Harithamithra Telugu News

ఏథర్ ఎనర్జీ భారీ ఆఫర్.. మార్చి 31లోపే చివరి అవకాశం! – Ather Energy Offers

Ather Energy Offers March 2026 | మీరు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. ప్రముఖ ఈవీ దిగ్గజం ఏథర్ ఎనర్జీ (Ather Energy) తన పాపులర్ మోడల్స్ అయిన 450 సిరీస్ మరియు ఫ్యామిలీ స్కూటర్ ‘ఏథర్ రిజ్టా’పై ఏకంగా ₹20,000 వరకు భారీ ప్రయోజనాలను ప్రకటించింది. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ గడువు ముగియనుండటమే ఇందుకు ప్రధాన కారణం. ఎందుకు ఇప్పుడే కొనాలి? (PM […]

EV Price Hike : కొత్త ఏడాదిలో ఏథర్ షాక్:

జనవరి 1 నుండి పెరగనున్న స్కూటర్ల ధరలు! బెంగళూరు/హైదరాబాద్, డిసెంబర్ 22: ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy) తన వినియోగదారులకు చేదు వార్త చెప్పింది. వచ్చే ఏడాది జనవరి 1, 2026 నుండి తన ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను (EV Price Hike ) పెంచుతున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ధరల పెంపునకు ప్రధాన కారణాలు ఇవీ: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి పదార్థాల ధరలు పెరగడం, ఎలక్ట్రానిక్ విడిభాగాల […]

Ather Energy | ఎలక్ట్రిక్ వాహనదారులకు గుడ్ న్యూస్.. బ్యాటరీపై ఏకంగా 8 ఏళ్ల గ్యారంటీ..

Ather Ritza | ఎలక్ట్రిక్ వాహనదారులకు ఏథర్ ఎనర్జీ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. ఏథర్ తన ఏథర్ 450 సిరీస్, రిజ్టా స్కూటర్ల కోసం ‘ఎయిట్70 వారంటీ’ని ప్రవేశపెట్టింది. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో తీసుకొస్తున్న ఈ వారంటీ స్కీమ్ తో EV కొనుగోలుదారులకు ఉన్న అతిముఖ్యమైన సమస్య అయిన బ్యాటరీ హెల్త్ పై ఆందోళనలను దూరం చేస్తుంది. Eight70 వారంటీ గరిష్టంగా ఎనిమిది సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్ల వరకు కవరేజీని అందిస్తుంది. ఏది […]

Ather Energy | శ్రీలంక మార్కెట్‌ లో త్వరలో ఏథర్ ఎనర్జీ ఈవీ స్కూటర్లు

Ather Energy | ఏథర్ ఎనర్జీ తన రెండవ అంతర్జాతీయ మార్కెట్ అయిన శ్రీలంక (Sri Lanka)కు విస్తరించే ప్రణాళికలను ప్రకటించింది. సెన్సెయ్ క్యాపిటల్ పార్ట్‌నర్స్, అట్మాన్ గ్రూప్, సినో లంక ప్రైవేట్ లిమిటెడ్‌ల జాయింట్ వెంచర్ అయిన ఎవల్యూషన్ ఆటో సహకారంతో ఏథర్ ఎనర్జీ రాబోయే త్రైమాసికంలో శ్రీలంక మార్కెట్లో తన మొదటి ఎక్స్ పీరియ‌న్స్ సెంట‌ర్ ను ప్రారంభించనుంది. ఏథ‌ర్‌ జాతీయ పంపిణీదారుగా, ఎవల్యూషన్ ఆటో శ్రీలంకలో అథర్ ఎనర్జీ విక్రయాలు, స‌ర్వీస్ యాక్టివిటీస్‌ […]

Ather Rizta | తక్కువ ధరలోనే ఆకర్షణీయమైన ఫీచర్లతో రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. ధర, మైలేజీ వివరాలు ఇవే..

Ather Rizta Electric Scooter | ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ వాహ‌నాల మార్కెట్లోకి తన సరికొత్త స్కూట‌ర్ ను ఆవిష్కరించింది.  కొన్ని రోజులుగా ఊరిస్తున్న ఏథర్ రిజ్టా ఎట్టకేలకు మార్కెట్ లోకి వచ్చేసింది. దీని ధర ₹ 1.10 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్, బెంగళూరు) ప్రారంభమవుతుంది. ఈ స్కూటర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొనుగోలుదారులు రూ.₹ 999 చెల్లించి బుకింగ్ చేసుకోవ‌చ్చు. డెలివరీలు జూలైలో ప్రారంభమవుతాయి. ఏథ‌ర్ 450 సిరీస్ త‌ర్వాత ఎక్కువ మంది కస్టమర్లను ఆకట్టుకునందుకు […]

Ather Rizta Sooter | ఏప్రిల్ లాంచ్‌కు ముందు కొత్త ఫీచర్లను వెల్ల‌డించిన ఏథ‌ర్‌..

Ather Rizta Sooter | ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏథర్ రిజ్టా ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయడానికి ఏథర్ ఎనర్జీ సిద్ధమవుతోంది. కొనుగోలుదారుల్లో మ‌రింత క్రేజ్‌పెంచేలా కంపెనీ సహ వ్యవస్థాపకులు తరుణ్ మెహతా, స్వప్నిల్ జైన్ ఇటీవల సోషల్ మీడియాలో కొత్త వీడియోను షేర్ చేశారు, రాబోయే మోడల్ గురించి కొన్ని ఆక్తిక‌ర వివరాలను వెల్లడించారు. Ather Rizta ప్రత్యేకంగా కుటుంబాల కోసం రూపొందించబడింది. ఇది వారి అవసరాలను తీర్చే అనేక ఫీచ‌ర్లను కలిగి ఉంది. […]

Ather Rizta : రాబోయే కొత్త ఏథర్ స్కూటర్ లో ఇద్దరూ ఈజీగా కూర్చోగలిగే పెద్ద సీటు

Ather Rizta : ఏథర్ ఎనర్జీ న్యూ జనరేషన్ ఫ్యామిలీ స్కూటర్‌పై పని చేస్తోంది. ఇది ప్రస్తుతం ఉన్న ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూర్లకు భిన్నంగా ఉండనుంది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు, CEO, తరుణ్ మెహత రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ అధికారిక పేరును  కటించారు. ఇటీవలి ట్వీట్‌లో, రాబోయే ఇ-స్కూటర్‌కు ‘రిజ్తా’ (Ather Rizta ) అని పేరు పెట్టనున్నట్లు మెహతా ధృవీకరించారు. బెంగళూరు ఆధారిత EV స్టార్టప్ నుండి ఈ స్కూటర్ ఫ్యామిలీ అంతటికీ సరిపోయేలా […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates