వ్యవసాయం
ఉద్యాన పంటలు
సోలార్ పవర్
ఈవీ అప్డేట్స్
General News
లైఫ్ స్టైల్
స్పెషల్
పర్యావరణం
Solar Energy | తెలంగాణలో ప్రీమియర్ ఎనర్జీస్ భారీ విస్తరణ: మహేశ్వరంలో కొత్త సోలార్ సెల్ ప్లాంట్ ప్రారంభం!
హైదరాబాద్ : భారతీయ సౌర ఇంధన (Solar Energy) రంగంలో అగ్రగామి సంస్థ అయిన ప్రీమియర్ ఎనర్జీస్ (Premier Energies), తెలంగాణలో తన కార్యకలాపాలను మరింత విస్తరించింది. తన ₹11,000 కోట్ల భారీ పెట్టుబడి ప్రణాళికలో భాగంగా, తెలంగాణలోని మహేశ్వరం (E-City)లో 400 మెగావాట్ల సామర్థ్యం గల కొత్త సోలార్ సెల్ తయారీ కేంద్రాన్ని కంపెనీ ప్రారంభించింది. సోలార్ మాడ్యూల్‌లు సెల్‌లతో తయారవుతాయి, కాగా సెల్ తయారీకి అవసరమైన ముడి పదార్థాల్లో వేఫర్లు కీలక పాత్ర పోషిస్తాయి. […]
Affordable CNG Cars | ! ₹5.59 లక్షలకే ‘Xpres’ పెట్రోల్, CNG వేరియంట్లు..
Affordable CNG Cars | భారతీయ రోడ్లపై ట్యాక్సీ సామ్రాజ్యాన్ని శాసిస్తున్న టాటా మోటార్స్, తన Xpres (ఎక్స్‌ప్రెస్) శ్రేణిని మరింత బలోపేతం చేసింది. గత శుక్రవారం (జనవరి 23) ఈ శ్రేణిలో కొత్త పెట్రోల్ మరియు ట్విన్-సిలిండర్ CNG వేరియంట్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇంతకాలం కేవలం ఎలక్ట్రిక్ వెర్షన్‌లోనే రికార్డులు సృష్టించిన Xpres, ఇప్పుడు మరింత తక్కువ ధరలో ఫ్లీట్ ఆపరేటర్లకు అందుబాటులోకి వచ్చింది. ధరల వివరాలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ): ఈ ‘రీఫ్రెష్డ్’ మోడల్‌లో […]
Union Budget 2026 | ఎలక్ట్రిక్ వాహనాల (EV) రంగానికి బూస్ట్ లభిస్తుందా? పరిశ్రమ ఆశిస్తున్న 5 కీలక మార్పులు ఇవే!
Union Budget 2026 : : కేంద్ర బడ్జెట్ 2026-27 విడుదలకు సమయం దగ్గర పడుతోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను వేగవంతం చేసేలా విప్లవాత్మక చర్యలు తీసుకుంటారని పరిశ్రమ వర్గాలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాయి. భారతదేశాన్ని గ్లోబల్ EV హబ్‌గా మార్చే దిశగా వచ్చే బడ్జెట్ కీలకం కానుంది. ప్రముఖ విశ్లేషణ సంస్థ ‘డెలాయిట్ ఇండియా’ ప్రకారం, ఈసారి బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రధానంగా దేశీయ తయారీ, ఆవిష్కరణలు, దిగుమతుల తగ్గింపుపై […]
Battery Pack Aadhar | బ్యాటరీ ప్యాక్‌లకు కూడా ఆధార్ ఏమిటి? ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఇది ఎందుకు ఒక విప్లవం?
భారతదేశం క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ (EV) దిశగా శరవేగంగా అడుగులు వేస్తోంది. ఈ ప్రయాణంలో ‘బ్యాటరీ’ అనేది అత్యంత కీలకమైన భాగం. అయితే, బ్యాటరీల భద్రత, నాణ్యత, అలాగే రీసైక్లింగ్ విషయంలో పారదర్శకతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ‘బ్యాటరీ ప్యాక్ ఆధార్ (Battery Pack Aadhar) ‘ అనే వినూత్న చొరవను తీసుకువచ్చింది. ఈ బ్లాగ్‌లో బ్యాటరీ ప్యాక్ ఆధార్ అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది? తయారీదారులు మరియు వినియోగదారులకు కలిగే ప్రయోజనాలేంటో వివరంగా […]
లక్ష లోపు బడ్జెట్‌లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది? చేతక్ C25 vs TVS vs Vida
Best electric scooters under 1 lakh 2026 | భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్ వేగంగా పుంజుకుంటోంది. ముఖ్యంగా రూ. 1 లక్ష ధర అనేది కొనుగోలుదారులను ఆకర్షించే ‘మ్యాజికల్ ప్రైస్ పాయింట్’గా మారింది. దీనిని అందిపుచ్చుకోవడానికి బజాజ్ ఆటో తమ సరికొత్త, అత్యంత సరసమైన చేతక్ C25 (Chetak C2501) మోడల్‌ను రంగంలోకి దించింది. ఇది హీరో విడా VX2 గో, TVS ఆర్బిటర్ వంటి స్కూటర్లకు గట్టి పోటీనిస్తోంది. ఈ స్కూటర్లు కాగితంపై […]
Electric Buses | హైదరాబాద్‌లో ఈవీ విప్లవం : 2,200 ఎలక్ట్రిక్ బస్సులు.. 25 డిపోల్లో భారీ ఛార్జింగ్ స్టేషన్లు!
హైదరాబాద్: భాగ్యనగరం గ్రీన్ సిటీగా మారే దిశగా మరో కీలక అడుగు పడింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాలుష్యాన్ని తగ్గించి, ప్రజా రవాణాను పర్యావరణ హితంగా మార్చేందుకు TGSRTC, TGSPDCL చేతులు కలిపాయి. నగరవ్యాప్తంగా 2,200 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను (Electric Buses) ప్రవేశపెట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో, వీటికి అవసరమైన ఛార్జింగ్ మౌలిక సదుపాయాలపై అధికారులు కసరత్తు పూర్తి చేశారు. 25 డిపోల్లో ఛార్జింగ్ పాయింట్లు హైదరాబాదాద్‌లో తాజాగా జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో సదరన్ డిస్కామ్ […]
Urban Farming | ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ‘అర్బన్ ఫార్మింగ్’ శిక్షణ!
Roof Garden Urban Farming : నగరవాసులకు ఇంటి ఆవరణలోనే లేదా డాబాపై (Rooftop) విషరహిత, స్వచ్ఛమైన కూరగాయలను పండించుకునేలా ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ సిద్ధమైంది. అర్బన్ ఫార్మింగ్ పథకంలో భాగంగా ‘ఇంటి ఆవాసాలపై కూరగాయల పెంపకం’ అనే అంశంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఉద్యాన శాఖ సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ వివరాలు: ఈ శిక్షణలో ఏం నేర్పిస్తారు? ఎందుకు పాల్గొనాలి? ప్రస్తుతం మార్కెట్‌లో దొరికే కూరగాయల్లో పురుగుల మందుల […]
తెలంగాణ ఇళ్లకు సోలార్ పవర్: మీ ఇంటికి సరిపోయే సిస్టమ్‌ను ఎంచుకోవడం ఎలా?
How to Choose the Best Solar System | తెలంగాణలో వేసవి వచ్చినా, రాకపోయినా సామాన్యుడిని భయపెట్టేది ఒక్కటే—అదే ‘కరెంట్ బిల్లు’. ప్రతి ఏటా చార్జీలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. దీనికి శాశ్వత పరిష్కారం సోలార్ ఎనర్జీ. అయితే, అసలు ఏ సిస్టమ్ ఎంచుకోవాలి? ఎంత ఖర్చవుతుంది? అనే సందేహాల వల్ల చాలామంది ముందడుగు వేయలేకపోతున్నారు. మన రాష్ట్ర వాతావరణానికి, మీ ఇంటి అవసరాలకు ఏ సోలార్ సిస్టమ్ కరెక్టో ఈ గైడ్ ద్వారా […]
Schneider Electric | 720 kW పవర్‌తో ష్నైడర్ ఎలక్ట్రిక్ సూపర్ ఛార్జర్ ఆవిష్కరణ!
Schneider Electric StarCharge Fast 720 | ప్రపంచ ఇంధన సాంకేతిక దిగ్గజం ష్నైడర్ ఎలక్ట్రిక్ (Schneider Electric), ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ రంగంలో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. పారిశ్రామిక, వాణిజ్య అవసరాల కోసం అత్యంత శక్తివంతమైన ‘ష్నైడర్ స్టార్‌చార్జ్ ఫాస్ట్ 720’ (Schneider StarCharge Fast 720) ను తాజాగా ప్రవేశపెట్టింది. ఇది ఈ-మొబిలిటీ (eMobility) రంగంలో పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడంలో కీలక పాత్ర పోషించనుంది. ఒకేసారి 12 వాహనాలకు పవర్! ఈ సరికొత్త […]
