Tag: Ev news

220కి.మి రేంజ్‌తో Komaki DT 3000 electric scooter
E-scooters

220కి.మి రేంజ్‌తో Komaki DT 3000 electric scooter

Komaki DT 3000 electri oic scooter: Komaki కంపెనీ మార్చి 25న త‌న హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ Komaki DT 3000 ను విడుద‌ల చేసేందుకు సిద్ధ‌మైంది.  ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 180-220 కి.మీ రేంజ్‌ని ఇస్తుంది. . ఈ స్కూటర్ ను ప్రారంభించిన నాటి నుంచి అన్ని Komaki డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉండ‌నుంది. దీని ధర సుమారు రూ.1.15ల‌క్ష‌లు (. ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉంటుంద‌ని అంచ‌నా కాగా Komaki DT 3000 చిత్రాలను కంపెనీ ఇంకా విడుదల చేయలేదు. గంట‌కు 90కి.మి వేగం Komaki కంపెనీ ఈ సంవ‌త్సం రేంజర్, వెనీషియన్ మోడ‌ళ్ల‌ను లాంచ్ చేసిన త‌ర్వాత మూడ‌వ మోడ‌ల్ DT 3000న కూడా లాంచ్ చేస్తోంది. ఈ కొత్త ఇ-స్కూటర్‌లో శక్తివంతమైన 3000 W BLDC మోటార్, పేటెంట్ పొందిన 62V52AH అధునాతన లిథియం బ్యాటరీ అమర్చబడి ఉంటుంది. ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 180-220 కిమీల రేంజ్‌ను అందజేస్తుందని, గరిష్టంగా 90 కిమీ/గం వేగాన్ని కలిగి ఉంటుందని క...
2022 MG ZS EV విడుద‌లైంది.. ధ‌ర, ఫీచ‌ర్లు ఇవిగో
Electric cars

2022 MG ZS EV విడుద‌లైంది.. ధ‌ర, ఫీచ‌ర్లు ఇవిగో

 MG మోటార్ ఇండియా త‌న రెండో ఎల‌క్ట్రిక్ కారు 2022 ZS EV ని విడుదల చేసింది. MG కంపెనీ త‌న మొద‌టి ఎల‌క్ట్రిక్ కారు ZS EV ని 2019లో విడుద‌ల చేయ‌గా, ఇప్పుడు ఈ వాహ‌నానికి చాలా మార్పులు చేసి 2022 ZS EV తాజాగా ప్ర‌వేశ‌పెట్టింది.ఇందులో రెండు వేరియంట్‌లు ఉన్నాయి. మొద‌టిది ఎక్సైట్ ( Excite) రెండోది ఎక్స్‌క్లూజివ్( Exclusive). 2022 ZS EV ధరలు రూ. 21.99 లక్షల (ఎక్సైట్) నుంచి ప్రారంభమవుతాయి. 2022 ZS EV Exclusive వేరియంట్‌కి 25.88 లక్షల వరకు ఉంటుంది. ఎక్స్‌క్లూజివ్ వేరియంట్ ప్రస్తుతం అందుబాటులో ఉండగా, ఈ ఏడాది జూలై నుంచి ఎక్సైట్ వేరియంట్ అందుబాటులో వ‌స్తుంద‌ని కంపెనీ ప్రకటించింది. గ‌తంతో ZS EV భారతదేశంలో ₹ 19.88 లక్షల నుంచి ప్రారంభమైంది. ఎక్స్‌టీరియ‌ర్‌ MG ZS EV వెలుపలి భాగం లో చాలా మార్పులు చేశారు. ముందుభాగం గ్రిల్‌పై చార్జింగ్ సాకెట్ MG లోగో వెనుక నుండి MG లోగో యొక్క ఎడమ వైపుకు మార్చారు....
హైద‌రాబాద్‌లో Battery Swap Station
charging Stations

హైద‌రాబాద్‌లో Battery Swap Station

HPCL, RACEnergy భాగ‌స్వామ్యంతో ఏర్పాటు Battery Swap Station : ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అయిన RACEnergy, భారతదేశంలోని అతిపెద్ద ఇంధన సంస్థల్లో ఒకటైన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)తో జ‌ట్టు క‌ట్టింది. ఈ రెండు సంస్థ భాగ‌స్వామ్యంతో హైదరాబాద్‌లో తన మొదటి బ్యాటరీ స్వాప్ స్టేషన్‌ను బుధ‌వారం ప్రారంభించింది. ఎల‌క్ట్రిక్ టూ వీల‌ర్‌, త్రీ వీల‌ర్ వాహ‌నాల కోసం వీటిని న‌గ‌ర వ్యాప్తంగా ఏర్పాటు చేయ‌నున్నారు. పరిశ్రమలు & వాణిజ్యం (I&C), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగాల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ఇటీవ‌ల IKEA ఎదురుగా ఉన్న HITEC సిటీలో మొదటి స్టేషన్‌ను RACEnergy CTO, సహ వ్యవస్థాపకుడు గౌతం మహేశ్వరన్ ప్రారంభించారు.హైద‌రాబాద్ నగరంలోని ప్రధాన ప్రదేశాలలో ఉన్న‌ HPCL అవుట్‌లెట్‌లలో మూడు బ్యాటరీ స్వాప్ స్టేషన్‌లను జనవరి 2022లో ఏర్పాటు చేయ‌నున్నారు....
One-Moto Electa .. సింగిల్ చార్జిపై 150కి.మి రేంజ్, 100కి.మి స్పీడ్ 
E-bikes

One-Moto Electa .. సింగిల్ చార్జిపై 150కి.మి రేంజ్, 100కి.మి స్పీడ్ 

ఇండియ‌న్ మార్కెట్‌లోకి బ్రిటీష్ ఈవీ బ్రాండ్ One Moto Electa     One Moto Electa : బ్రిట‌న్‌కు చెందిన ప్ర‌ముఖ ఈవీ బ్రాండ్ One Moto, భారతీయ మార్కెట్లోకి ప్ర‌వేశించింది. రూ.1,99,000 (ఎక్స్-షోరూమ్ ధర) ధరకు తన కొత్త హై-స్పీడ్ e-Scooter Electa ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త హై-స్పీడ్ ఈ-స్కూటర్ "ఆధునిక పురాత‌న డిజైన్ల ను గుర్తు చేసేలా తీర్చ‌దిద్దారు. దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించే ఉద్దేశంతో ఈవీల‌ను విడుద‌ల చేస్తోంది. వ‌న్‌మోటో మూడో వాహ‌నం One-Moto Electa వ‌న్ మోటో న‌వంబ‌రు 2021లో భారతీయ మార్కెట్‌లో రెండు వాహ‌నాల‌ను విడుద‌ల చేసింది. అందులో మొద‌టిది కముటా (హై-స్పీడ్ స్కూటర్), రెండోది బైకా (హై-స్పీడ్ స్కూటర్). వీటిపై కస్టమర్లు, ఆటో మొబైల్ నిపుణులు ఇండస్ట్రీ వ‌ర్గాల నుంచి అద్భుతమైన స్పందన వ‌చ్చిది. దీంతో మ‌రో 3 నెలల వ్యవధిలోనే మూ...
 రూ.35తో బ్యాట‌రీ మార్చుకోండి..
EV Updates

 రూ.35తో బ్యాట‌రీ మార్చుకోండి..

Bounce Infinity E1 electric scooter విశేషాలు Bounce Infinity E1 electric scooter : బెంగళూరుకు చెందిన‌ బైక్ రెంటల్ స్టార్టప్, బౌన్స్, ఇటీవల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలోకి ప్రవేశించింది. కంపెనీ భారతదేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్, బౌన్స్ ఇన్ఫినిటీ E1 ను విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. సింగిల్ చార్జిపై , సుమారు 85కిలోమీట‌ర్ల రేంజ్ , గంట‌కు 65కి.మి వేగం అదికూడా రూ.69వేల‌కే ల‌భిస్తుండ‌డంతో అంద‌రి దృష్టి ఈ Bounce Infinity E1 electric scooter పై ప‌డింది. దీని ఎక్స్‌షోరూం ధ‌ర రూ. 68,999, అయితే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బ్యాట‌రీ లేకుండా కేవ‌లం రూ. 36,099 కంటే తక్కువగా పొందవచ్చు. ఇది ఈవీ విప‌నిలో స‌రికొత్త ప్ర‌యోగంగా చెప్పుకోవ‌చ్చు. బౌన్స్ ఇన్ఫినిటీ E1 ఎలక్ట్రిక్ స్కూటర్ మ‌రిన్ని విష‌యాలు ఒక సారి ప‌రిశీలిద్దాం..రేంజ్, స్పెసిఫికేషన్లు బౌన్స్ ఇన్ఫినిటీ E1 electric scooter లో డిటాచ‌బుల్ 2 ...
ఆ న‌గ‌రానికి 60 అత్యాధునిక ఎల‌క్ట్రిక్ బ‌స్సులు
Electric vehicles

ఆ న‌గ‌రానికి 60 అత్యాధునిక ఎల‌క్ట్రిక్ బ‌స్సులు

టాటా మోటార్స్‌తో ఒప్పందం స్థిరమైన ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను ప్రోత్సహించడంలో తన నిబద్ధతను బలోపేతం చేసుకుంటోంది టాటా మోటార్స్ సంస్థ‌. తాజాగా టాటా మోటార్స్ అహ్మదాబాద్ జన్మార్గ్ లిమిటెడ్ (AJL)కి 60 Ultra Urban e-bus ల‌ను డెలివరీ చేసింది. టాటా అల్ట్రా అర్బన్ 9/9 AC బస్సులను అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్ ఫ్రంట్ ఈవెంట్ సెంటర్‌లో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, అహ్మదాబాద్ మేయర్ కిరిత్‌కుమార్ పర్మార్ త‌దిత‌రులు జెండా ఊపి ప్రారంభించారు. టాటా మోటార్స్, AJLతో గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (GCC) ద్వారా FAME II కింద 24-సీట్ల సామ‌ర్థ్యం క‌లిగిన జీరో-ఎమిషన్ బస్సులను స‌ర‌ఫ‌రా చేసింది. ఇవి అహ్మదాబాద్ బస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (BRTS) కారిడార్‌లో రాక‌పోక‌లు సాగిస్తాయి. టాటా మోటార్స్ బస్సుల సజావుగా పనిచేసేందుకు అవసరమైన ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అలాగే సపోర్ట్ సిస్టమ్‌లను కూడా ఏర్పాటు చేస్తుంది.  ...
టీనేజ‌ర్ల కోసం Hover Electric Scooter
E-scooters

టీనేజ‌ర్ల కోసం Hover Electric Scooter

Hover Electric Scooter : కర్రిట్ అనే సంస్థ ఈనెల‌లోనే స‌రికొత్త హోవ‌ర్ పేరుతో ఎలక్ట్రిక్ మోపెడ్‌ను మార్కెట్‌లోకి విడుద‌ల చేసేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. హరియాణాలోని గురుగ్రామ్‌లో 2021లో స్థాపించబడిన కొరిట్ ఎలక్ట్రిక్ కంపెనీ.. త్వరలో రూ.74,999 ధరతో ఫాన్సీ లుక్‌తో కూడిన ఫ్యాన్సీ టైర్ ఎలక్ట్రిక్ టూ వీలర్ హోవర్ స్కూటర్‌ను విడుదల చేయనుంది. ఈ బ్రాండ్ ప్రస్తుతం బైక్ కోసం రూ .1100 రుసుముతో ప్రీ-బుకింగ్స్ తీసుకుంటుంది. నవంబర్ 25, 2021 నాటికి డెలివరీలను ప్రారంభించ‌నుంది. సాధారణ ధర రూ .74,999 కాగా, కంపెనీ ప్రారంభ ధర రూ .69,999 గా ప్ర‌క‌టించింది. ఈ స్కూటర్‌ను ఢిల్లీలో లాంచ్ చేయ‌నున్నారు. మొద‌టి ద‌శ‌లో ముంబై, బెంగళూరు పూణే వంటి న‌గ‌రాల్లో ఆత‌ర్వాత ఇత‌ర ప్రాంతాల్లో అందుబాటులో ఉంటుంది. 110 Range/charge బైక్ 40 డిగ్రీల గ్రేడబిలిటీని కలిగి ఉంటుంది. 60v 25Ah సామర్థ్యం క‌లిగిన లిథియం అయాన్ బ్యాటరీలతో వ...
మెరుపు వేగంతో Ola Electric అమ్మ‌కాలు
E-scooters

మెరుపు వేగంతో Ola Electric అమ్మ‌కాలు

మొదటి రోజు రూ.600 కోట్లుOla Electric  : ప్ర‌ముఖ ఎలక్ట్రిక్ వాహ‌న దిగ్గ‌జం ఓలా కంపెనీ Ola S1, Ola S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒక్క రోజులోనే రూ.600కోట్ల అమ్మకాలు జరిగినట్లు కంపెనీ సీఈవో భవీష్ అగర్వాల్ ప్రకటించారు. భారతదేశంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఆగస్టు 15 న లాంచ్ అయిన విష‌యం తెలిసిందే.సెప్టెంబర్ 15న‌ బుధవారం మొదటిసారిగా అమ్మకానికి వచ్చాయి. ఆన్‌లైన్‌లో కొనుగోలు ఆప్ష‌న్ మొద‌లైన తర్వాత తొలి 24 గంటల్లో ప్రతీ సెకనుకు నాలుగు స్కూటర్లను విక్రయిస్తున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ పేర్కొంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలు అక్టోబర్ నెల‌లో ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది.Ola Scooter పై వినియోగ‌దారుల్లో విప‌రీత‌మైన క్రేజ్ ఏర్ప‌డింది. ప్రతీ సెకనుకు నాలుగు ఎలక్ట్రిక్ స్కూటర్లకు బుకింగ్స్ పొందుతున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ యొక్క CEO, సహ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.స్క...
మ‌రో 6 న‌గ‌రాల‌కు Bajaj Chetak electric scooter
E-scooters

మ‌రో 6 న‌గ‌రాల‌కు Bajaj Chetak electric scooter

రూ.2వేల‌తో బుకింగ్ బజాజ్ ఆటో కంపెనీ తన Bajaj Chetak electric scooter కోసం దేశంలోని ఆరు నగరాల్లో బుకింగ్‌లను పునఃప్రారంభించింది. అవి పూనే, బెంగళూరు, నాగపూర్, మైసూర్, మంగళూరు ఔరంగాబాద్ న‌గ‌రాల్లో ఇక‌పై బుకింగ్ చేసుకోవ‌చ్చు. స్కూటర్ బుక్ చేయడానికి బ‌జాజ్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్ర‌దించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు మీ కాంటాక్ట్ నంబర్‌ను అందులో పొందుప‌రిచి ఆ త‌ర్వాత మీ ఫోన్‌కు వ‌చ్చే OTP ని నమోదు చేయడం ద్వారా మిమ్మల్ని మీరు ధ్రువీకరించాల్సి ఉంటుంది. పూర్తయిన తర్వాత, మీకు నచ్చిన నగరం, డీలర్, వేరియంట్ అలాగే చేతక్ స్కూట‌ర్ యొక్క రంగును ఎంచుకోవాలి.ఈ ఆప్ష‌న్ల‌ను ఎంపిక చేసుకున్న తరువాత చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కంప్లీట్ ధర వివ‌రాలు స్క్రీన్‌పై కనిపిస్తుంది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్ మొత్తం రూ.2,000 గా నిర్ణయించారు. Bajaj Chetak electric scooter Bajaj Chet...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..