CNG
TVS Jupiter CNG | టీవీఎస్ నుంచి త్వరలో సీఎన్‌జి స్కూటర్ మైలేజీ 226 కి.మీ
TVS Jupiter CNG : బజాజ్ ఆటో నుంచి బజాజ్ ఫ్రీడమ్ పేరుతో సీఎన్‌జి బైక్ విడుదలైన తర్వాత, ఇప్పుడు టీవీఎస్ కూడాతన మొట్టమొదటి CNG స్కూటర్ విడుదల చేయడానికి సిద్ధమైంది .ఆటో ఎక్స్‌పో 2025లో కంపెనీ తన మొదటి జూపిటర్ సీఎన్‌జీ స్కూటర్ ను ఆవిష్కరించింది.జూపిటర్ స్కూటర్‌లో CNG ట్యాంక్‌ని వినూత్న రీతిలో అమర్చింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం కొత్త జూపిటర్ CNG ఈ ఏడాదిలోనే విడుదల చేయనన్నట్లు తెలుస్తోంది. కొత్త స్కూటర్ ఎక్స్ […]
Best CNG Cars | ఈ రెండు సీఎన్జీ కార్లలో.. ఏది ఉత్తమమైనదో మీరే తెలుసుకోండి
Nexon CNG vs Maruti Brezza CNG | ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నెక్సాన్ CNG వేరియంట్ ను ఎట్టకేలకు టాటా మోటార్స్ విడుదల చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024లో దీనిని ప్రదర్శించారు. మల్టీ పవర్‌ట్రెయిన్ ఎంపికలను అందించే భారతీయ మార్కెట్లో నెక్సాన్ మాత్రమే పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్, ఇప్పుడు CNG వేరియంట్లలో అంబాటులో ఉంది. దీని సెగ్మెంట్ లీడర్, మారుతి సుజుకి బ్రెజ్జా CNGకి గట్టి పోటీనిస్తోంది.రెండు […]
బజాజ్ CNG బైక్ లాంచ్ వాయిదా.. మార్కెట్ లోకి ఎప్పుడంటే..
Bajaj CNG bike launch : బజాజ్ నుంచి రాబోతున్న CNG మోటార్‌సైకిల్ ఇప్పుడు ముందుగా వెల్లడించినట్లుగా జూన్ 18 లంచ్ కావడం లేదు. ఇది మార్కెట్ లోకి రావడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. తాజాగా బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ కొత్త ప్రయోగ తేదీని ప్రకటించారు. కొత్త బజాజ్ CNG బైక్ జూన్ 18న కాకుండా జూలై 17న ప్రారంభించబడుతుందని వెల్లడించారు.. బజాజ్ CNG బైక్ కొనుగోలుదారుని ప్రయాణ ఖర్చు […]
Bajaj CNG Bike | వావ్.. బజాజ్ నుంచి CNG బైక్ వస్తోంది.. దీని మైలేజీ ఎంత ఉండొచ్చు..
Bajaj CNG Bike | పర్యావరణ పరిరక్షణ కోసం ఇపుడు చాలా ఆటోమొబైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గించాలని భావిస్తున్నాయి. ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మొగ్గు చూపుతున్నాయి. చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు తీసుకుంటుండగా, వీటన్నింటికీ భిన్నంగా బజాజ్ ఆటో మాత్రం ఎలక్ట్రిక్ తోపాటు CNG మార్గాన్ని అన్వేషిస్తోంది. కంపెనీ తను తీసుకురాబోయే CNG మోటార్‌సైకిల్ భారతదేశంలో పరీక్షిస్తోంది. పెట్రోల్ బైక్ లలో అధిక మైలేజీనిచ్చే ద్విచక్రవాహనాలు ఎక్కువగా బజాజ్ కంపెనీ నుంచే ఉంటాయి. ఇందులో […]