Harithamithra Telugu News

06 Mar, 2026

మ‌రో ఐదు న‌గ‌రాల‌కు Revolt electric bike

Revolt electric bike : వినియోగ‌దారుల నుంచి వ‌స్తున్న డిమాండ్ కార‌ణంగా రివోల్ట్ ఈవీ కంపెనీ విస్త‌ర‌ణ బాట‌ ప‌ట్టింది. ఈ నవంబర్‌లో ఈ ఐదు కొత్త నగరాల్లో రివోల్ట్ ఎలక్ట్రిక్ బైక్ అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా పెరుగుతున్న పెట్రోల్ ధరలతో ఎలక్ట్రిక్ బైక్‌లకు మార్కెట్‌లో విప‌రీత‌మైన డిమాండ్ ఏర్ప‌డింది. ఇంధ‌న ఖ‌ర్చ‌లను త‌గ్గించుకునేందుకు వినియోగ‌దారులు ఈవీల వైపు మ‌ళ్లుతున్నారు. అయితే రివోల్ట్ ఎలక్ట్రిక్ కంపెనీ కేవ‌లం రూ.9 తో 100 కి.మీకి ప్ర‌యాణం రివోల్ట ఈ-బైక్‌ల‌తో […]

టీనేజ‌ర్ల కోసం Hover Electric Scooter

Hover Electric Scooter : కర్రిట్ అనే సంస్థ ఈనెల‌లోనే స‌రికొత్త హోవ‌ర్ పేరుతో ఎలక్ట్రిక్ మోపెడ్‌ను మార్కెట్‌లోకి విడుద‌ల చేసేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. హరియాణాలోని గురుగ్రామ్‌లో 2021లో స్థాపించబడిన కొరిట్ ఎలక్ట్రిక్ కంపెనీ.. త్వరలో రూ.74,999 ధరతో ఫాన్సీ లుక్‌తో కూడిన ఫ్యాన్సీ టైర్ ఎలక్ట్రిక్ టూ వీలర్ హోవర్ స్కూటర్‌ను విడుదల చేయనుంది. ఈ బ్రాండ్ ప్రస్తుతం బైక్ కోసం రూ .1100 రుసుముతో ప్రీ-బుకింగ్స్ తీసుకుంటుంది. నవంబర్ 25, 2021 నాటికి డెలివరీలను ప్రారంభించ‌నుంది. […]

Ampere Magnus EX.. సింగిల్ చార్జిపై 121కి.మి రేంజ్‌..

రూ.68.999కి Ampere Magnus EX ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ Ampere Magnus EX : టూవీల‌ర్ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీ సంస్థ ఎగ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ త‌న బ్రాండ్ అయిన ఆంపియర్ ఎలక్ట్రిక్ నుంచి కొత్త మాగ్నస్ EX పేరుతో స‌రికొత్త ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను విడుద‌ల చేసింది. Ampere Magnus EX లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్. మ‌హారాష్ట్ర పూణేలో మొద‌టిసారి దీనిని ఆవిష్కరించారు. దీని ఎక్స్‌షోరూం ధ‌ర 68,999. కొన్ని రాష్ట్రాలలో అదనపు ప్రభుత్వ ప్రోత్సాహకాలతో ఈ […]

ప్ర‌పంచంలోనే ev fastest battery charger

ev fastest battery charger : సిట్జ‌ర్లాండ్‌కు చెందిన ఏబీబీ (ABB) కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల కోసం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఛార్జర్‌ను రూపొందించింది. ఈ ఛార్జర్ ఎలక్ట్రిక్ కారును కేవలం పావు గంట‌ లేదా అంతకంటే తక్కువ సమయంలోనే పూర్తిగా ఛార్జ్ చేస్తుందని కంపెనీ వెల్ల‌డించింది. టెర్రా 360 మాడ్యులర్ అనే పేరు గ‌ల ఈ చార్జ‌ర్‌తో ఎలక్ట్రిక్ కారును మూడు నిమిషాల పాటు ఛార్జ్ చేస్తే.. అది సుమారు 100 కిలోమీట‌ర్ల ప్రయాణించ‌గ‌ల‌ద‌ని పేర్కొంది. […]

Ather Energy ‘s 17th experience centre

Ather Energy తన 17వ ఎక్స్‌పీరియ‌న్స్ కేంద్రాన్ని గోవాలో ప్రారంభించింది. ఏథర్ ఎనర్జీ తన కొత్త రిటైల్ అవుట్‌లెట్ – ఏథర్ స్పేస్, పోర్వోరిమ్, పిలెర్నే, గోవాలో ఈవీర్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఇటీవల ప్రారంభించింది. ఇందులో ఏథర్ 450X , 450 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు టెస్ట్ రైడ్‌లు చేసుకోవ‌చ్చు. అలాగే కొనుగోలు చేయ‌డానికి ఏథర్ స్పేస్‌లో స్కూట‌ర్లు అందుబాటులో ఉంటాయి. ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ని సందర్శించే ముందు కస్టమర్‌లు ఏథర్ ఎనర్జీ వెబ్‌సైట్‌లో టెస్ట్ […]

మెరుపు వేగంతో Ola Electric అమ్మ‌కాలు

మొదటి రోజు రూ.600 కోట్లు Ola Electric  : ప్ర‌ముఖ ఎలక్ట్రిక్ వాహ‌న దిగ్గ‌జం ఓలా కంపెనీ Ola S1, Ola S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒక్క రోజులోనే రూ.600కోట్ల అమ్మకాలు జరిగినట్లు కంపెనీ సీఈవో భవీష్ అగర్వాల్ ప్రకటించారు. భారతదేశంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఆగస్టు 15 న లాంచ్ అయిన విష‌యం తెలిసిందే. సెప్టెంబర్ 15న‌ బుధవారం మొదటిసారిగా అమ్మకానికి వచ్చాయి. ఆన్‌లైన్‌లో కొనుగోలు ఆప్ష‌న్ మొద‌లైన తర్వాత తొలి 24 గంటల్లో […]

మ‌రో 6 న‌గ‌రాల‌కు Bajaj Chetak electric scooter

రూ.2వేల‌తో బుకింగ్   బజాజ్ ఆటో కంపెనీ తన Bajaj Chetak electric scooter కోసం దేశంలోని ఆరు నగరాల్లో బుకింగ్‌లను పునఃప్రారంభించింది. అవి పూనే, బెంగళూరు, నాగపూర్, మైసూర్, మంగళూరు ఔరంగాబాద్ న‌గ‌రాల్లో ఇక‌పై బుకింగ్ చేసుకోవ‌చ్చు. స్కూటర్ బుక్ చేయడానికి బ‌జాజ్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్ర‌దించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు మీ కాంటాక్ట్ నంబర్‌ను అందులో పొందుప‌రిచి ఆ త‌ర్వాత మీ ఫోన్‌కు వ‌చ్చే OTP ని నమోదు చేయడం ద్వారా […]

eBikeGo హైస్పీడ్ స్కూట‌ర్ వ‌చ్చేసింది..

eBikeGo సంస్థ రగ్డ్ ఎలక్ట్రిక్ ‘మోటో-స్కూటర్’ ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ స్కూట‌ర్ ప్రారంభ ధ‌ర రూ .79,999. ప్రభుత్వ సబ్సిడీలను వర్తింపజేసిన తర్వాత ధర తక్కువగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. వాహ‌న‌ డెలివరీలు నవంబరు 2021 లో ప్రారంభం కానున్నాయి. టాప్ స్పీడ్ 70కి.మి eBikeGo ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ లొ 3kW మోటార్‌ను పొందుప‌రిచారు. ఇది గంట‌కు 70 కి.మీ. వేగంతో దూసుకెళ్తుంది. ఇది రెండు వెర్షన్‌లలో అందుబాటులొ ఉంటుంది. అవి G1 మరియు G1+, ఎక్స్ షోరూం […]

Hero Optima HX

ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ నుంచి వ‌చ్చిన ఈ-బైక్‌ల‌లో హీరో ఆప్టిమా మోడ‌ల్‌కు ఇటీవ‌ల కాలంలో డిమాండ్ విప‌రీతంగా పెరిగింది .ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. అందులో ఆప్టిమా ఎల్ ఎక్స్‌(లోస్పీడ్ స్కూట‌ర్‌), మరొక‌టి Hero Optima HX (హైస్సీడ్‌). వీటి ధ‌ర‌ రూ.5900(ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. ఇది ఒక్క‌సారి చార్జి చేస్తే సుమారు 82కిలోమీట‌ర్లు ప్ర‌యాణిస్తుంది. ఈ స్కూట‌ర్ పూర్తిగా ఛార్జ్ కావడానికి సుమారు 4 నుంచి 5 గంటలు పడుతుంది, […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates