Harithamithra Telugu News

2025 Tata Punch EV: కొత్త కలర్స్, ఫాస్ట్ ఛార్జింగ్, అద్భుతమైన రేంజ్ – ధరలు & ఫీచర్లు

2025 Tata Punch EV Details : భారతదేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ SUV అయిన పంచ్ EV కి సంబంధించి టాటా మోటార్స్ రెండు అత్యంత కీల‌క‌మైన అప్‌డేట్స్ ను విడుదల చేసింది. అందులో రెండు కొత్త రంగుల్లో అందుబాటులోకి వ‌చ్చింది. – ప్యూర్ గ్రే సూపర్నోవా కాపర్. ఫియర్‌లెస్ రెడ్, ఎంపవర్డ్ ఆక్సైడ్, డేటోనా గ్రే, సీవీడ్, ప్రిస్టైన్ వైట్‌తో సహా ఇప్పటికే ఉన్న క‌ల‌ర్ ఆప్ష‌న్స్ కూడా కొనసాగుతున్నాయి. మరో ముఖ్యమైన అప్‌గ్రేడ్ […]

దేశంలోనే అత్యంత చవకైన హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్..

జీలో ఎలక్ట్రిక్ (Zelo Electric ) దేశంలోనే అత్యంత చవకైన హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ (electric scooter ) నైట్+ (Zelo Knight +) ను విడుదల చేసింది. దీని ధర రూ. 59,990 (ఎక్స్-షోరూమ్), జీలో నైట్+ స్టాండర్డ్ నైట్ మాదిరిగానే డిజైన్‌ను పొందుతుంది, అయితే మరిన్ని ఫీచర్లను పొందుతుంది. Zelo Knight+ : డిజైన్ & కలర్ ఎంపికలు జీలో నైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేక్డ్ ఫ్రంట్ ఆప్రాన్ తో పెద్ద హెడ్ ల్యాంప్ […]

NTPC | 6,700 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులు

తెలంగాణకు NTPC శుభవార్త చెప్పింది. విద్యుత్ ఉత్పత్తి రంగంలో దేశంలోనే అగ్రగామి అయిన ఎన్టీపీసీ (నేషనల్​ థర్మల్​ పవర్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా).. తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చింది. సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గురుదీప్ సింగ్ నాయకత్వంలోని ప్రతినిధుల బృందం శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైంది. జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ నివాసంలో జరిగిన ఈ భేటీలో తమ భవిష్యత్ ప్రణాళికలను గురుదీప్​ సింగ్ వివరించారు. తెలంగాణ లో సౌర (Solar Power), […]

తెలంగాణలో భారీ స్థాయిలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి – Solar Power Project

Telangana Solar Power Project | రాష్ట్ర వ్యాప్తంగా సోలార్ విద్యుత్ ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన సచివాలయంలో ప్రభుత్వ భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు, ఆర్ఓఎఫ్ఆర్ భూముల్లో ఇందిరా సౌర గిరిజన వికాసం పథకం అమలుపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. […]

New Market Yards | రాష్ట్రంలో 10 కొత్త మార్కెట్ యార్డులు

Hyderabad : తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో 10 కొత్త మార్కెట్ యార్డులు (New Market Yards) ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన తుది ఉత్తర్వులు జారీ చేయనుంది. దీంతో తెలంగాణలో మార్కెట్ యార్డుల సంఖ్య 197 నుంచి 207కి చేరుతుంది. కొత్త మార్కెట్ యార్డులను నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు, అదే జిల్లాలోని పెద్దకొత్తపల్లి, పెద్దపల్లి జిల్లా ఎలిగేడు, హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి, వనపర్తి […]

Oben Rorr EZ Sigma | రూ.1.27 లక్షలకు కొత్త ఎలక్ట్రిక్ బైక్, 175 కి.మీ రేంజ్

Oben Rorr EZ Sigma ఒబెన్ ఎలక్ట్రిక్ 3.4 kWh వేరియంట్ కోసం రూ.1.27 లక్షల ఎక్స్‌షోరూం ధరకు రోర్ EZ సిగ్మా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది, బుకింగ్‌లు ₹2,999 నుండి ప్రారంభమవుతాయి మరియు డెలివరీలు ఆగస్టు 15, 2025 నుండి ప్రారంభమవుతాయి. నెక్ట్స్ జ‌న‌రేష‌న్ ఎలక్ట్రిక్ కమ్యూటర్ మోటార్‌సైకిల్‌లో రివర్స్ మోడ్, నావిగేషన్, అలర్ట్ ఫంక్షన్‌లతో కూడిన 5-అంగుళాల TFT కలర్ డిస్‌ప్లే, రీబిల్ట్ చేసిన సీటింగ్, ఎలక్ట్రిక్ రెడ్ కలర్ ఆప్షన్‌తో సహా […]

ఢిల్లీకి ఊపిరి పోసిన జూలై 2025: ఏడేళ్లలో అత్యుత్తమ గాలి నాణ్యత – Delhi Air Improvement – 2025

Delhi Air Improvement – 2025 : జూలై 2025లో ఢిల్లీ 2018 తర్వాత అత్యంత స్వచ్ఛమైన జూలై గాలి నాణ్య‌త‌ను నమోదు చేసింది. సగటు గాలి నాణ్యత సూచిక (AQI) 78గా ఉంది. ఇది ‘సంతృప్తికరమైన’ విభాగంలోకి వ‌స్తుంది. ఈ ఘనత 2020 సంవత్సరంలో COVID-19 లాక్‌డౌన్ సమయంలో నమోదైన గాలిని కూడా అధిగమించింది. ఇది వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా నగరం చేస్తున్న పోరాటంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా చెప్ప‌వ‌చ్చు. జూలైలో అత్యుత్తమ AQI: పురోగతి […]

Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన 5 హైలెట్ ఫీచర్లు

Kinetic DX | ద‌శాబ్దాల క్రితం ఓ వెలుగు వెలిగిన కైనెటిక్ స్కూట‌ర్ మ‌ళ్లీ ఈవీ అవ‌తార్ లో ముందుకు రావ‌డం చాలా బాగుంది. కైన‌టిక్‌ DX బహుశా చాలా మంది ప్రయాణించిన మొదటి ద్విచక్ర వాహనాలలో ఒకటి. కంపెనీ పూర్తిగా విద్యుత్ రూపంలో తిరిగి తీసుకొచ్చింది. . కైనెటిక్ తిరిగి రావడమే కాదు, అనేక ఫీచ‌ర్ల‌తో దీనిని తయారు చేసింది. వాహనాన్నికొత్త‌గా స్టార్ట్ చేయొచ్చు.. కైనెటిక్ డీక్స్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ను స్టార్ట్ చేయ‌డానికి మాములు […]

40 ఏళ్ల తర్వాత తిరిగొచ్చిన Kinetic DX – ఇప్పుడు ఎలక్ట్రిక్ వేరియంట్ సిద్ధం

Kinetic DX Electric Scooter లాంచ్: ఫీచర్లు, ధరలు, బుకింగ్ వివరాలు ఇవే Kinetic DX Electric Scooter | దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత కైనెటిక్ DX ఎట్టకేలకు తిరిగి వచ్చింది. కైనెటిక్ ఇంజనీరింగ్ లిమిటెడ్ (KEL) కు చెందిన‌ EV తయారీ అనుబంధ సంస్థ అయిన పూణేకు చెందిన కైనెటిక్ వాట్స్ అండ్ వోల్ట్స్ లిమిటెడ్ (KWV), పూర్తిగా ఎలక్ట్రిక్ అవతార్‌ (Electric two-wheeler)లో ఐకానిక్ కెనెటిక్‌ DX ఎల‌క్ట్రిక్ స్కూటర్‌ను తిరిగి తీసుకువచ్చింది. […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates