Harithamithra Telugu News

07 Mar, 2026

MGNREGA : మహారాష్ట్ర రైతన్నలకు శుభవార్త: వ్యవసాయ రోడ్లకు 100% యాంత్రిక నిర్మాణం

ముంబై, డిసెంబర్ 8: మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాల రైతులకు ఉపశమనం కల్పించే దిశగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘ముఖ్య మంత్రి బలిరాజ షెట్-పనంద్ రాస్తే యోజన’కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద వ్యవసాయ పొలాలను అనుసంధానిస్తూ అన్ని వాతావరణాలకు అనువైన (All-weather) మోటారు అప్రోచ్ రోడ్లను నిర్మించనున్నారు. ముఖ్యమంత్రి బలిరాజ షెట్-పనంద్ రాస్తే యోజన ఈ పథకం ద్వారా మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ […]

Chetak | 2026లో కొత్త చేతక్ వచ్చేస్తోంది: ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో మరో పెద్ద అప్‌గ్రేడ్

Bajaj chetak 2026 | భారతదేశ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. డజన్ల కొద్దీ కొత్త బ్రాండ్లు, మోడళ్లు ఈ విభాగంలోకి ప్రవేశిస్తున్నాయి. గ‌తంలో భారతదేశపు ఐకానిక్ స్కూటర్లలో ఒకటైన బజాజ్ చేతక్, తనను తాను ఆధునిక ఎలక్ట్రిక్ స్కూటర్‌గా తిరిగి ఆవిష్కరించుకుంది. ఇప్పుడు EV ద్విచక్ర వాహన రంగంలో బలమైన స్క‌ట‌ర్‌గా అవ‌త‌రించింది. బజాజ్ ఆటో తాజాగా న్యూ బ్రాండ్ న్యూ చేతక్ మోడల్‌ను ధృవీకరించింది. ఇది 2026 ప్రారంభంలో మార్కెట్‌లోకి రానుంది. […]

Best solar companies | దేశంలో సౌరశక్తి విప్లవం: సోలార్ రంగంలో భారీ పెట్టుబ‌డులు ముందుకొస్తున్న‌ అగ్ర కంపెనీలు ఇవే..

Best solar companies in India | సౌరశక్తి రంగంలో భారతదేశం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగా అవ‌త‌రిస్తోంది. ప్రస్తుతం భారతదేశంలో 105.65 GW సౌరశక్తి అందుబాటులో ఉంది. ఇది 2030 నాటికి మూడు రెట్లు పెరిగి 300 GWకి చేరుకుంటుంది. కేవలం మొదటి తొమ్మిది నెలల్లోనే 26.6 GW కొత్త సామర్థ్యం జోడించబడింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 54% అధికం.టాటా పవర్, అదానీ గ్రీన్ ఎనర్జీ, ఇతర కంపెనీలు వంటి భారతీయ […]

Solar Project | నంద్యాలలో 1200 MWh BESS & 50 MW హైబ్రిడ్ సోలార్ ప్రాజెక్ట్‌లు

Nandyal Solar Project | పునరుత్పాదక ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ మరో కీలక ముందడుగు పడింది. పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (MNRE) ఆధ్వర్యంలోని నవరత్న CPSU సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SECI), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1200 MWh బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS), 50 MW హైబ్రిడ్ సోలార్ ప్రాజెక్ట్ అభివృద్ధికి సంబంధించి ప‌లు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. విశాఖపట్నంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్య సమ్మిట్ 2025లో ఎనర్జీ సెషన్ సందర్భంగా […]

Organic Farming | సేంద్రియ సాగులో ఆద‌ర్శం.. సొంత బ్రాండ్‌తో మార్కెట్‌లోకి !

Nagarkurnool | నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం కార్వంగ గ్రామానికి చెందిన రైతు దంపతులు కొసిరెడ్డి లావణ్య – రమణ రెడ్డి సంప్రదాయ వ్యవసాయానికి భిన్నంగా ప్రకృతి సేద్యం (Organic Farming )తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సాధారణంగా మిర్చి పంటకు వారంలో పలుమార్లు రసాయన పిచికారీ అవసరం అవుతుంది. కానీ ఈ దంపతులు ఒక్క కూడా రసాయన ఎరువులు ఉపయోగించకుండా వీరముష్టి కషాయం, అగ్ని అస్త్రం, గోమూత్రం, పశువుల ఎరువు వంటి స్వచ్ఛమైన ప్రకృతి ఆధారిత […]

Agriculture subsidy | కూరగాయలు సాగు చేసే రైతుల‌కు స‌ర్కారు గుడ్‌న్యూస్‌

Agriculture subsidy : రాష్ట్రంలో కూరగాయల కొరతను అధిగ‌మించి స్థానిక మార్కెట్లలో సరఫరా, ధ‌రలను స్థిరంగా ఉంచేందుకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యవసాయ రంగంలో కొత్త‌ సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది. ఈ క్రమంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి కొత్తగా 10,000 ఎకరాల్లో కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కూర‌గాయ‌ల‌ రైతులపై భారం తగ్గించేందుకు ఎకరాకు రూ.9,600 నేరుగా డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్ఫర్‌ (DBT) ద్వారా జమ చేయనుంది. ప్రస్తుతం తెలంగాణ‌లో 1.35 లక్షల […]

తెలంగాణలో EV ఛార్జింగ్ నెట్‌వర్క్ విస్తరణ – 2035 నాటికి 12,000 పబ్లిక్ స్టేషన్లు ‌‌ EV Charging Stations

EV Charging Stations Telangana | తెలంగాణ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (TGREDCO) రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రతి 25-30 కిలోమీటర్లకు ఒక పబ్లిక్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ (EVCS) ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇందు కోసం రెస్టారెంట్లు, దాబాలు, హోట‌ళ్లు, ఇతర ఆహార దుకాణాలు, విద్యుత్ సబ్ స్టేషన్ నుండి 500 మీటర్లలోపు స్థలాలు, రహదారుల వెంబడి ప్రభుత్వ యాజమాన్యంలోని భూములు వంటి కొన్ని ప్రదేశాలను పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, […]

Clean Energy Investments | ఇంధన రంగంలో ₹5.2 లక్షల కోట్ల పెట్టుబడులు – 2.6 లక్షల ఉద్యోగాల సృష్టి

ఆంధ్రప్రదేశ్ ఇంధన రంగంలో భారీ పెట్టుబడి జ‌డి వర్షం కురిసింది. కేవలం రెండు రోజుల్లోనే రూ.5.2 లక్షల కోట్ల మేర‌ పునరుత్పాదక శక్తి పెట్టుబడులకు హామీలు లభించాయని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి జి. రవికుమార్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 2.6 లక్షలకుపైగా కొత్త ఉద్యోగాలు సృష్టించనున్నామ‌ని తెలిపారు.నవంబర్ 13–14 తేదీల్లో విశాఖపట్నంలో జరిగిన 30వ CII భాగస్వామ్య సదస్సులో ఈ ఒప్పందాలు కుదిరాయి. ఇవి గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక శక్తి, పంప్డ్ స్టోరేజ్, బయో […]

మీ ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఉన్నాయా? అయితే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌క పాటించండి..

Rooftop Solar Maintenance Guide | మీరు మీ ఇంటి మీద సోలార్​ ప్యానెల్స్​ ను ఏర్పాటు చేసుకున్నారా? అయితే మీకు అభినందనలు! డబ్బు ఆదా చేయడం, పర్యావరణానికి మేలు చేయడం, కార్బన్ పాదముద్రను తగ్గించే దిశగా మీరు అత్యంత తెలివైన నిర్ణయం తీసుకున్నట్లే.. కానీ చాలా మందికి తెలియని ముఖ్యమైన విషయం ఏమిటంటే —సోలార్​ విద్యుత్​ సిస్టమ్​ను క్రమం తప్పకుండా సరైన విధంగా ఉపయోగించుకోవడం చాలా అవసరం. సోలార్ “ఫిట్ చేసి మరిచిపోవడం” తరహా సిస్టమ్ […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates