Category: E-scooters
Simple One electric scooter | మరికొన్ని లేటెస్ట్ ఫీచర్లతో సింపుల్ వన్ ఈవీ స్కూటర్
Simple One electric scooter Updated | సింపుల్ ఎనర్జీ తన ఐకానిక్ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అప్‌డేట్ చేసింది. ఈ కొత్త స్కూటర్ ఇప్పుడు ఏకంగా 248 కి.మీ రేంజ్ ఇస్తుంది. అయితే, కంపెనీ ధరలను పెంచలేదు. వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.66 లక్షలు (ఎక్స్-షోరూమ్, బెంగళూరు)గా కొనసాగుతోంది. సింపుల్ వన్ మొత్తం బ్యాటరీ సామర్థ్యం 5kWh, ఇది రెండు ప్యాక్‌లుగా విభజించబడింది. 3.7kWh యూనిట్ (ఫిక్స్ డ్ ) తోపాటు […]
New Suzuki eAccess : కొత్తగా సుజికీ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెషాలిటీస్ ఇవే..
New Suzuki eAccess : ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్‌లోకి దేశంలోని దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు బజాజ్, టీవీఎస్, హీరో, హోండా చేరాయి. కాస్త ఆలస్యంగా ఇప్పుడు మరో బడా కంపెనీ సుజుకి కూడా ఈవీ రంగంలోకి ప్రవేశించింది. ఈ జపనీస్ సంస్థ తన పాపులర్ స్కూటర్ Aceess పేరుతోనే కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ ను తీసుకొచ్చింది. 2025 భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ఆవిష్కరించబడిన, New Suzuki eAccess భారతదేశంలో కంపెనీ మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనం.. , దీన్ని […]
Honda Activa ఈవీ స్కూటర్స్ బుకింగ్‌లు ప్రారంభం..
Honda Activa EV : హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా 2025ని అట్టహాసంగా ప్రారంభించింది. ఈ కంపెనీ ఇటీవల విడుదల చేసిన హోండా Activa e, హోండా QC1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ల బుకింగ్‌లను ప్రారంభించినట్లు ప్రకటించింది. Activa e కోసం బుకింగ్‌లు ఇప్పుడు బెంగళూరు, ఢిల్లీ, ముంబైలోని ఎంపిక చేసిన అధికారిక డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉన్నాయి. అదే సమయంలో, ఢిల్లీ, ముంబై, పూణే, బెంగళూరు, హైదరాబాద్, చండీగఢ్‌లోని ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లలో QC1ని రిజర్వ్ చేసుకోవచ్చు. […]
New Bajaj chetak 2025 | బజాజ్ చేతక్ కొత్త వేరియంట్.. మరింత ఎక్కువ మైలేజీ, బూట్ స్పేస్
New Bajaj chetak | బజాజ్ ఆటో తన ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించిన తాజా వెర్షన్ చేతక్‌ను భారత మార్కెట్లో ఈ రోజు విడుదల చేసింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం 3502 వేరియంట్‌కు రూ. 1.20 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేయబడింది, అయితే 3501 వేరియంట్ ధర రూ. 1.27 లక్షలు (ఎక్స్-షోరూమ్). బ్రాండ్ తరువాత 3503 వేరియంట్‌ను కూడా పరిచయం చేసింది. ఈ స్కూటర్ 2020 నుంచి దేశంలో విక్రయించబడుతోంది . ఇప్పుడు […]
Hero Vida V2 Lite | హీరో విడా లైట్, టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్లలో ఏది బెస్ట్..
New Hero Vida V2 Lite vs TVS iQube
bajaj Auto| దూసుకుపోతున్న చేతక్.. ఈవీ మార్కెట్ లో టాప్ ఇదే..
Bajaj Auto | భారత ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో బజాజ్ ఆటో దూసుకుపోతోంది. బజాజ్ ఆటో ఎలక్ట్రిక్ స్కూటర్ (bajaj chetak) డిసెంబర్ 1-14 మధ్య 9,513 యూనిట్ల రిటైల్ అమ్మకాలతో భారతదేశ ఎలక్ట్రిక్-టూ-వీలర్ మార్కెట్‌లో అగ్రగామిగా కొనసాగుతోంది. దీని తర్వాత స్థానంలో TVS iQube (7,567 యూనిట్లు), Ola Electric (6,387 యూనిట్లు), Ather Energy (5,053 యూనిట్లు) ఉన్నాయి. ఇది డిసెంబర్ చివరి రెండు వారాల్లో ఈ ట్రెండ్ కొనసాగుతోంది. జనవరి 2020లో […]
New Chetak Electric Scooter : ఈవీ అభిమానులకు గుడ్ న్యూస్.. తక్కువ ధరలో కొత్త బజాజ్ చేతక్ వస్తోంది?
New Chetak Electric Scooter | ప్రముఖ ద్విచక్రవాహన సంస్థ బజాజ్ ఆటో 2020లో ఎలక్ట్రిక్ చేతక్‌ను లాంచ్ చేసి ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ లోకి ప్రవేశించింది. ప్రారంభంలో ఈ చేతక్ ఈవీని ఎవరూ అంతగా పట్టించుకోలేదు. కానీ 2023 నుంచి క్రమంగా ప్రజాదరణ పొందింది ఇప్పుడు ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో బజాజ్ రెండవ స్థానంలో నిలిచింది. చేతక్‌కి సంబంధించిన మరో కొత్త మోడల్ ను డిసెంబర్ 20న విడుదల చేయనున్నట్లు కంపెనీ తాజాగా ప్రకటించింది.రోజువారీ రవాణా […]
Honda Activa | అదిరిపోయే ఫీచర్లతో యాక్టీవా ఈవీ స్కూటర్ వచ్చేసింది.. సేల్స్, రేంజ్, చార్జింగ్ టైం వివరాలు..
Honda Activa | ఈవీ కొనుగోలుదారులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న హోండా యాక్టీవా ఎలక్ట్రిక్ స్కూటర్ మరికొద్దిరోజుల్లో మన ముందుకు రాబోతోంది. లాంచ్ కు ముందే ఈ స్కూటర్ లోని ఫీచర్లను కంపెనీ వెల్లడించింది. యాక్టివా ఇ (Honda ActivaE ), యాక్టీవా క్యూసి1 (Honda Activa QC1 ) అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్‌లతో హోండా కంపెనీ EV మార్కెట్‌లో అడుగు పెట్టింది. ఈ రెండు స్కూటర్‌లు విభిన్న వినియోగదారుల అసరాలకు అనుగుణంగా రూపొందించబడ్డాయి. అయితే […]
ఈవీ కొనుగోలుదారులకు పండుగే.. రూ.40 వేలకే ఓలా సరికొత్త ఈవీ స్కూటర్లు
Ola Gig, Ola Gig+, Ola S1 Z, Ola S1 Z+ ప్రారంభ ధరలు ₹39,999, ₹49,999, ₹59,999, ₹64,999 New Electric Scooters Under 40k : భారతదేశపు అతిపెద్ద EV కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్, మధ్యతరగతి వినియోగదారుల కోసం కొత్తగా ఓలా గిగ్ (Ola Gig) ఓలా S1 Z శ్రేణి స్కూటర్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త శ్రేణి స్కూటర్లలో Ola Gig, Ola Gig+, Ola S1 Z […]
