వ్యవసాయం
ఉద్యాన పంటలు
సోలార్ పవర్
ఈవీ అప్డేట్స్
General News
లైఫ్ స్టైల్
స్పెషల్
పర్యావరణం
₹89,999 ధరతో కొత్తగా లాంచ్ అయిన ఆంపియర్ మాగ్నస్ గ్రాండ్ లో ఫీచర్లు ఏమున్నాయి? –
Ampere Magnus Grand : ఆంపియర్ తన లైనప్‌లోకి మరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇటీవలే ప్రారంభించింది. మాగ్నస్ గ్రాండ్ అని పిలువబడే ఈ కొత్త ఎలక్ట్రిక్ సాకర్ శైలి, సౌకర్యం, మన్నిక, భద్రతలో కొత్త ప్రమాణాలతో తీసుకొచ్చినట్లు కంపెనీ చెబుతోంది. రూ. 89,999 (ఎక్స్-షోరూమ్) ధరతో, మాగ్నస్ గ్రాండ్ ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్ లైనప్‌లో మాగ్నస్ నియోకు రూ. 5,000 ఎక్కువ ధరతో అప్‌గ్రేడ్ వర్షన్‌గా ఆంపియర్ మాగ్నస్ గ్రాండ్ వచ్చింది. Ampere Magnus Grand : […]
Electric scooters | భారత్‌లో టాప్ 5 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు – 2025లో తప్పక పరిశీలించాల్సిన మోడల్స్
Top Electric scooters in India 2025 : భారత్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం, భారతదేశంలోని మొత్తం ద్విచక్ర వాహన మార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్ వాటా దాదాపు 6 శాతంగా ఉంది. ఇటీవలి కాలంలో ముఖ్యంగా 2025 లో దేశంలో అనేక కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు లాంచ్ అయ్యాయి. అయితే ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్నటాప్ 5 ఎలక్ట్రిక్ టూ స్కూటర్లను పరిశీలిద్దాం.. టీవీఎస్ […]
PM Surya Ghar Yojana : సోలార్ ప్యానెల్‌తో మీ ఇంటికి వెలుగునివ్వడి.. ఉచిత విద్యుత్ పథకం కోసం ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి
PM Surya Ghar Yojana : దేశంలో స్వచ్ఛమైన, పర్యావరణహితమైన విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద, ఇళ్ల పైకప్పులపై సౌర ఫలకాలను ఏర్పాటు చేయడం ద్వారా ఉచిత విద్యుత్తు (Free Current) ను అందిస్తారు. ఇది విద్యుత్ బిల్లులను తగ్గించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా సహాయపడుతుంది. కరెంటు బిల్లుల నుంచి విముక్తి పొందాలనుకుంటే.. సోలార్ రూఫ్ టాప్ ద్వారా ఉచితంగా విద్యుత్‌ను పొందాలనుకుంటే […]
IT Corridor : ఐటీ కారిడార్‌లో త్వరలో 275 ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ ఐటీ కారిడార్ (Hyderabad IT Corridor) లో ప్రజా రవాణా సేవలను మరింతగా విస్తరిస్తున్నామని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఐటీ కారిడార్ లో ప్రస్తుతం 200 ఎలక్ట్రిక్ బస్సులు (Electric Buses) సేవలందిస్తుండగా.. త్వరలోనే మరో 275 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC ), అసోసియేటేడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్), తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్ మెంట్ […]
TVS ఆర్బిటర్ vs TVS iQube: డిజైన్, రేంజ్, ఫీచర్లలో పోలికలు.. రెండింటి ఏది బెస్ట్ ?
టీవీఎస్ మోటార్స్ ఇటీవలే కొత్త ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ స్కూటర్ TVS ఆర్బిటర్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది iQube తో పోలిస్తే క్రూయిజ్ కంట్రోల్, మెరుగైన స్టోరేజ్, సీటింగ్ వంటి అదనపు ఫీచర్లను అందిస్తుంది. హోసూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఆటోమేకర్ TVS ఇటీవల TVS ఆర్బిటర్‌ను ప్రారంభించడం ద్వారా తన ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణిని తిరిగి ఆవిష్కరించింది. ఇది కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఎంట్రీ-లెవల్ మోడల్‌గా పనిచేస్తూ iQube బేసిక్ వేరియంట్ స్థానాన్ని ఆక్రమించింది. ఆసక్తికరంగా, ఆర్బిటర్‌లో […]
TVS Orbiter | ₹99,990 ధరలో TVS కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ “ఆర్బిటర్”
TVS Orbiter | భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ ఊపందుకుంది. బడా కంపెనీలు వరుసగా అన్నివర్గాల కొనుగోలుదారులను ఆకర్షించేలా అనేక మోడళ్లను విడుదల చేస్తున్నాయి. మార్కెట్లో తాజాగా టీవీఎస్ ఆర్బిటర్ వచ్చేసింది. ఇది యువ కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకున్న ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 99,990. టీవీఎస్ కంపెనీ ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఇప్పుడు 3 మోడల్స్, అనేక వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. కొత్త టీవీఎస్ ఆర్బిటర్ టాప్ మూడు ముఖ్యాంశాలు TVS […]
మట్టి గణపతి – భక్తులకు, భూమికి రక్షకుడు | ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలనే పూజిద్దాం..
Eco friendly Ganesha | దేశమంతా వినాయక చవిత (Vinayaka Chavithi 2025) ఉత్సవాలకు సన్నద్ధమవుతోంది. నగరాలు, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా వాడవాడలా గణేష్ మండపాలను అందంగా అలంకరిస్తున్నారు. ముఖ్యంగా యూత్ వినియక నవరాత్రి ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అయితే హిందూ పండగలు, సంస్కృతి సంప్రదాయాలను ముందుతరాలకు అందించడంతో పాటు సామాజిక బాధ్యతను కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతీ పండగ వెనక ఎంతో గొప్ప చరిత్ర ఉంటుంది. మన పండుగలు ప్రకృతిలో మమేకమవుతూ […]
EV Chargers : భారత్ లో EV ఛార్జింగ్ సౌకర్యాలు రెండేళ్లలో నాలుగు రెట్లు పెరుగుదల
EV Chargers | ఎలక్ట్రిక్ వాహనాల (Electric vehicles – EV) విస్తరణకు విస్తృతమైన పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు అత్యంత కీలకం. ఈ క్రమంలో టాటా మోటార్స్ తాజాగా విడుదల చేసిన ఇండియన్ EV నివేదిక ప్రకారం, 2023 నుంచి 2025 మధ్య దేశవ్యాప్తంగా EV ఛార్జింగ్ ఇన్ఫ్రా 4 రెట్లు పెరిగిందని వెల్లడించింది. టాటా మోటార్స్ (Tata Motors) విడుదల చేసిన ఇండియన్ EV నివేదిక ప్రకారం , దేశవ్యాప్తంగా పబ్లిక్ ఛార్జింగ్ […]
Multigrain Atta : మల్టీగ్రెయిన్ రోటీలను ఎందుకు తినాలి? ఇది ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుందో తెలుసుకోండి.
Multigrain Atta : ఈ రోజుల్లో ఆరోగ్యకరమైన ఆహారం కోసం చాలా మంది విభిన్నమైన మార్గాలను అన్వేషిస్తున్నారు. అలాంటి వారికోసం మల్టీగ్రెయిన్ అట్టా (Multigrain Atta) ఒక అద్భుతమైన పరిష్కారం. గోధుమ, జొన్నలు, బజ్రా, రాగులు, బార్లీ, ఓట్స్, మొక్కజొన్న వంటి అనేక ధాన్యాలను కలిపి తయారయ్యే ఈ పిండి శరీరానికి కావలసిన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు సమతుల్యంగా అందిస్తుంది. ఇది కేవలం పోషకమైనదే కాదు, రుచి పరంగా కూడా అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. . ఇది […]
