Tag: Harithamithra

Gogoro electric scooter : 111కి. మీ. రేంజ్ తో గొగోరో  క్రాస్ఓవర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌..
E-scooters

Gogoro electric scooter : 111కి. మీ. రేంజ్ తో గొగోరో క్రాస్ఓవర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌..

Gogoro electric scooter: తైవానీస్ టెక్నాలజీ సంస్థ గొగోరో (Gogoro) భారతదేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయడం ద్వారా అధికారికంగా ev market లోకి అడుగు పెట్టింది. క్రాస్‌ఓవర్ (Crossover)అని పేరు పెట్టబడిన ఈ స్కూటర్ మొదట్లో బి2బి సెగ్మెంట్‌ను ప్రత్యేకంగా లాస్ట్ మైల్ సర్వీసుల కోసం అందిస్తుంది. స్కూటర్‌ల SUVగా పేర్కొనబడిన గొగోరా ఆసక్తికరంగా ఇంకా క్రాస్‌ఓవర్ ధరలను ప్రకటించలేదు.. గొగోరో swapping stations Gogoro Crossover launched : కొత్త ఇ-స్కూటర్‌తో పాటు, EV బ్రాండ్ దాని బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్‌లను కూడా ఆవిష్కరించింది. వీటిని దశల వారీగా దేశవ్యాప్తంగా ఇన్‌స్టాల్ చేస్తారు. మొదట ఈ ఏడాది చివరి నాటికి ఢిల్లీ, గోవాలో క్రాస్ఓవర్ ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటు బ్యాటరీ స్వాపింగ్ నెట్‌వర్క్ అందుబాటులోకి వస్తుంది. 2024 ప్రథమార్థంలో ముంబై పూణేలకు లభ్యత మరింత విస్తరించబడుతుంది.మహారాష్ట్రలోని ఔ...
EVTRIC నుంచి కొత్త ఎల‌క్ట్రిక్ మోపెడ్‌
E-scooters

EVTRIC నుంచి కొత్త ఎల‌క్ట్రిక్ మోపెడ్‌

, స‌రుకుల ర‌వాణాకు అనుకూలం సింగిల్ చార్జిపై 110కి.మి రేంజ్‌EVTRIC మోటార్స్ సంస్థ మ‌రో ఎలక్ట్రిక్ వెహికల్‌ను విడుద‌ల చేసింది.  న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఇటీవల జరిగిన EV ఎక్స్‌పో 2021 లో తన B2B E- డెలివరీ స్కూటర్‌ను ప్రదర్శించింది.  ఈ స్కూట‌ర్ స‌రుకుల డెలివ‌రీ కోసం ఉద్దేశించింది. ఇందులో స‌రుకుల‌ను ఉంచేందుకు అదనపు క్యారియర్ల‌తో వ‌స్తుంది.  ఇది లోస్పీ్ వెహికిల్‌ గంటకు 25 కిమీ వేగంతో వెళ్తుంది.  ఈ స్కూటర్ స్థానిక వ్యాపారాల డెలివరీలకు చ‌క్క‌గా సరిపోతుంది.  ఇందులో 12-అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్లు ఉంటాయి. 150 కిలోల లోడింగ్ సామర్థ్యం కలిగి ఉండ‌డం దీని ప్ర‌త్యేక‌త‌.ఈ స్కూటర్లోని లిథియం-అయాన్ బ్యాటరీని ఛార్జ్ కావడానికి సుమారు మూడున్నర గంటలు పడుతుంది.  ఇది డిటాచ‌బుల్ బ్యాట‌రీ. స్కూట‌ర్ నుంచి విడ‌దీసి చార్జ్ పెట్టుకోవ‌చ్చు.  ఒక్క‌సారి చార్జి చేస్తే 110 కిలోమీట‌ర్ల వ‌ర‌కు ప్ర‌యాణించ‌వ‌చ్చు...
Revolt RV400 క‌స్ట‌మ‌ర్ల‌కు శుభవార్త‌
E-bikes

Revolt RV400 క‌స్ట‌మ‌ర్ల‌కు శుభవార్త‌

 రివోల్ట్ బైక్కు కొత్త ఫీచ‌ర్ల‌ కీ అవ‌సరం లేకుండా స్వైప్ టూ స్టార్ట్ ఫీచ‌ర్Revolt RV400 ఎల‌క్ట్రిక్ బైక్ వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త. రివోల్ట్ మోటార్స్ సంస్థ‌ కీలెస్ మోటార్ ఆన్/ఆఫ్ ఫీచర్‌ను అందిస్తోంది.  రివాల్ట్ మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ త‌న మొట్ట‌ మొదటి రెండు మోటార్‌సైకిళ్లను 2019 లో విడుదల చేసింది.  అచ్చం పెట్రోల్ స్పోర్ట్స్ బైక్‌ను త‌లపించేలా వ‌చ్చిన ఈ బైక్‌కు వ‌చ్చిన క్రేజ్ అంతాఇంతా కాదు. ఈ బైక్ పై వ‌చ్చిన డిమాండ్‌తో స‌ప్ల‌యి చేయ‌లేక రివోల్ట్.. బుకింగ్‌లను నిలిపివేయవలసి వచ్చింది. అయితే త‌న వినియోగారుల కోసం ఇప్పుడు కంపెనీ త‌న రివోల్ట్ ఆర్వీ 400ను అప్‌డేట్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.  సెప్టెంబర్‌లో డెలివ‌రీ చేయ‌నున్న కొత్త Revolt RV400 బైక్‌లు స్మార్ట్‌ఫోన్ ఆధారిత కీలెస్ మోటార్ ఆన్/ఆఫ్ ఫీచర్‌తో వ‌స్తాయి.మోటార్‌సైకిల్‌ని స‌మీపించేట‌ప్పుడే తమ స్మార్ట్‌ఫోన్‌లో రివాల...
Simple One electric scooter ప్రీబుకింగ్స్‌..
EV Updates

Simple One electric scooter ప్రీబుకింగ్స్‌..

రూ.1947తో ప్రీబుకింగ్స్‌సింపుల్ ఎనర్జీ, బెంగుళూరుకు చెందిన ఎల‌క్ట్రిక్ వాహ‌న‌ తయారీ సంస్థ గురువారం నుంచి తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ Simple One electric scooter కోసం ప్రీ-బుకింగ్స్ ను ప్రారంభించింది. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూట‌ర్‌ను 15 ఆగస్టు, 2021 న ఆవిష్క‌రించ‌నున్న విష‌యం తెలిసందే. అయితే ప్రీ బుకింగ్స్ కోసం రూ.1,947 చెల్లించాల‌ని కంపెనీ ప్ర‌క‌టించింది. ఈ ప్రీ-బుకింగ్ సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభమవుతుంది. వాహనాన్ని కంపెనీ వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. ప్రీ-బుకింగ్ మొత్తం వాపసు చేయబడుతుంది. ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల విక్ర‌యించేట‌ప్పుడు ప్రీ-ఆర్డర్ చేసుకున్న‌వారికి ప్రాధాన్యం ఇస్తారు. 6కిలోల బ్యాట‌రీ.. ప్రీబుకింగ్ వివ‌రాల‌తోప‌టు సింపుల్ ఎన‌ర్జీ కంపెనీ త‌న Simple One electric scooter కు సంబంధించి మ‌రికొత స‌మాచారాన్ని పంచుకుంది. క‌ సింపుల్ ఎనర్జీ స్కూటర్ కోసం బూడిద రంగులో ఉన్న‌...
ఏథ‌ర్ ఎన‌ర్జీ.. fast-charging Stations…
EV Updates

ఏథ‌ర్ ఎన‌ర్జీ.. fast-charging Stations…

ప్రారంభించ‌నున్న‌ ఏథర్ ఎనర్జీఏథర్ ఎనర్జీ సంస్థ తమ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలతోపాటు ఇత‌ర కంపెనీల ఈవీల కోసం Charging stations ప్రారంభిస్తోంది.  ప్ర‌స్తుతం ఉన్న ఏథర్ ఎనర్జీ 200+ ఫాస్ట్ ఛార్జర్‌లను ఇత‌ర కంపెనీల ఈవీలు కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు.  అది కూడా ఉచితంగా. ఫ‌లితంగా ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు వాడేవ‌రు ఇక చార్జింగ్‌పై ఆందోళ‌న చెంద‌న‌వ‌స‌రం లేదు.  దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల పెరుగుదలకు ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రధాన సమస్యగా ఉంది.  ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విస్తృతి, సామర్థ్యాన్ని పెంచడానికి మ‌రిన్ని Charging stations ను ఏర్పాటు చేయాల్సి ఉంది.ఏథర్ ఎనర్జీ సంస్థ తన ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్ గ్రిడ్‌ను రంభించింది.  ఇది అన్నిర‌కాల కంపెనీల‌కు చెందిన‌ ఎలక్ట్రిక్ టూవీలర్‌లు, నాలుగు చక్రాల వాహనాలకు కోసం సాధారణ స్పీడ్ ఛార్జ్ ఎంపికలను ఉచితంగా అందిస్తోంది.  దేశవ్యాప్తంగా ఏథర్ ఎనర...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..