Clean Energy
NTPC | 6,700 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులు
తెలంగాణకు NTPC శుభవార్త చెప్పింది. విద్యుత్ ఉత్పత్తి రంగంలో దేశంలోనే అగ్రగామి అయిన ఎన్టీపీసీ (నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా).. తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చింది. సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గురుదీప్ సింగ్ నాయకత్వంలోని ప్రతినిధుల బృందం శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైంది. జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ నివాసంలో జరిగిన ఈ భేటీలో తమ భవిష్యత్ ప్రణాళికలను గురుదీప్ సింగ్ వివరించారు. తెలంగాణ లో సౌర (Solar Power), […]
Tata Steel : దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ సరఫరా పైపులు.. టాటా స్టీల్ ఘనత
Tata Steel : దేశీయ పారిశ్రామిక దిగ్గజ సంస్థ టాటా గ్రూప్ యాజమాన్యంలోని టాటా స్టీల్ అరుదైన ఘనతను సాధించింది. హైడ్రోజన్ (hydrogen) ను సరఫరా చేసేందుకు అవసరమైన పైపులను తయారు చేసిన మొట్టమొదటి భారతీయ కంపెనీగా అవతరించింది. ఇది భారతదేశం స్వచ్ఛమైన ఇంధన ప్రయత్నాలలో ఒక కీలక దశను సూచిస్తుంది. కంపెనీ హైడ్రోజన్-కంప్లైంట్ API X65 పైపులు టాటా స్టీల్ కు చెందిన ఖోపోలి ప్లాంట్‌లో దాని కళింగనగర్ ఫెసిలిటీలో ఉక్కును ఉపయోగించి మొదటి పైపులను […]
Wave Energy | పర్యావరణ కాలుష్యం లేని సముద్ర అలలతో విద్యుత్ శక్తి.. ఈ వేవ్ ఎనర్జీతో ప్రయోజనాలు ఎన్నో..
Wave Energy | రోజురోజుకు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా విద్యుత్ శక్తికి డిమాండ్ పెరుగుతూ వస్తోంది. అయితే బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ తో కలిగే పర్యావరణ విపత్తులను అధిగమించేందుకు ప్రత్యామన్నాయ శక్తివనరులను అన్వేషించడం అత్యవసరం. ప్రస్తుత కాలంలో జల విద్యుత్, సోలార్ పవర్, పవన శక్తితోపాటు సముద్రపు అలల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే విధానం కూడా అందుబాటులోకి వచ్చింది. మహాసముద్రాలు భూగోళంలో 70% ఆక్రమించాయి కాబట్టి ఇది ఆశాజనకమైన ఎంపికగా మారింది. అయితే ఈ కథనంలో […]