Harithamithra Telugu News

Poultry Vaccination : పెరటి కోళ్ల పెంపకంలో టీకాలతో రక్షణ – గ్రామీణ యువతకు ప్రత్యేక శిక్షణ

Poultry Vaccination : ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాలలో గురువారం కెవికె సమన్వయకర్త డాక్ట‌ర్‌ డి సుధారాణి ఆధ్వర్యంలో గ్రామీణ యువతకు పెరటి కోళ్లలో సమయానుకూల టీకాలు ప్రాముఖ్యతపై శిక్షణ కార్యక్రమం కెవికె విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ బి నవీన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుధారాణి గారు మాట్లాడుతూ.. పెరటి కోళ్ల పెంపకం లాభదాయకమని కొద్దిపాటి టీకాలు సూచనలు పాటిస్తే కోళ్లులో మరణాల రేటు తగ్గించి సక్సెస్ రేట్ ని […]

Sundarbans Mangrove plantation | ‘గ్రీన్’ విప్లవం – కేసీఆర్ జన్మదినం సందర్భంగా 10 వేల మడ మొక్కల పెంపకం !

కోల్‌కతా/హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (KCR) 72వ జన్మదినాన్ని పురస్కరించుకుని (ఫిబ్రవరి 17), ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా ప్రాంతమైన సుందర్ బన్ (Sundarbans) అడవుల్లో 10 వేల మడ మొక్కలను (Sundarbans Mangrove plantation) నాటే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మాజీ రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోష్ కుమార్ నాయకత్వంలో ఈ కార్యక్రమం చేపట్టారు. గంగా, […]

Suzuki e-Access ఈవీ స్కూట‌ర్‌పై 7 ఏళ్ల వారంటీ, 60% బైబ్యాక్ గ్యారెంటీ!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై మిశ్ర‌మ స్పంద‌న ఎందుకు? అధిక ధర ప్రభావమా? భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ Suzuki Motor Corporation తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ e-Access‌ (Suzuki e-Access Electric Scooter) తో మార్కెట్లోకి అడుగుపెట్టింది. అయితే, ప్రారంభ అమ్మకాలు కంపెనీ ఆశించిన స్థాయిలో లేకపోవడం ఇక్క‌డ గ‌మ‌నించాలి.. అమ్మకాలు ఎందుకు తక్కువగా ఉన్నాయి? Society of Indian Automobile Manufacturers […]

Fine Rice Bonus | రైతులకు భారీ ఊరట.. సన్నవడ్ల బోనస్‌గా ₹514 కోట్ల విడుదల

రైతులకు శుభవార్త చెప్పిన Telangana Government తెలంగాణలోని అన్నదాతలకు ప్రజా ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్నికల హామీలో భాగంగా ప్రకటించిన సన్నవడ్ల బోనస్ (Fine Rice Bonus) నిధులను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. మొత్తం రూ.514.36 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా వానాకాలం సీజన్‌లో సన్నవడ్లు పండించిన లక్షలాది మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. 2.17 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి బోనస్ ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం, […]

పెట్రోల్ బండికి గుడ్ బై చెప్పేయండి! 2026లో 150 కి.మీ+ రియల్ రేంజ్ ఇచ్చే టాప్ ఈవీ స్కూటర్లు ఇవే! – 150 km range electric scooters

150 km range electric scooters | ఎలక్ట్రిక్ వాహనాల (EV) రంగంలో 2026 ఒక విప్లవాత్మక సంవత్సరంగా నిలుస్తోంది. గతంలో ఈవీ అనగానే ‘రేంజ్ (మైలేజీ) ‘ విషయంలో ఆందోళన.. భయం ఉండేది, కానీ ఇప్పుడు ఆ టెన్షన్​ తీరిపోయింది. కేవలం ల్యాబ్ పరీక్షల్లోనే (IDC) కాకుండా, రద్దీగా ఉండే పట్టణ రోడ్లపై కూడా 150 కిలోమీటర్ల కంటే ఎక్కువ వాస్తవ రేంజ్ (Real Range) అందించే స్కూటర్లు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. Simple […]

భారత వ్యవసాయంలో AI విప్లవం : 7 కోట్ల మంది రైతులకు డిజిటల్ ఐడీలు.. ‘భారత్-విస్తార్’తో కొత్త శకం! – Digital Agriculture Mission

హరితమిత్ర : భారత వ్యవసాయ రంగం డిజిటల్ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ (Digital Agriculture Mission) కింద దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 7.63 కోట్లకు పైగా రైతుల ఐడీలను (Farmer IDs) సృష్టించినట్లు ప్రభుత్వం శనివారం వెల్లడించింది. అలాగే 23.5 కోట్ల పంట ప్లాట్లను డిజిటల్ పద్ధతిలో సర్వే చేసి, వ్యవసాయానికి ఒక బలమైన ‘డిజిటల్ వెన్నెముక’ను నిర్మించింది. అంశం ప్రస్తుత పురోగతి రైతు […]

PM e-Bus Sewa ప్రారంభం: ఒకేసారి 200 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ప్రధాని మోదీ!

గౌహతి : దేశంలో పర్యావరణ హితమైన గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి ఈ-బస్ సేవా (PM e-Bus Sewa) పథకం మరో కీలక మైలురాయిని చేరుకుంది. శనివారం అస్సాంలోని గౌహతిలో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకేసారి 200 JBM ఎకోలైఫ్ ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఏ నగరానికి ఎన్ని బస్సులు? ఈ విడతలో మొత్తం 200 బస్సులను మూడు ప్రధాన నగరాలకు పంపిణీ చేశారు. […]

ఎలక్ట్రిక్ బైక్‌పై భారత్ రికార్డు: 19 రోజుల్లో 7,530 కిలోమీటర్లు.. Raptee.HV T30 సంచలనం!

హరితమిత్ర : భారతీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించబడింది. ప్రముఖ ఈవీ స్టార్టప్ Raptee.HV తన సరికొత్త మోడల్ T30 తో కేవలం 19 రోజుల్లోనే అఖిల భారత యాత్రను (All-India Ride) పూర్తి చేసి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. ముఖ్య విశేషాలు: కార్ల ఛార్జింగ్‌తో బైక్ ప్రయాణం: CCS2 టెక్నాలజీ సాధారణంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ఛార్జింగ్ సమస్య అతిపెద్ద అవ‌రోధంగా ఉంటుంది. […]

రైతులకు అలర్ట్: వరంగల్ వ్యవసాయ మార్కెట్ బంద్.. ఆ తేదీల్లో సరుకు తీసుకురావద్దు!

హ‌రిత‌మిత్ర‌, వ‌రంగ‌ల్‌ : వరంగల్ వ్యవసాయ మార్కెట్ (Warangal Agriculture Market) కమిటీ పరిధిలోని రైతులు, వ్యాపారస్తులు, కార్మికులకు మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి శుక్ర‌వారం ఒక ముఖ్యమైన‌ ప్రకటన విడుదల చేశారు. మహాశివరాత్రి (Maha Shivaratri) పండుగ, ఇతర సెలవుల కారణంగా వరంగల్ మార్కెట్ యార్డుకు వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులను ప్రకటించారు. సెలవుల వివరాలు: మార్కెట్ కమిటీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ కింది తేదీల్లో లావాదేవీలు నిలిపివేయబడతాయి: వరుసగా నాలుగు […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates