Home » EV Updates » Page 7

FAME EV Subsidy | ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీ ఎత్తివేస్తారా.. ఇదే జరిగితే.. ఈవీలు కొనాలనుకునేవారికి పెద్ద షాకే..

FAME EV Subsidy | ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, విక్రయాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ ( FAME ) రెండో దశ ను కొనసాగించేట్టు కనిపించడం లేదు.. కేంద్రం ఈవీలపై సబ్సిడీని తొలగించాలని భావిస్తున్నట్లు సమాచారం. మరో మాటలో చెప్పాలంటే, FAME III పథకం అమలు చేయబడదు. ఇంతకుముందు, ఈ పథకం కొనసాగింపు గురించి ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ఆందోళనలను వ్యక్తం చేసింది, ఇప్పుడు,…

FAME EV Subsidy Scheme

Ather Electric December | డిసెంబర్ 31 లోపు ఏథర్ ఈవీలపై భలే ఆఫర్లు.. ఏకంగా రూ.24,000 వరకు ప్రయోజనాలు

బ్యాటరీ పై ఐదు సంవత్సరాల వ్యారంటీ.. ఏథర్ ఎనర్జీ తన వినియోగదారులకు ఆకర్షణీయమైన ప్రయోజనాలను అందించడానికి ఏథర్ ఎలక్ట్రిక్ డిసెంబర్ (Ather Electric December ) కార్యక్రమాన్ని  రూపొందించింది. ఈ లిమిటెడ్ పిరియడ్ ప్రోగ్రామ్ . డిసెంబర్ 31, 2023 వరకు అమలులో ఉంటుంది. ఇందులో భాగంగా  గణనీయమైన నగదు ప్రయోజనాలు, EMI వడ్డీ పొదుపులు,  కాంప్లిమెంటరీ ఎక్స్‌టెండెడ్ వారంటీని అందించడం ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఔత్సాహికులకు ప్రోత్సాహం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. “ఏథర్ ఎలక్ట్రిక్…

Ather 450S price

Ather offers | ఏథర్ స్కూటర్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్స్.. కొద్ది రోజుల వరకే..

Ather offers|సంవత్సరం మరికొద్ది రోజులోనే రాబోతుంది. ఏడాది ముగిసిపోతున్న నేపథ్యంలో చాలా కంపెనీలు తమ వాహనాలను పెద్ద మొత్తంలో క్లియర్ చేసుకునేందుకు భారీగా ఆఫర్స్ ను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఎలక్ట్రిక్ వాహనాల (Electric vehicles ) తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ వినియోగదారులకు కళ్లు చెదిరే డిస్కౌంట్లను ప్రకటించింది. ఏథర్ ఎనర్జీ  (Ather Energy ) తన వినియోగదారులకు నగదు ప్రయోజనాలు, EMI వడ్డీ పొదుపులు, ఉచిత వారంటీని అందించే ప్రోగ్రామ్ – ‘ఏథర్ ఎలక్ట్రిక్ డిసెంబర్’…

Ather EV Sales June 2023

New Electric Vehicle Policy : ఎలక్ట్రిక్ వాహనాలపై భారీ సబ్సిడీ..ఆ రాష్ట్రంలో కొత్త ఈవీ పాలసీ.. 

New Electric Vehicle Policy : పర్యావరణ అనుకూల రవాణాను ప్రోత్సహించే దిశగా అత్యంత కీలకమైన అడుగు వేస్తూ.. నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వం సమగ్ర ఎలక్ట్రిక్ వెహికల్ (EV) విధానానికి (comprehensive Electric Vehicle (EV) policy ) పచ్చ జెండా ఊపింది. ఈ విధానం రాష్ట్రవ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్‌ల నెట్‌వర్క్‌ను నిర్మించడంపై దృష్టి పెడుతూ ఎలక్ట్రిక్ వాహనాలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. బీహార్ ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాన్.. రాష్ట్రాన్ని మరింత పర్యావరణ అనుకూల…

New Electric Vehicle Policy

FAME 2 కింద 11లక్షల ఎలక్ట్రిక్ వాహనాలకు రూ.5,228.00 కోట్ల సబ్సిడీ

భారత ప్రభుత్వం అమలు చేస్తున్న FAME 2 పథకం కింద నమోదైన దాదాపు 62 ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలు 11.5 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను విజయవంతంగా విక్రయించాయి. FAME 2 పథకం కింద డిసెంబర్ 1, 2023 నాటికి మొత్తం రూ. 5,228.00 కోట్ల సబ్సిడీలను పొందాయి. డిసెంబర్ 5, 2023న ఎలక్ట్రిక్ వాహనాల పెరుగుదలపై లోక్ సభ సమావేశాల్లో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి క్రిషన్ పాల్…

FAME 3 Scheme

టాప్ బ్రాండ్స్.. చేతక్ అర్బేన్, ఓలా S1 ఎయిర్, ఏథర్ 450s ఎలక్ట్రిక్ స్కూటర్ల స్పెక్స్.. ధరలు ఇవే..

Bajaj Chetak Urbane Vs Ola S1 Air Vs Ather 450S : బజాజ్ ఇటీవలే అర్బన్  పేరుతో చేతక్ ఎలక్ట్రిక్ -స్కూటర్ కు సంబంధించి కొత్త ఎంట్రీ-లెవల్ వేరియంట్‌ను విడుదల చేసింది. ఇది ప్రీమియం వేరియంట్ కంటే కొంచెం చిన్న బ్యాటరీని కలిగి ఉంటుంది. అందువల్ల తక్కువ ధరలో వచ్చే అవకాశం ఉంది. ఇదే సెగ్మెంట్ లో టాప్ బ్రాండ్స్ Ola S1 Air,  Ather 450S నుంచి బజాజ్ చేతక్ అర్బన్ కు…

Chetak Urbane Vs S1 Air Vs 450S

Viral Video | ఒకేసారి 15,000 కిలోల ట్రక్కు, బస్సును లాగిన ఎలక్ట్రిక్ బైక్..

Ultraviolette F77  Viral Video | ఆటో మొబైల్ రంగంలో సంప్రదాయ పెట్రోల్  వాహనాలకు దీటుగా శక్తివంతమైన ఎలక్ట్రిక్ బైక్ లు కూడా వస్తున్నాయి. తాజాగా అల్ట్రావయోలెట్ F77 ఎలక్ట్రిక్ బైక్..  15,000 కిలోల బరువు ఉన్న ట్రక్కును,  బస్సును ఒకేసారి లాగుతున్నట్లు కనిపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. Viral Video లో కనిపించిన  అల్ట్రావయోలెట్ F77 ఎలక్ట్రిక్ బైక్..  రీకాన్ వేరియంట్ ఇది 95 Nm పీక్ టార్క్‌తో పాటు 39hp…

ultraviolette f77 viral video

Ola Electric | ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.20వేల తగ్గింపు.. ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకే..

Ola Electric : ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నవారికి శుభవార్త..  ఓలా ఎలక్ట్రిక్ తన S1 X+ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఏకంగా రూ. 20,000 ఫ్లాట్ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఆఫర్ ‘డిసెంబర్ టు రిమెంబర్’  (December to Remember) ప్రచారంలో భాగంగా తీసుకొచ్చింది. ఇది 31 డిసెంబర్ 2023 వరకు చెల్లుబాటు అవుతుంది. S1 X+ అసలు ధర రూ. 1,09,999. తాజా ఆఫర్ తర్వాత, S1 X+  ధర రూ. 89,999 కే సొంతం…

ola electric December to Remember

Greaves Electric Mobility | ఇప్పుడు నేపాల్‌లో ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు..

ఖట్మాండులో మొదటి అంతర్జాతీయ డీలర్‌షిప్‌ ఏర్పాటు చేసిన గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ Greaves Electric Mobility | గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్ కు చెందిన ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగం.. ప్రముఖ వ్యాపార సమ్మేళనం అయిన కెడియా ఆర్గనైజేషన్ (Kedia Organisation) సహకారంతో నేపాల్‌లో తన మొదటి షోరూమ్‌ను ప్రారంభించింది. దీని ద్వారా గ్రీవ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్ఝ ప్రపంచ మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విస్తరణ  EV ప్రయాణంలో GEMPL ఒక మైలురాయిని…

Greaves Electric Mobility
MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates