Harithamithra Telugu News

03 Mar, 2026

2025 టాటా టియాగో , ఎంజీ కామెట్ ఈవీ మ‌ధ్య తేడాలు ఏంటి… ఏది బెస్ట్‌?

Tiago EV vs MG Comet EV : ఇది భారతదేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్ల మధ్య పోటీ తీవ్ర‌త‌ర‌మైంది. టాటా మోటార్స్ ఇటీవల టియాగో EVని రిఫ్రెష్ చేసింది. ఈనేప‌థ్యంలో అప్ డేట్ చేసిన టాటా టియాగో EV , MG కామెట్ EV లో ఫీచ‌ర్లు, రేంజ్ లో తేడాలు ఏమిటి అనే విష‌యంలో కొనుగోలుదారుల్లో కొంత అయోమయం నెల‌కొంది.. అయితే ఈ రెండింటిలో ఏది ఉత్తమ ఎల‌క్ట్రిక్‌ వాహ‌న‌మో తెలుసుకునేందుకు ఈ […]

Bharat NCAP : మహీంద్రా XEV 9e వేరియంట్ కు 5-స్టార్ రేటింగ్

Bharat NCAP : భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (BNCAP) మహీంద్రా XEV 9e వేరియంట్‌తోపాటు BE 6 లపై క్రాష్ పరీక్షలను నిర్వహించింది. ఈ రెండు మోడల్‌లు పెద్దలు, పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ లో ఆకట్టుకునే విధంగా 5-స్టార్ రేటింగ్‌ను సాధించాయి. ముఖ్యంగా SUVలలో అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ స్కోర్‌లు BNCAP నుంచి అత్య‌ధికంగా రేటింగ్ పొందిన వాహ‌నాలుగా నిలిచాయి. ఈ రెండింటిలో, మహీంద్రా XEV 9e కొంచెం మెరుగైన స్కోర్‌తో BE 6ని […]

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎల‌క్ట్రిక్ కారు ఇదే..

MG Windsor EV | టాటా మోటార్స్, హ్యుందాయ్, మహీంద్రా & మహీంద్రాతో సహా దేశంలోని ప్రధాన కార్ల తయారీదారులు EV మార్కెట్ లో ఆదిప‌త్యం కోసం పోటీ ప‌డుతున్నాయి. అయితే, దేశంలో అత్యధికంగా అమ్ముడైన EV ఈ కంపెనీల నుంచి రాలేదు. మార్కెట్ డేటా ప్రకారం కొత్త వ‌చ్చిన‌ MG విండ్సర్ EV అక్టోబర్ 2024 నుంచి వరుసగా మూడు నెలల పాటు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ వాహనంగా అవతరించింది. ఈ మూడు నెల‌ల్లో […]

కొత్త లోగోతో మహీంద్రా ప్రీమియం EV మోడళ్ల వచ్చేశాయి.. సింగిల్ చార్జిపై 650 కి.మీ మేలేజీ.. ధర, ఫీచర్లు ఇవే..

Mahindra BE 6e and XEV 9e | భారతదేశ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ లో స‌రికొత్త మార్పును తీసుకొస్తూ.. మహీంద్రా & మహీంద్రా ఈ రోజు తన ‘బోర్న్ ఎలక్ట్రిక్’ SUVలలో మొదటి రెండు వాటిని విడుదల చేసింది. BE 6e, ₹18.90 లక్షలతో లాంచ్ చేయ‌గా, XEV 9e, ₹21.90 లక్షల నుంచి ప్రారంభ‌మ‌వుతుంది.ప్రీమియం ఎలక్ట్రిక్ మొబిలిటీలో కొత్త అధ్యాయానికి తెర‌లేపింది. ఇది అద్భుతమైన INGLO (ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ గ్లోబల్) ఆర్కిటెక్చర్‌పై నిర్మించబడింది. డెలివరీలు […]

Tata Motors | మరో ఈవీని విడుదల చేయనున్న టాటా మోటార్స్.. ఫీచర్లు అదుర్స్..

Tata Sierra EV Updates : ఈవీ మార్కెట్లో అగ్ర స్థానంలో కొనసాగుతున్న టాటా మోటార్స్ మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది. టాటా మోటార్స్ ఇటీవలే ఇది అత్యాధునిక డిజైన్, ప్రత్యేక లక్షణాలతో మార్కెట్‌లలోకి వచ్చిన Tata Curvv EV వినయోగదారుల నుంచి మంచి క్రేజ్ సంపాదించుకుంది. టాటా యొక్క పోర్ట్‌ఫోలియోలోని కాన్సెప్ట్‌లలో అవిన్య EV, హారియర్ EV, టాటా సియెర్రా EV ఉన్నాయి. సియెర్రా EV కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. […]

Tata Nano EV: ఒక్క‌సారి చార్జి చేస్తు పై 300కి.మీ… మ‌తిపోగొడుతున్న టాటా నానో ఫీచర్స్ ..!

TATA Nano EV : భార‌త్ లో ఎలక్ట్రిక్ వాహ‌నాల‌కు భారీగా డిమాండ్ పెరుగుతోంది. చాలా మంది మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు త‌క్కువ ధ‌ర‌లో ఎల‌క్ట్రిక్ కారు కోసం ఎదురు చూస్తున్నారు. ఇదే స‌మ‌యంలో టాటా కంపెనీకి చెందిన‌ టాటా నానో ఈవీ భారత మార్కెట్లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మధ్యతరగతి ప్ర‌జ‌ల‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని టాటా కంపెనీ ఈ కారులో మార్పులు చేస్తోంది. ప్రస్తుతం, టాటా హ్యాచ్‌బ్యాక్ కారు టియాగో, SUV నెక్సాన్ కూడా సరసమైన […]

సుజుకి మోటార్ EV కారు.. ఇ-విటారా లాంచ్..

Suzuki Motor | మారుతీ సుజుకి తన మొదటి ఎలక్ట్రిక్ కారు ఇ-వితారా (EV model e-Vitara) ను సోమవారం మిలన్‌లో ఆవిష్కరించింది. ఇది ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్‌లోకి కంపెనీ ముందడుగు వేసిన‌ట్లైంది. వచ్చే ఏడాది గుజరాత్ యూనిట్‌లో ఉత్ప‌త్తిని ప్రారంభించ‌నుంది. 2025 వేసవిలో యూరప్, భారత్‌, జపాన్‌తో సహా వివిధ దేశాల్లో విక్రయాలు ప్రారంభమవుతాయ కంపెనీ వెల్ల‌ల‌డించింది. సుజుకి మోటార్ కార్పొరేషన్ తన మొదటి భారీ ఉత్పత్తి బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ (BEV)ని ఆవిష్కరించింది. Suzuki […]

టాటా టిగోర్ EV XE ఫీచర్లు, ధర.. పూర్తి వివరాలు

Tata Tigor EV XE : పర్యావరణ అనుకూలమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కోరుకునే పట్టణ ప్రయాణికుల కోసం ప్ర‌త్యేకంగా మార్కెట్ లోకి వ‌చ్చిన‌ ఒక కాంపాక్ట్ ఎలక్ట్రిక్ సెడాన్ టాటా టిగోర్ EV XE. దీని డిజైన్, ఫీచర్‌లు సిటీ డ్రైవింగ్ కు ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ నేటి త‌రం కస్టమర్ల డిమాండ్లను తీర్చే అనేక కీలక ఫీచర్లు క‌లిగి ఉంది. టాటా టిగోర్ EV XE ధర టాటా టిగోర్ EV […]

Best CNG Cars | త‌క్కువ ధ‌ర‌లో ల‌భించే అత్యుత్త‌మ ఈ CNG కార్లు ఇవే..

త‌క్కువ ధ‌ర‌లో ల‌భించే అత్యుత్త‌మ ఈ CNG కార్లు ఇవే.. Best CNG Cars : భారతదేశంలో CNG కార్ల విక్రయాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఈ కార్లను ఎక్కువగా కొనుగోలు చేయాలనుకునే వ్యక్తులు తరచుగా రోజువారీ ప్రయాణాలు చేసేవారు. ప్రతిరోజు ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లేవారు, ప్రతిరోజూ 30 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించాల‌నుకునేవారికి పెట్రోల్, డీజిల్‌తో నడిచే కార్ల కంటే CNG కార్లు చౌకగా ఉంటాయి. మీరు కూడా చ‌వ‌కైన CNG కారు […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates