Harithamithra Telugu News

07 Mar, 2026

బజాజ్ నుండి చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ₹91,399 ధరకే కొత్త ‘Chetak C25’.. ఫీచర్లు ఇవే!

2026 Bajaj Chetak C25 : ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో తనదైన ముద్ర వేసిన బజాజ్ ఆటో, సామాన్యులకు అందుబాటులో ఉండేలా తన సరికొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ‘చేతక్ C25 01’ పేరుతో విడుదలైన ఈ కొత్త మోడల్, చేతక్ లైనప్‌లోనే అత్యంత సరసమైన స్కూటర్‌గా నిలిచింది. దీని ఎక్స్-షోరూమ్ ధరను ₹91,399 గా కంపెనీ నిర్ణయించింది. మార్కెట్‌లో చేతక్ హవా: 2021లో ప్రారంభమైనప్పటి నుండి బజాజ్ చేతక్ దాదాపు 2.80 లక్షల యూనిట్ల […]

CES 2026 : ఆటోమోటివ్ రంగంలోకి బ్రాండ్‌వర్క్స్ ఎంట్రీ.. గ్లోబల్ వేదికపై భారతీయ కంపెనీ సత్తా!

లాస్ వెగాస్ / ముంబై: ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ప్రదర్శన ‘CES 2026’ (కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో) వేదికగా భారతీయ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ బ్రాండ్‌వర్క్స్ టెక్నాలజీస్ (Brandworks Technologies) సంచలన ప్రకటన చేసింది. ఇప్పటివరకు కన్స్యూమర్ మరియు ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్‌లో అగ్రగామిగా ఉన్న ఈ సంస్థ, ఇప్పుడు వేగంగా వృద్ధి చెందుతున్న ఆటోమోటివ్ మరియు ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌లోకి అధికారికంగా ప్రవేశించింది. ప్రదర్శించిన కీలక ఉత్పత్తులు: లాస్ వెగాస్ వేదికగా బ్రాండ్‌వర్క్స్ తన […]

Best Solar Panels | బెస్ట్ సోలార్ ప్యానెల్స్ ఎలా ఎంచుకోవాలి? కొనుగోలు చేసే ముందు గమనించాల్సిన 10 అంశాలు!

Best Solar Panels in India 2026 | భారతదేశం సౌర శక్తి (Solar Energy ) రంగంలో వేగంగా దూసుకుపోతోంది. ఇంటికి లేదా పరిశ్రమలకు సోలార్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవడం వల్ల విద్యుత్ బిల్లులు తగ్గడమే కాకుండా పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. అయితే, మార్కెట్లో ఉన్న వందలాది కంపెనీలలో ఉత్తమమైన దానిని ఎంచుకోవడానికి ఈ క్రింది 10 సూత్రాలను పాటించండి: ముగింపు: సోలార్ ప్యానెల్స్ (Solar Panels) అనేది 25 ఏళ్ల పెట్టుబడి. కాబట్టి […]

టయోటా నుండి ఫస్ట్ ఎలక్ట్రిక్ SUV : ‘అర్బన్ క్రూయిజర్ EV’ వచ్చేస్తోంది.. అదిరిపోయే ఫీచర్లు, రేంజ్!

Toyota Urban Cruiser EV | భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల (EV) హవా పెరుగుతున్న క్ర‌మంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా (Toyota) తన తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ‘అర్బన్ క్రూయిజర్ EV’ ని ప్రకటించింది. మారుతి సుజుకి భాగస్వామ్యంతో రూపొందుతున్న ఈ కారు, ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి ఇ విటారా (e Vitara) ఆధారంగా అభివృద్ధి చేయబడింది. డిజైన్ ఇంటీరియర్, ఫీచర్లు లోపల క్యాబిన్ లేఅవుట్ దాదాపు […]

Telangana EV Policy | ఎలక్ట్రిక్ వాహనాలపై భారీ రాయితీలు

హైదరాబాద్ : పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు తెలంగాణ రాష్ట్ర‌ ప్రభుత్వం (Telangana Govt) ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని ఎంత‌గానో ప్రోత్సహిస్తోంది. మంగళవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ‘ఈవీ పాలసీ’ (Telangana EV Policy)అమలు తీరును, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు. ఈవీ పాలసీ – ప్రధాన ముఖ్యాంశాలు: ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే రాష్ట్రంలో సుమారు లక్ష ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయని మంత్రి వెల్లడించారు. ఈవీల వినియోగాన్ని పెంచడానికి […]

Urea Supply | రాష్ట్రంలో యూరియా నిల్వలు సమృద్ధి.. గత 8 ఏళ్లలో ఇదే రికార్డ్: మంత్రి తుమ్మల

Telangana Urea Supply 2026 | రాష్ట్రంలో యూరియా కొరత ఉందంటూ వస్తున్న వార్తలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టతనిచ్చారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నలకు సమాధానమిస్తూ, రాష్ట్రంలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. గత 8 ఏళ్లలో అత్యధిక అమ్మకాలు ప్రస్తుత యాసంగి (2025–26) సీజన్‌లో గత 8 సంవత్సరాలతో పోలిస్తే రికార్డు స్థాయిలో యూరియా పంపిణీ జరిగింది. డిసెంబర్ 31 […]

Electric Vehicles : పర్యావరణ ప్రేమికులకు పండగే: 2026లో భారత్‌లో విడుదల కానున్న టాప్-5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Top 5 Upcoming Electric Vehicles in India 2026 : న్యూఢిల్లీ: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది. 2026 నాటికి భారత రోడ్లపైకి అదిరిపోయే ఫీచర్లు, అద్భుతమైన రేంజ్‌తో సరికొత్త ఎలక్ట్రిక్​ వాహనాలు రాబోతున్నాయి. మాస్-మార్కెట్ కార్ల నుంచి ప్రీమియం లగ్జరీ SUVల వరకు, వచ్చే ఏడాది ఆటోమొబైల్ రంగాన్ని ఊపేయబోతున్న టాప్-5 ఎలక్ట్రిక్ వాహనాల వివరాలు మీకోసం.. టాటా సియెర్రా EV: టాటా మోటార్స్ 2026 తొలి త్రైమాసికంలో […]

TVS Orbiter vs TVS iQube : టీవీఎస్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఐక్యూబ్‌కు దీనికి తేడా ఏంటి?

TVS Orbiter vs TVS iQube : ప్రముఖ వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ (TVS Motors) ఎలక్ట్రిక్ వాహన రంగంలో తన పట్టును మరింత బిగించేందుకు సరికొత్త ‘TVS ఆర్బిటర్’ (TVS Orbiter) ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఇది ఎంట్రీ-లెవల్ మోడల్‌గా ఉంటూ, ఇప్పటికే ప్రాచుర్యం పొందిన ఐక్యూబ్ (iQube) స్థానాన్ని భర్తీ చేయనుంది. అయితే, ఈ కొత్త ఆర్బిటర్ స్కూటర్ ఐక్యూబ్ కంటే ఎలా భిన్నంగా ఉంటుంది? ఇందులో ఉన్న […]

“రైతు యాంత్రీకరణ పథకం” కోసం రైతులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించే లక్ష్యంతో రైతు యాంత్రీకరణ పథకాన్ని (Farm Mechanization Scheme) జనవరి నెలలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పునఃప్రారంభించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాజాగా ప్రకటించారు. ఈ నేప‌థ్యంలో రైతులు త‌మ‌కు అవ‌స‌ర‌మైన వ్య‌వ‌సాయ యంత్రాల కోసం ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. దరఖాస్తు విధానం (Step-by-Step): కావాల్సిన పత్రాలు (Required Documents): ముఖ్య గమనికలు:అర్హత: పట్టాదారు పాసుబుక్ కలిగి ఉండి, […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates