Ultraviolette
Ultraviolette Shockwave | స్పోర్టీ డిజైన్ తో అల్ట్రావయోలెట్ షాక్‌వేవ్ ఎండ్యూరో బైక్
Ultraviolette Shockwave E-bike | అల్ట్రావయోలెట్ ఈ రోజు తన రెండవ ఎలక్ట్రిక్ టూ వీలర్ (Electric Two wheeler) అయిన షాక్‌వేవ్ ఎండ్యూరో ఇ-బైక్‌ను విడుదల చేసింది, దీని ధర రూ. 1.75 లక్షలు(ఎక్స్-షోరూమ్). అల్ట్రావయోలెట్ షాక్‌వేవ్‌ను మొదటి 1,000 మంది కస్టమర్లు రూ. 1.50 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. ఇదే సమయంలో అల్ట్రావయోలెట్ కంపెనీ షాక్‌వేవ్ ఎలక్ట్రిక్ బైక్‌తో పాటు టెస్సెరాక్ట్ ఇ-స్కూటర్ (Tesseract e-scooter) ను ప్రారంభించింది. ఇది 261 కిలోమీటర్ల రేంజ్ […]
Electric scooter | మార్కెట్‌లో మరో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. గంటలోనే చార్జింగ్.. మైలేజీ, ధరల వివరాలు ఇవే..
Electric Two Wheelers | బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్, అల్ట్రావయోలెట్ (Ultraviolette), భారతదేశంలో తన మూడవ ఆఫర్ – టెస్రాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ (Tesseract electric scooter) ను ప్రారంభించింది. దీని ధర (ఎక్స్ షోరూం) రూ. 1.45 లక్షలు. అల్ట్రావయోలెట్ టెస్రాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మొదటి 10,000 మంది కస్టమర్లకు రూ. 1.20 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు అందుబాటులో ఉంటుంది. టెస్రాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మరింత వివరంగా పరిశీలిద్దాం. Tesseract electric […]
గంటకు 265 కిమీ.. దుమ్మురేపే స్పీడ్ తో Ultraviolette F99 Electric bike
EICMA 2023 లో Ultraviolette F99 ఎలక్ట్రిక్ రేస్ బైక్ అరంగేట్రం Ultraviolette F99 Electric bike: భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ మొబిలిటీనే అనే భావన ఇటీవల కాలంలో పెరిగిపోయింది. ఇంధన ధరలు తగ్గుముఖం పట్టకపోవడంతో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలపై మొగ్గు చూపుతున్నారు. పలు కొత్త కంపెనీలు కూడా ఈవీ రంగంలోకి ప్రవేశిస్తున్నాయి. దేశీయ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కంపెనీ అయిన Ultraviolette సంస్థ యూత్ కోసం సరికొత్త స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ బైక్ లను మార్కెట్ లోకి […]