వ్యవసాయం
సోలార్ ఎనర్జీ
ఎలక్ట్రిక్ వెహికిల్స్
ఎలక్ట్రిక్ స్కూటర్స్
లైఫ్ స్టైల్
మరో 20 నగరాల్లో Bajaj Chetak electric scooter
Bajaj Chetak electric scooter ఇప్పుడు దేశంలోని 20 నగరాల్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. బజాజ్ ఆటో తన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు ఢిల్లీ, గోవా, ముంబైతో సహా 20 నగరాల్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉందని గురువారం ప్రకటించింది. 2022 మొదటి ఆరు వారాల్లో చేతక్ నెట్‌వర్క్‌ను రెట్టింపు చేయగలిగామని కంపెనీ పేర్కొంది. బజాజ్ ఆటో నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుక్ చేసుకున్న వినియోగదారులు ప్రస్తుతం నాలుగు నుంచి ఎనిమిది వారాల […]
EVRE ఆధ్వర్యంలో 1000 EV Charging stations
GoMechanic, EVRE సంస్థల మధ్య ఒప్పందం EV Charging stations ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ సొల్యూషన్ ప్రొవైడర్ EVRE బుధవారం భారతదేశంలోని అన్ని GoMechanic వర్క్‌షాప్‌లలోEV Charging stations: ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ సొల్యూషన్ ప్రొవైడర్ EVRE బుధవారం భారతదేశంలోని అన్ని GoMechanic వర్క్‌షాప్‌లలో ev charging paints ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 1,000 EV ఛార్జింగ్ హబ్‌లను ఇన్‌స్టాల్ చేయనున్నట్టు కంపెనీ గతంలోనే ప్రకటన చేసింది. మల్టీ-బ్రాండ్ వెహికల్ సర్వీసింగ్ వర్క్‌షాప్‌లలో […]
Okinawa Autotech భారీ ఈవీ ప్లాంట్
సంవత్సరానికి 3 లక్షల యూనిట్ల ఉత్పత్తి మూడేళ్లలో 1 మిలియన్ EV ఉత్పత్తి సామర్థ్యం భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కంపెనీల్లో ఒకటైన ఒకినావా ఆటోటెక్ (Okinawa Autotech) ఇటీవల రాజస్థాన్‌లో తన రెండో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల (EV ) తయారీ కర్మాగారాన్ని ప్రారంభించింది. ఈ సంస్థ రాజస్థాన్‌లోని భివాడిలో ఉన్న తన కొత్త తయారీ యూనిట్‌లో కార్యకలాపాలను ప్రారంభించింది. దేశంలో కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను అభివృద్ధి చేయడానికి అత్యుత్తమ […]
దేశ దేశవ్యాప్తంగా 380 EV chargers
17 నగరాల్లో ఏర్పాటు చేసిన EVI Technologies EV chargers ఈవీ రంగం అభివృద్ధిలో చార్జింగ్ మౌలిక సదుపాయాలు, బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు ఎంతో కీలకం. మన దేశంలో ఇవి తగినన్ని లేకపోవడం ఈవీ రంగంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. అయితే ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న డిమాండ్ కారణంగా అనేక సంస్థలు ఈ రంగంలో పెట్టుబడులు పెడుతున్నాయి. చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కూడా ముందుకు వస్తున్నాయి. తాజాగా EVI టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్(EVI Technologies) (EVIT) భారతదేశంలోని […]
ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ చూశారా..
Neon zero one electric scooter దేశవ్యాప్తంగా ఈవీలపై పెరుగుతున్న డిమాండ్ కారణంగా అనేక స్వదేశీ సంస్థలు ఈవీ పరిశ్రమలోకి అడుగు పెడుతున్నాయి. అనేక విదేశీ కంపెనీలు కూడా మన దేశంలో కొత్తకొత్త ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతున్నాయి. ఈ జాబితాలోకి జర్మనీకి చెందిన ఆటోమొబైల్ సంస్థ నాన్ (Naon) కూడా చేరింది. నాన్ సంస్థ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ Neon zero one electric scooter ప్రోటోటైప్‌ను తన స్వదేశంలో ఆవిష్కరించింది. జీరో వన్ అని […]
WardWizard నుంచి హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు
విపణిలోకి WardWizard electric scooters 55కి.మి స్పీడ్, 100 కి.మి. రేంజ్ WardWizard electric scooters గుజరాత్‌కు చెందిన ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీ సంస్థ ‘వార్డ్‌విజార్డ్ ఇటీవల రెండు కొత్త ‘మేడ్-ఇన్-ఇండియా’ హై-స్పీడ్ స్కూటర్‌లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది ఇందులో మొదటిది వోల్ఫ్ ప్లస్, రెండోది జెన్ నెక్స్ట్ నాను ప్లస్ Wolf+ ధర ₹1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, Gen Next Nanu+ అలాగే Del Go ధర వరుసగా ₹1.06 లక్షలు, ₹1,14,500 (ఎక్స్-షోరూమ్). […]
సెల్ ఫోన్ తెరపై BattRE virtual showroom
BattRE virtual showroom : ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ BattRE కంపెనీ ఇటీవల తన వర్చువల్ షోరూమ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. వర్చువల్ షోరూమ్‌కు సంబంధించి కస్టమర్‌లకు రియల్ టైం ఎక్స్‌పీరియన్స్‌ను అందించడానికి ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) (augmented reality (AR)) వినియోగించింది. ఈ వర్చువల్ షోరూమ్ ద్వారా వినియోగదారులు తమకు ఇష్టమైన BattRE ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎంపిక చేసుకొని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ BattRE virtual showroom ప్రారంభం గురించి ఆ […]
Hero Electric స్కూటర్లను కొనుగోలు చేయాలనుకునేవారికి శుభవార్త..
SBI తో Hero Electric ఒప్పందం.. దేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ Hero Electric .. తన కస్టమర్లకు రిటైల్ ఫైనాన్స్ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కంపెనీ తెలిపింది. కస్టమర్‌లు ఇప్పుడు తమకు ఇష్టమైన హీరో ఎలక్ట్రిక్ కంపెనీ స్కూటర్‌ను అతి తక్కువ వడ్డీ రేట్లతో కొనుగోలు చేయవచ్చని హీరో ఎలక్ట్రిక్ ఒక ప్రకటనలో తెలిపింది. రోజురోజుకు పెట్రోల్ రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో EVలకు డిమాండ్ పెరుగుతోంది. […]
త్వరలో మరికొన్ని Mahindra electric cars
Mahindra electric cars : భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా త్వరలో మరికొన్ని ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు సన్నధ్దమవుతోంది. జూలైలో సరికొత్త EV రోడ్‌మ్యాప్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. ఈ వారం ప్రారంభంలో మహీంద్రా భారతదేశం కోసం తన EV ప్లాన్‌లను త్వరలో వెల్లడిస్తామని, వచ్చే ఏడాది ద్వితీయార్థంలో పూర్తిగా ఎలక్ట్రిక్ XUV300 SUVని విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. మహీంద్రా అండ్ మహీంద్రా త్వరలో భారతదేశం కోసం తన ఎలక్ట్రిక్ వాహనాల […]
