వ్యవసాయం
సోలార్ ఎనర్జీ
ఎలక్ట్రిక్ వెహికిల్స్
ఎలక్ట్రిక్ స్కూటర్స్
లైఫ్ స్టైల్
బీటా టెస్టింగ్ దశలో HOP OXO electric motorcycle
దేశవ్యాప్తంగా 20నగరాల్లో టెస్ట్ రైడ్స్.. HOP OXO electric motorcycle : HOP ఎలక్ట్రిక్ మొబిలిటీ (HOP Electric Mobility ) సంస్థ అధికారిక ప్రారంభానికి దాని ఎలక్ట్రిక్ బైక్ – HOP OXO ఈ-బైక్‌ను ను ఆవిష్కరించింది. ప్రస్తుతం ఈ మోటార్‌సైకిల్ బీటా టెస్టింగ్ దశలో ఉంది. HOP తన మోటార్‌సైకిల్ గురించిన ఆసక్తికరమైన వివరాలు, టెస్టింగ్ అనుభవాలను వెల్లడించింది. అలాగే, కంపెనీ R&D బృందం టెస్టింగ్ దశలో తలెత్తే లోపాలను అర్థం చేసుకోవడానికి వానిని […]
అదిరే లుక్‌తో Pure EV etryst-350 ఎలక్ట్రిక్ బైక్
విడుదలకు సిద్ధంగా ప్యూర్ ఈవీ కంపెనీ మొట్టమొదటి బైక్ ప్రముఖ ఈవీ స్టార్టప్ ప్యూర్ ఈవీ నుంచి వస్తున్న ఎలక్ట్రిక్ బైక్.. Pure EV etryst-350 కోసం వినియోగదారులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం, కంపెనీ భారతదేశంలో EPluto 7G, EPluto , ETrance+తో సహా ఆరు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్‌లను అందిస్తోంది. అలాగే, ఈ కంపెనీ ETrance, ఇగ్నైట్, ETron+ అనే రెండు ఎలక్ట్రిక్ సైకిళ్లు కూడా విడుదల చేసింది. ETryst 350 అనేది PURE […]
హైదరాబాద్ లో Bounce Infinity టెస్ట్ రైడ్స్
మార్చి 15న హైదరాబాద్‌లో అందుబాటులోకి.. Bounce Infinity ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వీరి కోసం ఇన్ఫినిటీ కంపెనీ తన బౌన్స్ ఎలక్ట్రిక్ E1 స్కూటర్కో కోసం టెస్ట్ రైడ్ ల తేదీలను ప్రకటించింది. టెస్ట్ రైడ్‌లు పరీక్షించాలనుకునే వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. మొదటి దశలో బెంగుళూరు, ఢిల్లీ NCR, ముంబై, హైదరాబాద్, పూణె, చెన్నై, కొచ్చి వంటి నగరాల్లో బౌన్స్ టెస్ట్ రైడ్‌లకు అవకాశం కల్పిస్తోంది. బౌన్స్ ఇన్‌ఫినిటీ స్కూటర్‌లు […]
MINI Cooper SE ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ విడుదలైంది
ధర రూ. 47.20 లక్షల నుంచి ప్రారంభం ఫుల్ ఛార్జ్ తో 270 కిలోమీటర్ల రేంజ్ భారతదేశంలో MINI Cooper SE త్రీ-డోర్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కారు రూ. 47.20 లక్షల ప్రారంభ ధర(ఎక్స్-షోరూం) తో విడుదలైంది. Cooper SE అనేది BMW గ్రూప్ ఆధ్వర్యంలోని MINI కంపెనీకి చెందిన మొదటి ఎలక్ట్రిక్ కారు. ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ మొదటి బ్యాచ్ నవంబర్ 2021లో 2 గంటలలోపే బుక్ అయిపోయాయి. MINI మొదటి బ్యాచ్ కు సంబంధించిన […]
ఈవీ మొబిలిటీ కోసం Mahindra Electric కొత్త ఒప్పందం
దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు భారతీయ ఆటోమెబైల్ దిగ్గజం కొత్త ప్రణాళికతో ముందుకు వస్తోంది. మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ ( Mahindra Electric Mobility Ltd – MEML) భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వాహనాలపై అవగాహన పెంచేందుకు, ఈవీ మొబిలిటీని పెంచేందుకు కామన్ సర్వీస్ సెంటర్స్ (CSC) అనే ప్రభుత్వ సంస్థతో కలిసి పనిచేయనుంది. ఈ సంస్థలు గ్రామీణ మార్కెట్‌లోని వినియోగదారులకు మహింద్రా యొక్క ఎలక్ట్రిక్ వాహనాలు ట్రియో, ఆల్ఫా […]
Canopus Launches 4 Electric Scooters
Canopus Electric Scooters : SRAM & MRAM. ATD గ్రూప్‌ల జాయింట్ వెంచర్ కానోపస్ (Canopus ) ఎలక్ట్రిక్ స్కూటర్‌లను తయారీపై దృష్టి పెట్టింది. దీని ప్రధాన కార్యాలయం ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఉంది. ఈ సంస్థ EV విభాగంలో దశలవారీగా సుమారు రూ.100 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల ప్రోటోటైప్‌లు సిద్ధంగా ఉన్నాయి. కంపెనీ భారతదేశమంతటా డీలర్ నెట్‌వర్క్‌ను విస్తరించే దిశగా ముందుకు సాగుతోంది. మార్చి 2022 […]
ఆ నగరాల్లో EV charging stations పెరిగాయ్..
దేశంలో కొన్నాళ్లుగా ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్న క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరుగుతోంది. ఈవీలపై ఉన్న డిమాండ్ కారణంగా EV ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. గత నాలుగు నెలల్లో తొమ్మిది ప్రధాన నగరాల్లో పబ్లిక్ EV ఛార్జింగ్ స్టేషన్ల (EV charging stations) సంఖ్య 2.5 రెట్లు పెరిగిందని విద్యుత్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఈ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, సూరత్, పూణె, అహ్మదాబాద్, […]
Meraki S7 electric cycle @ ₹34,999
Meraki S7 electric cycle: Ninty one సైకిల్స్ సంస్థ తాజాగా సరికొత్త మోరాకి S7 ఎలక్ట్రిక్ సైకిల్‌ను విడుదల చేసింది. దీని ధర 34,999. మెరాకి S7 వారి నైంటీ వన్ సైకిల్స్ షిమనో టోర్నీ 7-స్పీడ్ గేర్‌సెట్‌తో వస్తుంది. 5-మోడ్ పెడల్ అసిస్ట్‌ను అందిస్తుంది. Meraki S7 సైకిల్ ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న Hero Lectro యొక్క F2i, ప్యూర్ ఈవీ సహా ఇతర ఎలక్ట్రిక్ సైకిళ్లతో పోటీ పడుతోంది. Meraki S7 […]
BMW electric MINI Cooper SE వస్తోంది..
BMW భారతదేశంలోని ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్‌లో తన ఉనికిని విస్తరించడానికి ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. గతంలో iX ఎలక్ట్రిక్ SUVని ప్రారంభించిన తర్వాత తాజాగా BMW electric MINI 3-Door Cooper SE మోడల్‌ను విడుదల చేయడానికి సిద్ధమైంది. BMW ఇండియా ఎలక్ట్రిక్ MINI 3-డోర్ కూపర్ SE వాహనాన్ని ఫిబ్రవరి 24న దేశంలో ప్రారంభించబడుతుందని ఒక పత్రికా ప్రకటనలో ధ్రువీకరించింది. దేశంలో లగ్జరీ ఎలక్ట్రిక్ సెగ్మెంట్ క్రమంగా వేగం పుంజుకుంటున్నప్పటికీ, లగ్జరీ సెగ్మెంట్లో బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ […]
