Harithamithra Telugu News

లైఫ్​ స్టైల్​

1 min read

ఇండియాలో Top 5 electric cars ఇవే..

Top 5 electric cars : మ‌న‌దేశంలో ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ కార్లకు ఆద‌ర‌ణ పెరుగుతోంది. అయిన‌ప్ప‌టికీ EV పరిశ్రమ ఇంకా అభివృద్ది ద‌శ‌లోనే ఉంది. ఎల‌క్ట్రిక్ కార్లు ధ‌ర‌లు ఇంకా అందుబాటులోకి రాక‌పోవ‌డం ప్ర‌తిబంధ‌కంగా మారింది. ఎల‌క్ట్రిక్ కార్ల అమ్మ‌కాల్లో భారతదేశంలో టాటా మోటార్స్ రారాజుగా నిలిచింది. ఈ టాటా కంపెనీ 2021లో EV విభాగంలో 80 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. 2021లో భారతదేశంలో అత్య‌ధికంగా అమ్ముడైన  Top 5 electric cars  లిస్టును […]

1 min read

దేశంలోనే అతిపెద్ద ఛార్జింగ్ స్టేషన్.. ఎక్కడంటే..

ఇంధ‌న ధ‌ర‌లు అమాంతం ఆకాశాన్నంటుతుండ‌డంతో భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహన వినియోగం రోజురోజుకు పెరిగిపోతోంది. అయితే ఎలక్ట్రిక్ వాహనాలకు కావలసిన charging station (ఛార్జింగ్ స్టేషన్లు ) బ్యాట‌రీ స్వాపింగ్ స్టేష‌న్లు మాత్రం ఇంకా స‌రిపప‌డా అందుబటులో లేవు. ఈ స‌మ‌స్య‌ను అధిగ‌మించేందుకు ఇప్పుడు దేశంలో బ‌డా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల త‌యారీతోపాటు ఛార్జింగ్ స్టేషన్ల‌ను ఏర్పాటుచేసే దిశగా చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఛార్జింగ్ స్టేషన్ ను […]

1 min read

Smartron tbike Onex launched.. 100km range

టెక్నాలజీ కంపెనీ Smartron India బిజినెస్-టు-బిజినెస్ (B2B) సెగ్మెంట్ కోసం రూ.38,000 ధరతో సెకండ్ జ‌న‌రేష‌న్ ఇ-సైకిల్ Smartron tbike OneX ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. Smartron tbike Onex 100km range మల్టీ-మాడ్యులర్, మల్టీ-పర్పస్, మల్టీ-యుటిలిటీ వెహికల్ గా రైడ్‌షేర్, డెలివరీ మార్కెట్‌లను లక్ష్యంగా చేసుకుని Smartron tbike వాహ‌నాన్ని రూపొందించిన‌ట్లు కంపెనీ పేర్కొంది. బ్యాటరీ మార్పిడి, ఆన్-బోర్డ్ ఛార్జింగ్ ఎంపికలతో ఇది వ‌స్తుంది. ఈ సైకిల్ గరిష్టంగా 25 kmph వేగంతో వెళ్తుంది. […]

1 min read

Hero MotoCorp Electric Scooters వ‌స్తున్నాయ్‌..

Hero Ev బ్రాండ్ Vida లోగో ఆవిష్క‌ర‌ణ‌ భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన త‌యారీ సంస్థ Hero MotoCorp తన ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కొత్త బ్రాండ్‌ను విడుదల చేసింది. హీరో బ్రాండ్ పేరుపై Hero Electric (హీరో ఎలక్ట్రిక్‌ )తో కొనసాగుతున్నవివాదం కారణంగా ఎటువంటి చట్టపరమైన ఇబ్బందులు త‌లెత్త‌కుండా హీరో మోటో కార్ప్ కంపెనీ తన EV వ్యాపారం కోసం ఒక ప్రత్యేక బ్రాండ్‌ను ప్రారంభించి జాగ్రత్తగా అడుగు వేయవలసి వచ్చింది. హీరో తన మొదటి […]

1 min read

Okinawa Okhi 90 మార్చి 24న వ‌స్తోంది.

Okinawa Autotech తన కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ Okhi 90 ని ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయడానికి స‌న్నాహాలు చేస్తోంది. ఒకినావా కంపెనీ ఇప్ప‌టివ‌ర‌కు తెచ్చిన ఈవీల్లో Okhi 90 ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా చెప్పుకోవ‌చ్చు. ఈ మోడ‌ల్‌లో అత్యాధునిక సాంకేతికత ఫీచర్లను కలిగి ఉంటుందని, ఒక్క‌సారి పూర్తి ఛార్జ్‌పై దాదాపు 200 కిమీల రైడింగ్ రేంజ్‌ను అందించవచ్చని ఈవీ రంగ నిపుణులు భావిస్తున్నారు. Okinawa Autotech కంపెనీ కొత్త తయారీ యూనిట్‌లో ఉత్పత్తి చేయబడిన […]

1 min read

GLIDE Electric Scooter @ ₹80,000

GLIDE Electric Scooter : గుజరాత్ ఆధారిత EV స్టార్టప్ గ్రేటా ఎలక్ట్రిక్ స్కూటర్స్.. GRETA GLIDE పేరుతో ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను లాంచ్ చేసింది. Greta Electric Scooters కంపెనీని 2019లో రాజ్ మెహతా స్థాపించారు. ఈ కంపెనీ ఇప్ప‌టికే పెడల్-ఆపరేటెడ్ సైకిళ్లు, పెడల్ రిక్షాలు (ప్యాసింజర్ & కమర్షియల్), ట్రైసైకిళ్లు (భారతదేశంలో మొట్టమొదటి రెట్రో-ఫిట్‌మెంట్ కిట్) ఎలక్ట్రిక్‌గా మార్చడానికి కన్వర్షన్ కిట్‌లను అందిస్తోంది.  GLIDE Electric Scooter ఫీచర్లు గ్రెటా గ్లైడ్ ఏడు రంగులలో అందించబడుతుంది […]

1 min read

HPCL ఔట్‌లెట్ల‌లో Battery Swapping Stations

ఒప్పందం కుదుర్చ‌కున్న Honda , HPCL ఈవీ మొబిలిటీకి బూస్టింగ్‌.. Hpcl battery swapping stations : ఈవీ మొబిలిటీని ప్రోత్స‌హించేందుకు ప్ర‌ముఖ ఆటోమొబైల్ దిగ్గ‌జం హోండా ఆధ్వ‌ర్యంలోని హోండా పవర్ ప్యాక్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (Honda Power Pack Energy India), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) జ‌ట్టు క‌ట్టాయి. ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో సహకరించడానికి అవగాహన ఒప్పందం (MOU), అలాగే వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశాయి. ఇందులో భాగంగా వారు […]

1 min read

స‌రికొత్త స్టైల్‌లో Hero Eddy electric 2-wheeler

దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ టూ-వీలర్ బ్రాండ్.. హీరో ఎలక్ట్రిక్ భారతీయ మార్కెట్‌లో కొత్త‌గా Hero Eddy electric 2-wheeler ను విడుద‌ల చేసింది. దీని ధ‌ర రూ. 72,000. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ స్టైలిష్ డిజైన్‌ను కలిగి ఉంది.   ఇది ఎక్కువ బూట్ స్పేస్‌ను క‌లిగి ఉంటుది. Hero Electric చెందిన గ‌త స్కూట‌ర్ల కంటే భిన్నంగా ఫ్యూచ‌రిస్టిక్ డిజైన్‌తో ఆధునిక ఫీచ‌ర్లు జోడించి దీనిని రూపొందించారు. Hero Eddy electric 2-wheeler లో ఇ-లాక్, ఫైండ్ మై […]

1 min read

Simple one electric scooter with 300km Range

బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్  స్టార్టప్ సింపుల్ ఎనర్జీ తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన Simple one electric scooter ( సింపుల్ వన్) కోసం అదనపు బ్యాటరీ ప్యాక్ కలిగిన కొత్త వేరియంట్  ను  ప్రారంభించింది.  ఇది ఒక్కసారి ఛార్జింగ్‌పై ఏకంగా 300 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. జూన్ లో డెలివరీ జూన్ 2022లో  Simple one electric scooter వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ లు డెలివరీలు ప్రారంభమవుతాయి. అయితే చివరి చెల్లింపు సమయంలో […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates