Harithamithra Telugu News

06 Mar, 2026

Electric Highway | ఎలక్ట్రిక్ హైవేలు మీకు తెలుసా.. రోడ్లపై ఛార్జింగ్‌ స్టేషన్లు అవసరం లేని ఎలక్ట్రిక్‌ వాహనాలు..!

Electric Highway | రవాణా రంగం భవిష్యత్ క్రమంగా మారిపోతోంది. సంప్రదాయ పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో అందరూ ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాల (Electric vehicles) వైపు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాల వైపు దృష్టిసారించేందుకు సబ్సిడీలు అందిస్తూ వినియోగదారులను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో విద్యుత్ తో నడిచే భారీ వాహనాలు వస్తున్నాయి. అధిక లోడుతో వెళ్లే ఇవి ఎక్కువగా హైవేలపై తరచూ కనిపిస్తుంటాయి. వీటికి పెద్ద మొత్తంలో […]

వరల్డ్ బుక్ అఫ్ రికార్డ్స్ లో తులిప్ గార్డెన్

Tulip Garden : భూతల స్వర్గంగా భావించే కశ్మీర్(Kashmir) లోని శ్రీనగర్ లోని తులిప్ గార్డెన్ మరో రికార్డును కైవసం చేసుకుంది. ఇంద్రధనస్సు నేలకు దిగి తివాచిలా పరుచుకున్నట్లు కనువిందు చేస్తుటుందీ తులిప్ గార్డెన్. దీనిని చూసేందుకు ప్రతి ఏటా లక్షల సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి విచ్చేస్తుంటారు. అయితే తాజాగా ఈ తులిప్ గార్డెన్ అరుదైన ఘనతను సాధించింది. 1.5 మిలియన్ల పూలతో శ్రీనగర్ (Srinagar) లోని తులిప్ గార్డెన్ ఆసియాలోనే అతిపెద్దదిగా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది. […]

యూకలిప్టస్: దగ్గు జలుబును నయం చేసే దివ్యౌషధం

వర్షాకాలంలో వాతావరణంలో మార్పులు, శీతల గాలుల కారణంగా జలుబు, ఫ్లూ వైరస్‌లు సోకడానికి అవకాశాలెక్కువ. అయితే ఫ్లూని ఎదుర్కోవటానికి ప్రకృతి ప్రసాదించిన ఔషధాలు మనకు అందుబాటులో ఎన్నో ఉన్నాయి. అందులో యూకలిప్టస్ ప్రధానమైనది. యూకలిప్టస్ వేగంగా పెరిగే సతత హరిత వృక్షం. దీని శాస్త్రీయనామం.. యూకలిప్టస్ గ్లోబులస్. అలాగే దీనిని ఏకలిప్త, సుగంధ పత్ర, బ్లూ గమ్, యూకలిప్టస్, యూకేలిప్టస్, యుక్కాలిమారం, నీలగిరి, జీవకము, తైలపర్ణ, నీలనిర్యాస అనే పేర్లతోనూ పిలుస్తారు.. భారతీయ ఆయుర్వేదంతోపాటు చైనీస్, ఇతర […]

Rambutan Fruit : రాంబూటాన్ పండు పోషకాలు మెండు..

Rambutan Fruit: రాంబుటాన్ ఎరుపు, పసుపు ఆకుపచ్చ రంగులలో మృదువైన ముళ్ళతో ఆకర్షణీయంగా కనిపించే పండు. ఇది ఎరుపు లేదా పసుపు కవచాలను కలిగి గుండ్రంగా ఉంటుంది. రాంబుటాన్ మలేషియా నుండి వచ్చింది. దీని పేరు మలయ్ పదం ‘రంబుట్’ నుండి వచ్చింది.. రంబుట్ అంటే జుట్టు అని అర్థం. రాంబుటాన్ భారతదేశం, మలేషియా, ఇండోనేషియా, థాయ్‌లాండ్, యునైటెడ్ స్టేట్స్‌లోని కొన్ని తేమతో కూడిన ప్రాంతాలలో బాగా పండుతుంది. రంబుటాన్ శాస్త్రీయ నామం నెఫెలియం లాపాసియం. ఇది […]

నేలకొరిగిన భారీ వృక్షాలకు మళ్లీ జీవం పోశారు

కొత్తగూడెం: ఇటీవల కురిసిన కుండపోత వర్షాలకు నేలకొరిగిన కొన్ని దశాబ్దాల నాటి రెండు చెట్లను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్‌) తిరిగి నాటి వాటికి మళ్ళీ జీవం పోసింది.. కొత్తగూడెంలోని ఎస్‌సిసిఎల్‌ ప్రధాన కార్యాలయం ఆవరణలో ఉన్న ఆరు దశాబ్దాల నాటి పెద్ద మర్రిచెట్టు ఈదురు గాలులు, వర్షం కారణంగా నేలకూలింది. దీంతో  కంపెనీ డైరెక్టర్ (పర్సనల్ అండ్ ఫైనాన్స్) ఎన్ బలరామ్, చెట్టును మరో చోటికి తరలించి నాటాలని సూచించడంతో  నిపుణులు, సిబ్బంది రంగంలోకి […]

మీ రోజువారీ ఆహారంలో కరోండా పండ్లను కూడా చేర్చండి

వీటితో ఆరోగ్యప్రయోజనాలు పుష్కలం.. కారిస్సా కారండస్ అనేది ముళ్లు కలిగిన పొద వంటి మొక్క. ఇది బెర్రీ ఆకారంలో ఉండే పండ్లను ఇస్తుంది. వీటిని సాధారణంగా వీటిని, వాక, వాక్కాయ, కారిస్సా, బెంగాల్ ఎండుద్రాక్ష, క్రీస్తు ముల్లు, కారండస్ ప్లం, కరోండా, కరంద, కన్నా అని పిలుస్తారు. ఈ మొక్కలు ప్రధానంగా హిమాలయాలు, పశ్చిమ కనుమలు, బీహార్, బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పెరుగుతాయి. కరోండా పండులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని మీకు తెలుసా? దీన్ని […]

దేశంలోనే మొట్టమొదటి పర్యావరణ మిత్ర పాఠశాల

పర్యావరణ పరిరక్షణపై స్పృహ కలిగించేలా పాఠ్యప్రణాళిక కాలుష్య నివారణ, నీటిపొదుపు, సౌరశక్తి వినియోగం ఇలా మరెన్నో ప్రత్యేకతలు Climate Resilient School: పిల్లల్లో పర్యావరణ స్పృహ కల్పించి వారిని ఉత్తమ పౌరులుగా,  పర్యావరణవేత్తలుగా తీర్చిదిద్దేందుకు డెట్టాల్ (Dettol) కంపెనీ దేశంలోని మొట్టమొదటి క్లైమేట్ రెసిలెంట్ స్కూల్ ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లోని ఉత్తరకాశీలో ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ గురించి రెకిట్, SOA, ఎక్స్‌టర్నల్ అఫైర్స్ & పార్ట్‌నర్‌షిప్స్ డైరెక్టర్ రవి భట్నాగర్ ఇలా అన్నారు.. ‘మేము ఉత్తరాఖండ్ లో […]

రాజస్థాన్ లో భారీగా లిథియం నిక్షేపాలు

దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమకు బూస్టింగ్ lithium reserves in Rajasthan : రాజస్థాన్ ప్రభుత్వం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలోని దేగానా మునిసిపాలిటీ (Degana)  పరిధిలో భారీగా లిథియం నిల్వలను గుర్తించించింది.. ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లో కనుగొన్న 5.9 మిలియన్ టన్నుల కంటే ఈ నిల్వలు ఎక్కువ ఉన్నాయని జీఎస్ఐ తెలిపింది. రాజస్థాన్‌లో లభించే లిథియం పరిమాణం దేశ డిమాండ్ ను అవసరాలలో 80 శాతం తీర్చగలదని అధికారులు పేర్కొన్నారు. […]

వాతావరణంలో తీవ్రమైన మార్పులు

ఈ మూడు దేశాల్లో తీవ్రమైన వేడిగాలులు వాతావరణ ప్రతికూలమైన మార్పులు ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశంలోనూ వినాశనాలు కలిగిస్తున్నాయి. ఉష్ణోగ్రతల్లో గణనీయమైన హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్న నేపథ్యలో పరిశోధకులు ఇప్పుడు భూమండలపై ప్రమాదకరమైన  వడగాల్పులు ఎక్కువగా వస్తున్న ప్రాంతాలను గుర్తించారు. గ్లోబల్ వార్మింగ్ అలాగే, శీతోష్ణస్థితి మార్పులను అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు.. అత్యధిక ఉష్ణోగ్రతల జాబితాలో ఆఫ్ఘనిస్తాన్, పాపువా న్యూ గినియా, మధ్య అమెరికా వంటి దేశాలు అత్యంత ప్రమాదకరమైనవిగా గుర్తించారు. పెరుగుతున్న జనాభా, పర్యవారణ రక్షణపై శ్రద్ధ […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates