Category: E-scooters
ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ చూశారా..
Neon zero one electric scooter దేశవ్యాప్తంగా ఈవీలపై పెరుగుతున్న డిమాండ్ కారణంగా అనేక స్వదేశీ సంస్థలు ఈవీ పరిశ్రమలోకి అడుగు పెడుతున్నాయి. అనేక విదేశీ కంపెనీలు కూడా మన దేశంలో కొత్తకొత్త ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతున్నాయి. ఈ జాబితాలోకి జర్మనీకి చెందిన ఆటోమొబైల్ సంస్థ నాన్ (Naon) కూడా చేరింది. నాన్ సంస్థ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ Neon zero one electric scooter ప్రోటోటైప్‌ను తన స్వదేశంలో ఆవిష్కరించింది. జీరో వన్ అని […]
WardWizard నుంచి హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు
విపణిలోకి WardWizard electric scooters 55కి.మి స్పీడ్, 100 కి.మి. రేంజ్ WardWizard electric scooters గుజరాత్‌కు చెందిన ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీ సంస్థ ‘వార్డ్‌విజార్డ్ ఇటీవల రెండు కొత్త ‘మేడ్-ఇన్-ఇండియా’ హై-స్పీడ్ స్కూటర్‌లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది ఇందులో మొదటిది వోల్ఫ్ ప్లస్, రెండోది జెన్ నెక్స్ట్ నాను ప్లస్ Wolf+ ధర ₹1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, Gen Next Nanu+ అలాగే Del Go ధర వరుసగా ₹1.06 లక్షలు, ₹1,14,500 (ఎక్స్-షోరూమ్). […]
Hero Electric స్కూటర్లను కొనుగోలు చేయాలనుకునేవారికి శుభవార్త..
SBI తో Hero Electric ఒప్పందం.. దేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ Hero Electric .. తన కస్టమర్లకు రిటైల్ ఫైనాన్స్ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కంపెనీ తెలిపింది. కస్టమర్‌లు ఇప్పుడు తమకు ఇష్టమైన హీరో ఎలక్ట్రిక్ కంపెనీ స్కూటర్‌ను అతి తక్కువ వడ్డీ రేట్లతో కొనుగోలు చేయవచ్చని హీరో ఎలక్ట్రిక్ ఒక ప్రకటనలో తెలిపింది. రోజురోజుకు పెట్రోల్ రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో EVలకు డిమాండ్ పెరుగుతోంది. […]
విస్తరణ దిశగా BattRE Ev స్టార్టప్
దేశవ్యాప్తంగా 300 డీలర్‌షిప్‌లు 2023 నాటికి 700కు చేరువ.. భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న EV స్టార్టప్‌లలో ఒకటి BattRE Ev కంపెనీ. ఇప్పటివరకు 19 రాష్ట్రాల్లో 300 డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేసింది. FY23 పూర్తయ్యే నాటికి 700 డీలర్‌షిప్‌లను పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది. బ్యాట్రే కంపెనీ పోర్ట్‌ఫోలియోలో కొత్తగా రెండు సరికొత్త ప్రోడక్ట్‌లు వచ్చి చేరాయి. ఇందులో హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్, హై-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్‌లు ఉన్నాయి. భవిష్యత్తులోనూ BattRE సరికొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర […]
ADMS Rider సింగిల్ చార్జిపై 100కి.మి రేంజ్
గంటకు 50కి.మి స్పీడ్ కర్ణాటకకు చెందిన ADMS సంస్థ హైస్పీడ్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ముందుకు సాగుతోంది. ADMS కంపెనీ నుంచి ఇప్పటికే Rider, Legend, Royal, Marvel అనే మోడళ్లు మార్కెట్‌లోకి వచ్చాయి. ADMS Rider ఏడీఎంఎస్ రైడర్ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికొస్తే ఇది గంటకు సుమారు 50కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సింగిల్ చార్జిపై 100కిలోమీటర్ల దూరం వరకు వెళ్తుంది. 60V, 36Ah లిథియం అయాన్ Battery ని ఇందులో వినియోగించారు. 1000Watt సామర్థ్యం కలిగిన […]
Simple One e-scooter బిగ్ అప్‌డేట్
జూన్ 2022 నుంచి డెలివరీలు షురూ.. Simple One e-scooter కోసం ఎదురుచూస్తున్నవారికో శుభవార్త. ఈ స్కూటర్ కోసం బుకింగ్ చేసుకున్నవారికి ఈ ఏడాది జూన్‌లో వాహనాలను డెలివరీ చేస్తామని సింపుల్‌వన్ పేర్కొంది. బెంగళూరుకు చెందిన electric scooter స్టార్టప్.. సింపుల్ ఎనర్జీ కంపెనీ గత సంవత్సరం ఆగస్టులో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ వన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. సింపుల్ ఎనర్జీ వారి వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర(ఎక్స్-షోరూమ్) రూ.1.10లక్షలతో విడుదలైంది. దీని […]
EVTRIC నుంచి 3 హైస్పీడ్ ఎలక్ట్రిక్ వాహనాలు
EVTRIC Electric scooters : ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ అయిన EVTRIC మోటార్స్ సంస్థ కొత్తగా 3 ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాలను విడుదల చేసింది. గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో సెంటర్‌లో ఇటీవల జరిగిన EV ఇండియా ఎక్స్‌పో 2021లో EVTRIC రైజ్, EVTRIC మైటీ, అలాగే EVTRIC రైడ్ ప్రో అనే మూడు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ప్రదర్శించింది. భారతదేశంలో 70+ పంపిణీదారుల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు […]
మరో హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్
GT-Force నుంచి కొత్త ఈవీలు GT-Force సంస్థ పర్యావరణ అనుకూలమైన మూడు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొస్తోంది. GT డ్రైవ్, GT డ్రైవ్ ప్రో మోడళ్లతో పాటు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ప్రోటోటైప్ ను ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో సెంటర్‌లో జరిగిన EV ఇండియా ఎక్స్‌పో 2021లో ప్రదర్శించారు. GT డ్రైవ్ – GT-ఫోర్స్ హై-స్పీడ్ స్కూటర్ GT డ్రైవ్ – GT-ఫోర్స్ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది గరిష్టంగా 60 kmph వేగంతో ప్రయాణిస్తుంది. […]
Okaya Electric నుంచి హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్
ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీలో గుర్తింపు పొందిన Okaya Electric ఎలక్ట కంపెనీ ఇటీవల గ్రేటర్ నోయిడాలో జరిగిన EV ఎక్స్‌పో 2021లో భారతదేశంలో తన కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ Okaya Faast ను విడుదల చేసింది. తాజాగా కొత్త ఒకాయ ఫాస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోళ్ల ఆన్‌లైన్‌లో బుకింగ్‌లను తెరిచింది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 2,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి లేదా వారి సమీపంలోని ఒకాయ EV డీలర్‌షిప్‌ను సందర్శించడం ద్వారా ఈ […]
