వ్యవసాయం
ఉద్యాన పంటలు
సోలార్ పవర్
ఈవీ అప్డేట్స్
General News
లైఫ్ స్టైల్
స్పెషల్
పర్యావరణం
Tata Harrier EV | టాటా హారియర్ EV బుకింగ్స్ ప్రారంభం – ధరలు, వేరియంట్లు, స్పెసిఫికేషన్లు పూర్తి వివరాలు!
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హారియర్ EV (Tata Harrier EV) ని టాటా మోటార్స్ ప్రారంభించింది. స్వదేశీ కార్ల తయారీ సంస్థ ఈ ఎలక్ట్రిక్ SUV ధరలను దశల వారీగా ప్రకటించింది. మొదట, టాటా హారియర్ EV బేస్ వేరియంట్ ధరలను ప్రకటించింది. ఆ తరువాత SUV కి సంబంధించి అన్ని సింగిల్-మోటార్, రియర్-వీల్ డ్రైవ్ వేరియంట్‌ల ధరలను ప్రకటించింది. చివరగా, టాటా కొన్ని రోజుల క్రితం హారియర్ EV డ్యూయల్-మోటార్, ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్ ధరలను […]
Hero Vida VX2 | స్మార్ట్ ఫీచర్లతో అతి తక్కువ ధరలో హీరో విడా VX2 ఎలక్ట్రిక్ స్కూటర్.. రేపే విడుదల
హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) కంపెనీ విడా వీఎక్స్2 ఎలక్ట్రిక్ స్కూటర్ (Vida VX2 Electric Scooter)ను జూలై 1న విడుదల చేస్తోంది. రెండు వేరియంట్లలో వస్తున్న ఈ స్కూటర్ 100 కి.మీ రేంజ్ ఇస్తుంది. గత వేరియంట్ల మాదిరిగానే ఇందులో కూడా డిటాచబుల్ బ్యాటరీని కొనసాగిస్తోంది. హీరో మోటోకార్ప్ కొత్త స్కూటర్ అధికారిక లాంచ్ కు ముందు, స్కూటర్ గురించి అనేక కీలక వివరాలు వెల్లడయ్యాయి. VX2 ప్రస్తుతం ఉన్న V2 లైనప్ కు బడ్జెట్-ఫ్రెండ్లీ […]
Montra Super Cargo : సింగిల్ చార్జిపై 170 కిమీ రేంజ్, 15 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్
మోంట్రా ఎలక్ట్రిక్ (Montra Electric) జూన్ 20, 2025న ఢిల్లీలో తన సూపర్ కార్గో (Montra Super Cargo) ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌ను ప్రారంభించింది, లాస్ట్ మైల్ కార్గో డెలివరీ విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని 170 కి.మీ రియల్ లైఫ్ రేంజ్, 15 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యంతో తీసుకువచ్చింది. మురుగప్ప గ్రూప్ (Murugappa Group) అనుబంధ సంస్థ ఈ వాహనానికి సబ్సిడీ తర్వాత ఢిల్లీలో రూ.4.37 లక్షల ఎక్స్-షోరూమ్ ధరను నిర్ణయించింది. లాంచ్ ఈవెంట్ సందర్భంగా 200 […]
Delhi : కాలుష్య నివారణకు ప్రభుత్వం కీలక నిర్ణయం
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా (Delhi CM Rekha Guptha) ఢిల్లీ ప్రజలకు ఒక పెద్ద బహుమతిని అందించారు. ‘దేవి యోజన’ (Devi Yojana) కింద 400 ఈ-బస్సులను ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం ఒక ముఖ్యమైన అడుగు వేసింది. ఈ ఏడాది చివరి నాటికి ఢిల్లీ రోడ్లపైకి మరో 2,080 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలని ఢిల్లీ ప్రభుత్వం యోచిస్తోంది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో తిరిగి అధికారంలోకి వచ్చిన బీజేపీ(BJP), దేశ […]
Devi Bus | ఢిల్లీ వీధుల్లో కొత్తగా దేవీ బస్సులు.. ఛార్జీ రూ.10 నుంచి రూ.25
New Delhi Devi Bus : ఢిల్లీ వాసుల రాకపోకలను సజావుగా, ఆహ్లాదకరంగా మార్చేందుకు, ఢిల్లీ ప్రభుత్వం ఒక కొత్త చొరవ తీసుకుంది. దీని ప్రకారం త్వరలో ఢిల్లీ ప్రజా రవాణా వ్యవస్థలో 200 కి పైగా ఎయిర్ కండిషన్డ్ మినీ-ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఆకుపచ్చ రంగు మినీ-ఎలక్ట్రిక్ బస్సులు ఢిల్లీలోని ఇరుకైన సందులలో సజావుగా ప్రయాణించడానికి ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. గతంలో వీటికి మొహల్లా బస్ అని పేరు పెట్టారు, ఇప్పుడు దీనిని ‘దేవి’ (Devi […]
హైదరాబాద్ లో తొలి BYD ఎలక్ట్రిక్ వాహనాల ఫ్యాక్టరీ.. ఏటా 600,000 కార్ల ఉత్పత్తి
BYD EV Manufacturing Unit : చైనా ఎలక్ట్రిక్ వాహనాల (EV) తయారీదారు BYD హైదరాబాద్ సమీపంలో ఒక ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీంతో BYD ఫ్యాక్టరీని నిర్వహిస్తున్న మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది. రాష్ట్ర ప్రభుత్వంతో విస్తృతమైన చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు భూమి కేటాయింపుతో సహా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతును ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం, నివేదిక ప్రకారం, ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ కోసం […]
Kia Cars | కియా EV6 ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 600 కి.మీ రేంజ్..
Kia Cars | కియా EV6 ఫేస్‌లిఫ్ట్ భారతదేశంలో లాంచ్ అయింది. ఈ కారు మనదేశంలో రూ. 65.90 లక్షల ధరకు అందుబాటులో ఉండనుంది. ఆల్-వీల్-డ్రైవ్ పవర్‌ట్రెయిన్‌తో కూడిన ఒకే GT లైన్ వేరియంట్‌లో వస్తోంది. EV6 ఫేస్‌లిఫ్ట్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇది డ్రైవర్ కారును అన్‌లాక్ చేసి స్టార్ట్ చేయడానికి అనుమతిస్తుంది. Kia EV6 లాంచ్: ఇండియా మొబిలిటీ ఎక్స్‌పో 2025 జనవరి 2025లో ఢిల్లీలో జరిగింది. దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ […]
మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో రికార్డు స్థాయిలో గోధుమల ఉత్పత్తి | Wheat production
Wheat production | 2025-26 మార్కెటింగ్ సంవత్సరానికి గోధుమల సేకరణ వేగంగా ప్రారంభమైంది, రాబోయే నెలల్లో కూడా ఇదే జోరు కొనసాగితే మొత్తం సీజన్‌కు ఇది శుభసూచకమని చెప్పవచ్చు. ఇప్పటివరకు, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో గోధుమల సేకరణ ప్రారంభమైంది, ఏప్రిల్ నుంచి పంజాబ్, హర్యానాలలో ఇది ప్రారంభమవుతుంది. మార్చి 23 వరకు మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకు దాదాపు 1,45,512 టన్నుల గోధుమలను సేకరించినట్లు గణంకాలు చెబుతున్నాయి. ఇది గత సంవత్సరం ఇదే కాలంలో సేకరించిన 14,233 టన్నుల కంటే చాలా […]
Simple OneS | ఓలాకు పోటీగా కొత్తగా సింపుల్ వన్ ఎస్..
Simple OneS Electric Scooter | సింపుల్ ఎనర్జీ కంపెనీ ఇటీవల కొత్త వన్ఎస్ (Simple OneS EV) వేరియంట్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. ప్రస్తుతం ఇది బ్రాండ్ అత్యంత సరసమైన ఆఫర్. ఇది ₹1.39 లక్షలు (ఎక్స్-షోరూమ్, బెంగళూరు). ధరతో వస్తుంది. ఇది మునుపటి సింపుల్ డాట్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను, సింపుల్ వన్ జెన్ 1.5 కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంటుంది. దీని ముఖ్యాంశాలు ఇవే.. బ్యాటరీ & రేంజ్ […]
