Category: EV Updates
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారు ఇదే..
MG Windsor EV | టాటా మోటార్స్, హ్యుందాయ్, మహీంద్రా & మహీంద్రాతో సహా దేశంలోని ప్రధాన కార్ల తయారీదారులు EV మార్కెట్ లో ఆదిపత్యం కోసం పోటీ పడుతున్నాయి. అయితే, దేశంలో అత్యధికంగా అమ్ముడైన EV ఈ కంపెనీల నుంచి రాలేదు. మార్కెట్ డేటా ప్రకారం కొత్త వచ్చిన MG విండ్సర్ EV అక్టోబర్ 2024 నుంచి వరుసగా మూడు నెలల పాటు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ వాహనంగా అవతరించింది. ఈ మూడు నెలల్లో […]
Flipkart : కేవలం రూ. 88,000కే TVS iQubeని తీసుకెళ్లండి..
Flipkart Year End Sale : ఫ్లిప్‌కార్ట్ ఇయర్-ఎండ్ సేల్‌లో భాగంగా టీవీఎస్ ఐక్యూబ్‌పై ఆఫర్లమీద ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్‌లలో ఒకటిగా iQube నిలిచింది. TVS మోటార్‌కి EV విభాగంలో టీవీఎస్ ఐక్యూబ్ అమ్మకాల్లో రెండవ స్థానాన్ని ఆక్రమించింది. అయితే ఫ్లిప్ కార్ట్‌లో భారీ డిస్కౌంట్లను ఎలా పొందాలో ఇక్కడ తెలుసుకోండి.. TVS iQube: ఫ్లిప్‌కార్ట్ ఆఫర్స్ ఫ్లిప్‌కార్ట్‌లోని రిటైల్ ధర ఆధారంగా , iQube 2.2 kWh మోడల్ ధర […]
Chetak vs Rizta | కొత్త బజాజ్ చేతక్, ఏథర్ రిజ్టాలో ఏది బెస్ట్?
Bajaj Chetak 3501 vs Ather Rizta comparison | బజాజ్ ఆటో ఇటీవలే కొత్త తరం చేతక్ 35 సిరీస్‌తో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి మరో అడుగు వేసింది. అనేక కొత్త అప్‌డేట్‌లు కీలక మార్పులతో కొత్త బజాజ్ చేతక్ ఈవీ వచ్చింది. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో బాగా పాపులర్ అయిన ఏథర్ రిజ్టా తో ఫ్లాగ్‌షిప్ చేతక్ 3501 మధ్య తేడాలు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. Bajaj […]
Bajaj Chetak EV | కొత్త, పాత బజాజ్ స్కూటర్లలో తేడాలు ఏమున్నాయి? అదనంగా ఏ ఫీచర్లు ఉన్నాయి?
Bajaj Chetak EV | బజాజ్(Bajaj Auto) కొత్త చేతక్‌ను ఇటీవలే రూ.1.20 లక్షల(ఎక్స్-షోరూమ్ )తో విడుదల చేసింది. అయితే చేతక్‌తో, బజాజ్ కొన్ని ముఖ్యమైన ఫీచర్లను జోడించింది. ఈ మార్పులు కొత్త బజాజ్ చేతక్ పాత మోడల్ నుంచి ఎలా విభిన్నంగా ఉందో ఇక్కడ మరింత వివరంగా చూడండి. Bajaj Chetak EV — New vs old కొలతలు : కొత్త చేతక్ దాని ఛాసిస్ ను పునరుద్ధరించింది. ఫలితంగా 80mm పొడవైన వీల్‌బేస్ […]
New Bajaj chetak 2025 | బజాజ్ చేతక్ కొత్త వేరియంట్.. మరింత ఎక్కువ మైలేజీ, బూట్ స్పేస్
New Bajaj chetak | బజాజ్ ఆటో తన ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించిన తాజా వెర్షన్ చేతక్‌ను భారత మార్కెట్లో ఈ రోజు విడుదల చేసింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం 3502 వేరియంట్‌కు రూ. 1.20 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేయబడింది, అయితే 3501 వేరియంట్ ధర రూ. 1.27 లక్షలు (ఎక్స్-షోరూమ్). బ్రాండ్ తరువాత 3503 వేరియంట్‌ను కూడా పరిచయం చేసింది. ఈ స్కూటర్ 2020 నుంచి దేశంలో విక్రయించబడుతోంది . ఇప్పుడు […]
TVS iQube best deal : టీవీఎస్ ఐక్యూబ్ ఈవీపై 100% క్యాష్‌బ్యాక్, ఎక్స్‌టెండెడ్ వారంటీ మరెన్నో ఆఫర్లు..
TVS iQube best deal : TVS మోటార్ తన మిడ్‌నైట్ కార్నివాల్ ఇయర్-ఎండ్ సేల్‌ను ఆవిష్కరించింది. టీవీఎస్ ఐక్యూప్ ఈవీపై క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు, ఉచిత వారంటీ, 100 శాతం రీఫండ్‌తో సహా మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మిడ్‌నైట్ కార్నివాల్ డిస్కౌంట్‌లు డిసెంబర్ 22, 2024 వరకు అందుబాటులో ఉన్నాయి. TVS iQube Electric Scooter ధర రూ. 95,000 నుంచి ప్రారంభమవుతుంది. ఈ పండుగ సీజన్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు ఉపయోగించాలనుకునే వారికి ఇది ఎంతో […]
Flipkart year-end sale : బజాజ్ చేతక్ 3202ని రూ. 1.04 లక్షలకు ఎలా కొనుగోలు చేయాలి?
Flipkart year-end sale | 2024 సవంత్సరానికి బైబై చెప్పడానికి ఇంకా కేవలం రెండు వారాలు మాత్రమే మిగిలి ఉంది. మీరు ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనాలని చూస్తున్నట్లయితే, భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన ఈ-స్కూటర్‌లలో ఒకటైన బజాజ్ చేతక్ 3202 (Bajaj Chetak 3202) పై అద్భుతమైన డీల్ సొంతంచేసుకునేందుకు ఇదే సరైన సమయం.. ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండింగ్ సేల్ సందర్భంగా బాజాజ్ చేతక్ పై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఆఫర్ లో భాగంగా రూ. […]
Hero Vida V2 Lite | హీరో విడా లైట్, టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్లలో ఏది బెస్ట్..
New Hero Vida V2 Lite vs TVS iQube
bajaj Auto| దూసుకుపోతున్న చేతక్.. ఈవీ మార్కెట్ లో టాప్ ఇదే..
Bajaj Auto | భారత ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో బజాజ్ ఆటో దూసుకుపోతోంది. బజాజ్ ఆటో ఎలక్ట్రిక్ స్కూటర్ (bajaj chetak) డిసెంబర్ 1-14 మధ్య 9,513 యూనిట్ల రిటైల్ అమ్మకాలతో భారతదేశ ఎలక్ట్రిక్-టూ-వీలర్ మార్కెట్‌లో అగ్రగామిగా కొనసాగుతోంది. దీని తర్వాత స్థానంలో TVS iQube (7,567 యూనిట్లు), Ola Electric (6,387 యూనిట్లు), Ather Energy (5,053 యూనిట్లు) ఉన్నాయి. ఇది డిసెంబర్ చివరి రెండు వారాల్లో ఈ ట్రెండ్ కొనసాగుతోంది. జనవరి 2020లో […]
