఈ మార్పులు కొత్త బజాజ్ చేతక్ పాత మోడల్ నుంచి ఎలా విభిన్నంగా ఉందో ఇక్కడ మరింత వివరంగా చూడండి. Bajaj Chetak EV — New vs old కొలతలు : కొత్త చేతక్ దాని ఛాసిస్ ను పునరుద్ధరించింది. ఫలితంగా 80mm పొడవైన వీల్‌బేస్ […]
90 MW ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ విజయవంతంగా ప్రారంభించబడింది
Omkareshwar Floating Solar Project | మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి(Atal Bihari Vajpayee) 100వ జయంతి సందర్భంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో బహుళ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈసందర్భంగా ప్రధాని మోదీ (PM Modi) మాట్లాడుతూ.. గత ఏడాది కాలంలో వేల కోట్ల రూపాయలతో కొత్త మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించడంతోఅభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని ఆయన తెలిపారు. చారిత్రాత్మకమైన కెన్-బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్ట్, దౌధాన్ డ్యామ్, ఓంకారేశ్వర్ […]
New Solar power Plants | రైతులకు అదనపు అదాయం వచ్చేలా సర్కారు కీలక నిర్ణయం
New Solar power Plants in Telangana : రాష్ట్రంలో పాడుబడిన వ్యవసాయ భూములు, సాగులో లేని భూములలో రైతులకు అదనపు ఆదాయం అందించేందుకు త్వరలో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka) వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రధానమంత్రి కుసుమ్ కాంపోనెంట్-A పథకం ద్వారా రైతుల పొలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష […]
National Farmers Day 2024 : జాతీయ రైతు దినోత్సవం ప్రత్యేకత ఏమిటి?
National Farmers Day 2024 : దేశానికి రైతులు చేస్తున్న అమూల్యమైన సేవలను గుర్తించేందుకు వారిని గౌరవించేందుకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవం, లేదా కిసాన్ దివస్ (Kisan Diwas 2024), జరుపుకుంటారు. భారతదేశ ఐదవ ప్రధానమంత్రి, రైతుల కోసం పోరాడిన ప్రముఖ నేత చౌదరి చరణ్ సింగ్ (Chaudhary Charan Singh) జ్ఞాపకార్థం ఈ రోజును జరుపుకుంటారు. జాతీయ రైతు దినోత్సవం 2024 దేశానికి వెన్నెముకగా నిలుస్తూ రక్తాన్ని చమటగా మార్చి […]
sustainable Kumbh Mela 2025 | మహా కుంభమేళాలో పర్యావరణ సవాళ్లకు పరిష్కారాలు ఎలా?
sustainable Kumbh Mela 2025 | ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవాల్లో ఒకటైన కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి అంగరంగ వైభవంగా జరుగుతుంది. 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26, 2025 వరకు ఉత్తరప్రదేశ్ జిల్లా ప్రయాగ్‌రాజ్ నిర్వహించనున్నారు. ఈ మేళా సమయంలో నదులలో లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇది మన పాపాలను తొలగిస్తుందని ఆధ్యాత్మికంగా పునరుజ్జీవింపజేస్తుందని విశ్వసిస్తారు. కుంభమేళా (Kumbh Mela 2025 ) ప్రాముఖ్యత కుంభమేళా భారతీయ సాంస్కృతిక, […]
New Bajaj chetak 2025 | బజాజ్ చేతక్ కొత్త వేరియంట్.. మరింత ఎక్కువ మైలేజీ, బూట్ స్పేస్
New Bajaj chetak | బజాజ్ ఆటో తన ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించిన తాజా వెర్షన్ చేతక్‌ను భారత మార్కెట్లో ఈ రోజు విడుదల చేసింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం 3502 వేరియంట్‌కు రూ. 1.20 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేయబడింది, అయితే 3501 వేరియంట్ ధర రూ. 1.27 లక్షలు (ఎక్స్-షోరూమ్). బ్రాండ్ తరువాత 3503 వేరియంట్‌ను కూడా పరిచయం చేసింది. ఈ స్కూటర్ 2020 నుంచి దేశంలో విక్రయించబడుతోంది . ఇప్పుడు […]
