Ev charging
EV Chargers : భారత్ లో EV ఛార్జింగ్ సౌకర్యాలు రెండేళ్లలో నాలుగు రెట్లు పెరుగుదల
EV Chargers | ఎలక్ట్రిక్ వాహనాల (Electric vehicles – EV) విస్తరణకు విస్తృతమైన పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు అత్యంత కీలకం. ఈ క్రమంలో టాటా మోటార్స్ తాజాగా విడుదల చేసిన ఇండియన్ EV నివేదిక ప్రకారం, 2023 నుంచి 2025 మధ్య దేశవ్యాప్తంగా EV ఛార్జింగ్ ఇన్ఫ్రా 4 రెట్లు పెరిగిందని వెల్లడించింది. టాటా మోటార్స్ (Tata Motors) విడుదల చేసిన ఇండియన్ EV నివేదిక ప్రకారం , దేశవ్యాప్తంగా పబ్లిక్ ఛార్జింగ్ […]
MG Charge Hub | ఈవీ వినియోగారులకు నో టెన్షన్.. అందుబాటులోకి 500 EV ఛార్జింగ్ పాయింట్లు..
MG (మోరిస్ గ్యారేజెస్) సంస్థ భారతదేశంలో 500 రోజుల్లో 500 ఛార్జర్‌ల (MG Charge Hub) ను ఏర్పాటు చేసింది. 2022లో ప్రారంభించబడిన ఈ కార్యక్రమం ఎలక్ట్రిక్ వాహనదారుల ఛార్జింగ్ సౌలభ్యం కోసం అపార్ట్‌మెంట్‌లు, సముదాయాలు, సొసైటీలలో 1,000 రోజుల్లో 1,000 ఛార్జింగ్ పాయింట్‌లను ఇన్‌స్టాల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయమై MG మోటార్ ఇండియా చీఫ్ గ్రోత్ ఆఫీసర్ గౌరవ్ గుప్తా మాట్లాడుతూ, “MG అత్యాధునిక ఎలక్ట్రిక్ వాహనాలను అందించడంతోపాటు వినియోగదారులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని […]
దేశంలోనే అతిపెద్ద Ev చార్జింగ్ స్టేషన్.. ఎక్కడంటే..
ఒకేసారి 100 కార్లను ఛార్జ్ చేయవచ్చు ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ వాహనాల కోసం 100 ఛార్జింగ్ పాయింట్ల సామర్థ్యంతో ఇండియాలో అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ (EV) Charging station (ఛార్జింగ్ స్టేషన్) ను శుక్రవారం హర్యానాలోని గురుగ్రామ్‌లోని ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారిలో ప్రారంభించారు. గతంలో దేశంలో అతిపెద్ద EV ఛార్జింగ్ స్టేషన్ నవీ ముంబైలో 16 AC/ 4 DC ఛార్జింగ్ పోర్ట్‌లతో ఉండగా, తాజాగా గురుగ్రాంలో టెక్-పైలటింగ్ కంపెనీ […]