Harithamithra Telugu News

Free Solar Power

Solar Energy : మనదేశంలో సౌరశక్తి పరిస్థితి ఎలా ఉంది. సోలార్ పవర్ కోసం ప్రభుత్వ పథకాలు ఏమున్నాయి..?

solar energy | ఒక గంటలో భూమికి అందిన సూర్యకాంతి ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరి వార్షిక విద్యుత్ అవసరాలను తీర్చడానికి సరిపోతుంది. 2015 పారిస్ ఒప్పందానికి అనుగుణంగా గ్లోబల్ వార్మింగ్‌ను 1.5 డిగ్రీల సెల్సియస్ పెరుగుదలకు అరికట్టాలి. భారతదేశం ఈ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందాలను నెరవేర్చడానికి సౌరశక్తి చాలా ముఖ్యమైనది. భారతదేశంలో సౌర శక్తి సామర్థ్యం 2010లో 10 MW కంటే తక్కువ నుండి, భారతదేశం గత దశాబ్దంలో గణనీయమైన PV (photovoltaic) సామర్థ్యాన్ని పెంచింది….

Read More
Pure EV ePluto 7G Max

Pure EV ePluto 7G Max | ఒక్కసారి చార్జితో 200 కిలోమీటర్లు ప్రయాణించండి..

Pure EV ePluto 7G Max ఎలక్ట్రిక్ స్కూటర్ విశేషాలు ఇవే.. Pure EV ePluto 7G Max | హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ సంస్థ ప్యూ ఈవీ (Pure EV ) నుంచి వచ్చిన తాజా ఎలక్ట్రిక్ స్కూటర్ ఈప్లూటో 7జీ మ్యాక్స్ (epluto 7G Max) స్కూటర్‌ ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంది. ఇది ఒక్కసారి చార్జితో ఏకంగా 201 కి.మీ దూరం సాఫీగా ప్రయాణించవచ్చు. అయితే ఈ…

Read More
ola electric December to Remember

Ola Electric | ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.20వేల తగ్గింపు.. ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకే..

Ola Electric : ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నవారికి శుభవార్త..  ఓలా ఎలక్ట్రిక్ తన S1 X+ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఏకంగా రూ. 20,000 ఫ్లాట్ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఆఫర్ ‘డిసెంబర్ టు రిమెంబర్’  (December to Remember) ప్రచారంలో భాగంగా తీసుకొచ్చింది. ఇది 31 డిసెంబర్ 2023 వరకు చెల్లుబాటు అవుతుంది. S1 X+ అసలు ధర రూ. 1,09,999. తాజా ఆఫర్ తర్వాత, S1 X+  ధర రూ. 89,999 కే సొంతం…

Read More
Greaves Electric Mobility

Greaves Electric Mobility | ఇప్పుడు నేపాల్‌లో ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు..

ఖట్మాండులో మొదటి అంతర్జాతీయ డీలర్‌షిప్‌ ఏర్పాటు చేసిన గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ Greaves Electric Mobility | గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్ కు చెందిన ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగం.. ప్రముఖ వ్యాపార సమ్మేళనం అయిన కెడియా ఆర్గనైజేషన్ (Kedia Organisation) సహకారంతో నేపాల్‌లో తన మొదటి షోరూమ్‌ను ప్రారంభించింది. దీని ద్వారా గ్రీవ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్ఝ ప్రపంచ మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విస్తరణ  EV ప్రయాణంలో GEMPL ఒక మైలురాయిని…

Read More
Shahrukh Khan

Electric Car | షారుక్ ఖాన్ వద్దకు చేరిన మొట్టమొదటి EV హ్యుందాయ్ IONIQ 5

హ్యుందాయ్ ఇండియా ఆల్-ఎలక్ట్రిక్ SUV Ioniq 5ని ‘కింగ్ ఆఫ్ బాలీవుడ్- షారుఖ్ ఖాన్ (Shahrukh Khan)’కి డెలివరీ చేసింది. హ్యుందాయ్‌తో 25 ఏళ్ల సుదీర్ఘ అనుబంధాన్ని స్మరించుకుంటూ.. కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ EV SUVని నటుడికి అందించింది. తమ బ్రాండ్‌పై షారూఖ్ ఖాన్ ఇచ్చిన సపోర్ట్ కు నమ్మకానికి ధన్యవాదాలు తెలిపింది.. భారతదేశంలో ఫ్యూచర్ మొబిలిటీ కి నాయకత్వం వహిస్తూ హ్యుందాయ్ ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2023లో Ioniq 5ని విడుదల…

Read More
inGO Flee 2.0 last mile mobility

last mile mobility : డెలివరీ బాయ్స్ కోసం రూ.62,000లకే కొత్త ఎలక్ట్రిక్ వాహనం.

last mile mobility : ఇన్‌గో ఎలక్ట్రిక్ ఒక లాస్ట్-మైల్ మైక్రో-మొబిలిటీ కంపెనీ. తాజాగా ఈ సంస్థ సరికొత్త ఎలక్ట్రిక్ వెహికల్ మోడల్‌ను inGO Flee 2.0 ను విడుదల చేసింది. ధర రూ. 62,000/- నుండి ప్రారంభమవుతుంది. inGO ఫ్లీ 2.0 ఎర్గోనామిక్ డిజైన్ తో రైడర్లకు సౌకర్యవంతంగా ఉండేలా రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది. inGO ఫ్లీ 2.0 అధిక-పనితీరు గల షాక్స్, జీరో మెయింటేనెన్స్ అందించే ఫస్ట్-ఇన్-క్లాస్ ఫీచర్. ఈ కేటగిరీలో అత్యధిక లోడ్…

Read More
New Electric Scooters

New Electric Scooters | త్వరలో రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఓ లుక్కేయండి..

New Electric Scooters | భారత్ లో ఎలక్ట్రిక్ స్కూటర్లు మరింత జనాదరణ పొందుతున్నాయి. కలవరపెడుతున్న కాలుష్యం కారణంగా ప్రజల్లో  పర్యావరణ అనుకూల రవాణాపై  దృష్టి పెడుతున్నారు. ఆటోమొబైల్ మార్కెట్ లో EV లకు డిమాండ్ పెరుగుతుండడంతో  అనేక కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్నాయి.  2024లో భారతీయ రోడ్లపైకి అనేక Scooters స్కూటర్లు రానున్నాయి. మార్కెట్ లోకి రాబోయే  కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి ఒక లుక్కేయండి.. Lectrix EV LXS G 3.0…

Read More
Renault 5 E-Tech

Renault | గుడ్ న్యూస్.. రెనాల్ట్ నుంచి ఎలక్ట్రిక్ కార్.. ఫీచర్లు ఇవే..

Renault | రెనాల్ట్ సంస్థ త్వరలో కొత్త ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకురాబోతోంది. కొత్త ఈవీ కి సంబంధించిన 5 ఫొటోలు ఇటీవల వైరల్ అయ్యాయి. దీని కాన్సెప్ట్ ప్రోటోటైప్ మొదటిసారిగా 2021లో వెల్లడైంది. ఇటీవలి ఫొటోలతో ఈ ఫ్రెంచ్ కార్‌ మేకర్ నుంచి రాబోయే ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన డిజైన్, లాంచ్, ఫీచర్లతో సహా కొన్ని ముఖ్యమైన వివరాలు వెలుగులోకి వచ్చాయి. రెనాల్ట్ షేర్ చేసిన చిత్రాల ప్రకారం.. రాబోయే 5 E-Tech EV 26…

Read More
Ola S1 X+

Ola S1 X+ స్కూటర్ ఇప్పుడు కేవలం రూ. 89,999 లకే..

వచ్చే వారం నుండి ola S1 X+ డెలివరీలు ‘డిసెంబర్ టు రిమెంబర్’ క్యాంపెయిన్‌ లో భాగంగా అద్భుతమైన ఆఫర్‌లు బెంగళూరు : భారతదేశంలో అతిపెద్ద EV కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్, #EndICEAge మిషన్‌ను మరింత వేగవంతం చేసేందుకు ‘డిసెంబర్ టు రిమెంబర్’ క్యాంపెయిన్‌ ని ఈరోజు ప్రకటించింది. రేపటి (డిసెంబర్ 3) నుండి ప్రారంభమయ్యే ఈ క్యాంపెయిన్‌ లో భాగంగా, S1 X+ ఇప్పుడు ఫ్లాట్ INR 20,000 తగ్గింపుతో INR 89,999 కే…

Read More
Back To Top
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates