Harithamithra Telugu News

బడ్జెట్ 2026: ఎలక్ట్రిక్ కార్ల ధరలు తగ్గుతాయా? ఆటో రంగం ఆశిస్తున్న భారీ మార్పులు ఇవే!

Budget 2026 Auto Sector Expectations : దేశవ్యాప్తంగా మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల నుంచి పారిశ్రామిక వేత్తల వరకు అందరి దృష్టి నేడు (ఫిబ్రవరి 1) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ 2026-27పైనే ఉన్నాయి. ముఖ్యంగా గత ఏడాదిలో ఆటో రంగం స్థిరమైన వృద్ధిని కనబరిచిన నేప‌థ్యంలో ఈసారి బడ్జెట్ ‘క్లీన్ మొబిలిటీ’ (Clean Mobility) వైపు పెద్దపీట వేస్తుందని పరిశ్రమ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. ఈ బడ్జెట్‌లో ఆటోమొబైల్ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు, నిపుణులు […]

Cocopeat : ఇంట్లోనే కోకోపీట్ తయారు చేయడం ఎలా? – గార్డెనింగ్ చేసేవారికి పూర్తి గైడ్

How to Make Cocopeat at Home | మన పూర్వికుల నుంచి కొబ్బరి చెట్టును “కల్పవృక్షం” అని ఎందుకు పిలుస్తారో మీకు తెలుసా? దీని ప్రతి భాగం ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నీళ్లు, కాయలే కాకుండా, చివరకు మిగిలిపోయే కొబ్బరి పొట్టు (Husk) కూడా మొక్కల పెంపకంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రోజుల్లో గార్డెనింగ్ చేసేవారికి కోకోపీట్ (Cocopeat) ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ స్టోరీలో కోకోపీట్ అంటే ఏమిటి? దాని ఉపయోగాలు ఏంటి? […]

రేప‌టి నుంచి ధాన్యం సేకరణ షురూ.. – PaddyProcurement

Amaravathi | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణ (PaddyProcurement) కార్యకలాపాలు నవంబర్ 3 నుండి ప్రారంభం కానున్నాయని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. రైతులు తమ వివరాలను వాట్సాప్ నంబర్‌ 73373 59375కు “HI” సందేశం పంపడం ద్వారా నమోదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. 2025-26 ఖరీఫ్ సీజన్‌లో 51 లక్షల టన్నుల ధాన్య సేకరణ లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 3,000 రైతు సేవా కేంద్రాలు, దాదాపు 2,000 కొనుగోలు కేంద్రాలు […]

హీరో మోటోకార్ప్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కాన్సెప్ట్ ‌‌ – Vida Ubex Electric Motorcycle

Hero MotoCorp Vida Ubex Electric Motorcycle : హీరో మోటోకార్ప్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కాన్సెప్ట్) సంస్థ‌ ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగం, విడా, వచ్చే నెలలో మిలన్‌లో జరగనున్న EICMA 2025లో తన ఉనికిని చాటుకోవడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో బ్రాండ్ విడా ఉబెక్స్ అనే సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కాన్సెప్ట్‌ను టీజ్ చేసింది, ప్రస్తుత స్కూటర్లు, ప్రోటోటైప్‌లతోపాటు దీనిని ప్రదర్శించనున్న‌ట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్‌లో షేర్ చేయబడిన టీజర్ ఇమేజ్ నుండి, ఉబెక్స్ […]

BIRC 2025 : 26 దేశాలకు భారత బియ్యం ఎగుమతి

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 25: భారత ప్రభుత్వం బియ్యం ఎగుమతులను పెంచేందుకు జపాన్‌, ఇండోనేషియా, సౌదీ అరేబియా సహా 26 దేశాలను ఎంపిక చేసింది. వీటికి గ్లోబ‌ల్ ఇండెక్స్‌ (GI) గుర్తింపు పొందిన బియ్యం ఎగుమతి చేయనుంది. ఈ ప్రణాళికతో ₹1.8 లక్షల కోట్ల దిగుమతులను భర్తీ చేసే అవకాశం ఉందని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ఈ నిర్ణయం పాకిస్తాన్‌, థాయిలాండ్‌ ఆధిపత్యం ఉన్న బియ్యం మార్కెట్లపై భారత ప్రభావాన్ని పెంచనుంది. దీంతో పాకిస్తాన్‌లో […]

Solar Village | కొండారెడ్డిపల్లిలో ప్రతి ఇంటికి 3 KW – ప్రతి నెల 360 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి

దేశంలో రెండో గ్రామం, దక్షిణ భారత దేశంలో మొదటి గ్రామంగా రికార్డు Hyderabad : సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామం(Solar Village) గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్వగ్రామం కొండారెడ్డిపల్లి (KondareddyPalli) గుర్తింపు పొందనుంది. నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండలం అచ్చంపేట నియోజకవర్గం పరిధిలో ఉన్న‌ కొండారెడ్డిపల్లి దేశంలో రెండో గ్రామంగా, దక్షిణ భారతదేశంలో మొదటి గ్రామంగా తీర్చిదిద్దుటకు చేపట్టిన పనులు దాదాపు పూర్తయ్యాయి. టీజీ రెడ్కో(TG REDCO) ద్వారా రూ […]

CNG CAR | సీజీఎన్‌జీ ఎమిషన్‌తో శుభ్రమైన ప్రయాణం: మారుతి సుజుకి స్విఫ్ట్ ZXi CNG — ధర, ఫీచర్లు, EMI వివరాలు

భారతదేశంలో కార్ల కొనుగోలుదారులు పర్యావరణ స్పృహతో పెట్రోల్, డీజిల్ వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్​, CNG (CNG CAR ) వేరియంట్లపై దృష్టి సారిస్తున్నారు. అన్ని కార్లపై ఇపుడు ఫైనాన్సింగ్ ఆప్షన్లు అందుబాటులోకి రావడంతో ముందస్తుగా పెద్ద మొత్తంలో నగదు వెచ్చించాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో మారుతి సుజుకి స్విఫ్ట్ ZXi CNGని ఒకసారి పరిశీలిస్దాం.. దీనిని మీరు సులభమైన EMI ప్లాన్‌తో ఇంటికి తీసుకెళ్లవచ్చు. దీని ధరలు, మైలేజీ, ఫీచర్లు ఇవీ.. మారుతి సుజుకి స్విఫ్ట్ […]

రైతులకు శాటిలైట్ ఆధారిత ఏఐ టెక్నాలజీ – ముందస్తు హెచ్చరికలతో అధిక దిగుబడి – AI in Agriculture

రైతులకు ఆధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో తెలంగాణ వ్యవసాయ శాఖ ‘కృషివాస్’ సంస్థతో కలిసి ఏఐ ఆధారిత శాటిలైట్ టెక్నాలజీ (AI in Agriculture) ని వినియోగించేందుకు ముందడుగు వేసింది. ఈ టెక్నాలజీతో రైతులు ఇప్పుడు మొబైల్ యాప్ (Krishivas App) ద్వారా తమ పంటల్లో తెగుళ్ళను ముందే గుర్తించి నివారణ చర్యలు తీసుకోవచ్చు. కృషివాస్ సంస్థ ప్రతినిధులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageshwar Rao) సచివాలయంలో ఈరోజు సమావేశమయ్యారు. […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates